ఆ తెలంగాణ మంత్రి హంపి టూర్‌పై అధికారపార్టీలో.. రాజకీయవర్గాల్లో అప్పట్లో జోరుగా చర్చ జరిగింది. ఆసక్తి ఉన్నవారు ఓ అడుగు ముందుకేసి అక్కడేం జరిగిందో అని ఆరా తీశారు కూడా. అయితే హంపీలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ప్రచారంలో ఉన్నదంతా సినిమా స్క్రిప్ట్ అని ఇటీవలే కొట్టిపారేశారు ఆ మంత్రి. అక్కడితో ఆగితే బాగోదని అనుకున్నారో ఏమో.. మరోసారి హంపీకి వెళ్తామని ట్విస్ట్ ఇచ్చారు. ఇంతకీ అమాత్యుల వారు హంపిపై ఎందుకు మనసు పడ్డారు? హంపి […]
ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ వైద్య (98) ముంబైలో అనారోగ్యంతో బుధవారం ఉదయం కన్నుమూశారు. ఈయన మనవడు శక్తి అరోరా టీవీ సీరియల్ నటుడు. చంద్రశేఖర్ కుమారుడు ప్రొఫెసర్ అశోక్ చంద్రశేఖర్ తన తండ్రి అంత్యక్రియలను ముంబైలోని విలే పార్లే లో మధ్యాహ్నం పూర్తి చేసినట్టు తెలిపారు. చంద్రశేఖర్ 1923 జూలై 7న హైదరాబాద్ లో జన్మించారు. కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసి, ముంబై చేరారు. వెస్ట్రన్ డాన్స్ లో యూకే నుండి డిప్లోమా పొందారు. […]
బాలీవుడ్ రచయితల్లో మోస్ట్ పాప్యులర్ గా చెప్పుకోవాల్సిన పేర్లు సలీమ్ – జావేద్. వారిద్దరి ముందు కూడా హిందీ సినిమా రంగంలో చాలా మంది అద్భుతమైన రచయితలు ఉన్నారు. తరువాత కూడా ఇంకా ఎందరో కలం విదిలించి కదం తొక్కారు. అయితే, సలీమ్, జావేద్ ద్వయం మాత్రం బాలీవుడ్ సినిమాను ఓ కీలకమైన మలుపు తిప్పిందని చెప్పుకోవచ్చు. వారి సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ని కమర్షియల్ గా షేక్ చేశాయి. అమితాబ్ లాంటి హీరోల్ని యాంగ్రీ యెంగ్ […]
హాలీవుడ్ సినిమాలకు ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంటుంది. అందుకు ఒక కారణం ఆ సినిమాల్లో ఉండే హై క్వాలిటి అండ్ క్రియేటివిటి కాగా రెండో కారణం… వివిధ దేశాల ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ హాలీవుడ్ చిత్రాల్లో తమ ప్రతిభని చాటుతుంటారు. ఆ క్రమంలోనే మన నటీనటులు చాలా మంది అమెరికన్ మూవీస్ లో నటించారు. ఈ మధ్య కాలంలో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణే, ఇర్ఫాన్ ఖాన్, అనుపమ్ ఖేర్ లాంటి వారు కూడా హాలీవుడ్ లో భాగమయ్యారు. ఇప్పుడు […]
ఆస్తి పన్ను పెంపుపై ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని.. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. పత్రికలు, పార్టీలు ప్రజల్లో అపోహలు సృష్టించవద్దని కోరుతున్నానని.. ఏ ఒక్కరికీ భారం పడకూడదని, ఇబ్బంది పడకూడదనే సంస్కరణలు తెస్తున్నామని స్పష్టం చేసారు. భాజపా నేతలు ఏదేదో మాట్లాడుతున్నారు..మీరు మాకు సుద్దులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. భాజపా నేతలు వచ్చి మాకు సుద్దులు చెప్పడం తప్పు అని ఫైర్ అయ్యారు. పన్ను విధింపులో ఇప్పటివరకు ఉన్న లోపభూయిష్ట విధానం ఉండగా […]
