ప్రధాని నరేంద్ర మోడీ నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా దేశ ప్రజలకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. ఈ మేరకు జూన్ 21 నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తామన్నారు. జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటన చేశారు.ఈ ప్రకటన మేరకు కేంద్రం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది.మార్గదర్శకాలు :దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్ లలో […]
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో రాగల 2 నుండి 3 రోజులలో ఋతుపవనాలు పూర్తిగా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. నిన్న మరత్వాడ నుండి ఉత్తరా ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5కి వరకు ఉన్న ద్రోణి ఈ రోజు బలహీనపడినది. ముఖ్యంగా ఈ రోజు క్రింది స్థాయి గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణా రాష్ట్రంలోకి వస్తున్నవి. దీంతో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు ఈ రోజు (08వ.తేదీ) ఒకటి రెండు ప్రదేశములలో, మరియు రేపు, ఎల్లుండి […]
సిఎం కెసిఆర్ పై మరోసారి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ డబ్బులు, దౌర్జన్యంతో గెలవలేడని, ఇది కౌరవులు, పాండవుల మధ్య జరిగే యుద్ధం అని పేర్కొన్నారు. 19 సంవత్సరాలు గులాబీ జెండాను మోసానని.. కష్టకాలంలో అండగా ఉన్న నన్ను సీఎం కేసీఆర్ పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ద్రోహులను మాత్రం పక్కన పెట్టుకున్నారని మండిపడ్డారు. రూ. 100 కోట్లతో బ్లాక్ మెయిల్ చేసినా తనను ఎవరూ కొనలేరు అని ఈటల పేర్కొన్నారు. […]
‘’ హే గైస్! ప్రస్తుతం నెలకొన్న ఈ మొత్తం గందరగోళం మధ్యలోనే… నాకు ఈ ఆనందకరమైన చిరు నేస్తం లభించింది. ఇదే నన్ను ఒత్తిడికి లోను కాకుండా కాపాడింది. ‘ఆరా’ని మీకు ఇవాళ్ల పరిచయం చేస్తున్నాను! అయితే, మూడు సెకన్లలో ప్రేమలో పడిపోతామని కొందరు అంటుంటారు. కానీ, ఈ క్యూటీ నా మనసుని 0.3 మిల్లీ సెకన్లలోనే దోచేసింది! ‘’ ఏంటి ఇదంతా అంటారా? రశ్మిక సొషల్ మీడియా పోస్ట్! ఆమె మాట్లాడుతోన్నది ‘ఆరా’ అనే తన […]
క్యాన్సర్… ఒక ‘డెడ్’ ఎండ్ లాంటిది! కానీ, మనిషి పట్టుదల ముందు క్యాన్సర్ కూడా తల వంచుతుందని సోనాలి బెంద్రే, తాహిర్ కశ్యప్ చెబుతున్నారు. వారిద్దరూ క్యాన్సర్ ను జయించిన ధీర వనితలే. సోనాలికి 2018లో ప్రాణాంతక వ్యాధి ఉన్నట్టు తెలిసింది. ఆమె న్యూయార్క్ లో కొన్ని నెలలు ట్రీట్మెంట్ తీసుకుంది. ఆ సమయంలో తాను ఎలా విధి రాతని ఎదుర్కొందో ‘క్యాన్సర్ సర్వైవర్స్ డే’ సందర్భంగా సొషల్ మీడియాలో వివరించింది. ‘’ కాలం అలా గడిచిపోతూనే […]
బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హిమేశ్ రేషమియా మరోకొత్త ఆల్బమ్ తో రాబోతున్నాడు. త్వరలోనే తన సరికొత్త ఆల్బమ్ ‘సురూర్ 2021’కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయనున్నాడు. ఆయన అప్ కమింగ్ పోస్టర్ లో క్యాప్ అండ్ మైక్ తో కనిపించబోతున్నాడట! హిమేశ్ రేషమియా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఆయన ఐకానిక్ క్యాప్ అండ్ మైక్ పెద్ద క్రేజ్! నెత్తిన టోపీ పెట్టుకుని… మైక్ ని అలా గాల్లోకి పైకెత్తి… హై పిచ్ లో […]
ఏంజిలీనా జోలీ నటించిన తాజా చిత్రం ‘దోస్ హూ విష్ మీ డెడ్’ ఇండియాలో జూన్ 10న విడుదల కాబోతోంది. అయితే, అమెరికాలో ఒకేసారి థియేటర్స్ అండ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ పై రిలీజైన యాక్షన్ థ్రిల్లర్ ఇక్కడ మాత్రం ఆన్ లైన్ స్ట్రీమింగ్ తోనే సరిపెట్టుకుంటోంది. ఆస్కార్ నామినేషన్ పొందిన టాలెంటెడ్ డైరెక్టర్ టేలర్ షెరిడాన్ రూపొందించిన ‘దోస్ హూ విష్ మీ డెడ్’ యూఎస్ లో మే 14న విడుదలైంది. థియేట్రికల్ రిలీజ్ తో […]
బాలీవుడ్ లో డింపుల్స్ అనగానే ఎవరికైనా ఇప్పుడు దీపికా పదుకొణేనే గుర్తుకు వస్తుంది! ముంబైలో నంబర్ వన్ బ్యూటీగా రాజ్యమేలుతోన్న రాణీ ‘పద్మావతీ’ నవ్విందంటే మాత్రం అంతే! ఎంతటి వారైనా మన టాల్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ సొట్ట బుగ్గుల సొగసుకి దాసోహమైపోతారు!బోలెడు హారర్ చిత్రాలు చేసిందిగానీ… హాట్ బెంగాలీ బ్యూటీ బిపాషా… సూపర్ సెక్సీ! ఆమె అందానికి తగిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీస్ తన కెరీర్ లో పెద్దగా రాలేదనే చెప్పాలి. ఇక బిప్స్ […]
మామూలు పిల్లలకు ఉండే కష్టాలు, ఇబ్బందులు హాలీవుడ్ స్టార్ కిడ్స్ కు ఉండవు. నిజమే… కానీ, వారి సమస్యలు వారికి ఉంటాయి! తాజాగా జెన్నీఫర్ లోపెజ్ ఇద్దరు పిల్లలకు అదే జరుగుతోంది. 13 ఏళ్ల వయస్సున్న ఆమె కవలలు ఇద్దరూ చాలా ఏళ్లుగా అమెరికాలోని మియామీలో చదువుకుం టున్నారు. కానీ, లెటెస్ట్ డెవలప్మెంట్స్ చూస్తే టీనేజ్ స్టార్ కిడ్స్ వెస్ట్ సైడ్ గా జర్నీ చేసి… లాస్ ఏంజిలిస్ లో ఫ్లైట్ దిగాల్సి వచ్చేలా ఉంది! ముందు […]
టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ అనే పొట్టేలును ఏపుగా మేపి రాష్ట్రం మీదకు చంద్రబాబు వదిలాడని చురకలు అంటించారు. ప్రజలు..చూసి, చూసి ఏదో ఒక రోజు ఆ పొట్టేలు కొమ్ములు వంచుతారని ఎద్దేవా చేశారు. “లోకేశ్ అనే పొట్టేలుని ఏపుగా మేపి రాష్ట్రం మీదకు వదిలాడు బాబు. కొమ్ముల దురదతో దారిన పోయే వారందరిని కుమ్మాలని చూస్తున్నాడు. చూసి చూసి ఎన్నడో కొమ్ములు […]