నేచురల్ స్టార్ నాని, యంగ్ ప్రామిసింగ్ హీరో సత్యదేవ్ స్ఫూర్తి దాయకమైన ‘దారే లేదా’ పాట కోసం చేతులు కలిపారు. తన నిర్మాణసంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై నాని ఈ మ్యూజిక్ వీడియోను సమర్పిస్తున్నారు. అలాగే ఛాయ్ బిస్కేట్ ఈ సాంగ్ ఎగ్జిక్యూషన్ బాధ్యతలను భుజానకెత్తుకుంది.కరోనా ఫస్ట్ అండ్ సెకండ వేవ్ సంక్లిష్ట పరిస్థితుల్లో తమ జీవితాలను పణంగా పెట్టడంతో పాటు, తమ కుటుంబసభ్యుల జీవితాలను కూడా రిస్క్‌లో పెట్టి కోవిడ్ బాధితులకు అద్భుతంగా సేవలు […]
మంత్రి కేటీఆర్ ఇవాళ సిరిసిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు కేటీఆర్. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక సిరిసిల్ల జిల్లాలో ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతుందని..తెలంగాణకు, సమైక్యాంధ్రకు తేడా..శభాష్ పల్లి బ్రిడ్జి నిదర్శనమన్నారు. కోట్లాది తెచ్చుకున్న తెలంగాణలో రహదారులు అభివృద్ధి జరుగుతు న్నాయని..తెలంగాణ వచ్చాక సిరిసిల్ల వాటర్ జంక్షన్ గా మారిందన్నారు. తెలంగాణకు గుండె కాయ మిడ్ మానేరు ప్రాజెక్టు అని..త్వరలో సిరిసిల్లకు రైల్వే లైన్ వస్తుందని పేర్కొన్నారు. మిడ్ మానేరు […]
ఈటల రాజేందర్ పై మరోసారి కాంగ్రెస్ పార్టీ టిపిసిసి సెక్రెటరీ కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆస్తులను కాపాడుకోవడానికి ఈటల బీజేపీలో చేరారని… జార్జిరెడ్డి కమ్యూనిస్టు భావజాలం గల మీరు బిజెపిలో ఎలా చేరతారని ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి. ఏడున్నర సంవత్సరాల ముదురాజ్ బిడ్డలకు ఉద్యోగ కల్పన కల్పించారా? బిసి నాయకులుగా ఉన్న మీరు వారికి ఎం చేశారని నిలదీశారు. కౌశిక్ రెడ్డిని ఓడించుటకు బిసి నాయకులకు బ్యాంక్ లోన్ కల్పిస్తామన్న మీరు ఎంత మందికి కల్పించారని… […]
కొన్ని నెలల క్రితం ఫర్హాన్ అక్తర్ మూవీ ‘తుఫాన్’ అమెజాన్ ప్రైమ్ లో మే నెలలో స్ట్రీమింగ్ అవుతుందనే వార్తలు వచ్చాయి. అయితే సెకండ్ వేవ్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని చిత్ర నిర్మాతలు ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. తాజాగా అమేజాన్ లో జూలై 16న ఇన్ స్పైరింగ్ స్పోర్ట్స్ డ్రామా ‘తూఫాన్’ ను స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆయనతో పాటు రితేశ్ […]
చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గత సంవత్సరం థియేటర్లు మూతపడ్డాయి. మిగతా అన్ని రంగాలు డోర్స్ క్లోజ్ చేసినా బాక్సాఫీస్ మూతపడేది కాదు. సినిమా ఆవిష్కరణ జరిగినప్పట్నుంచీ శతాబ్దాల తరబడి ఇదే సాగింది. కానీ, కరోనా లాంటి కంటికి కనిపించని విలన్ పైకి దూకటంతో జేమ్స్ బాండ్ లాంటి హీరోలు మొదలు మన అగ్ర కథానాయకుల దాకా అందరూ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయితే, 2020లోని పీడకలే పెద్ద తెరకి 2021లోనూ మళ్లీ ఎదురైంది. ఈసారి కూడా […]