మహాబూబ్ నగర్ జిల్లా: ముఖ్యమంత్రి కేసిఆర్ పై బిజేపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నిప్పులు చెరిగారు. పాలమూరు ప్రాజెక్టులపై కేసిఆర్ కు చిత్తశుద్దిలేదని… ఆర్డిఎస్ పై ముఖ్యమంత్రి కేసిఆర్, ఆంధ్రముఖ్యమంత్రి జగన్ ల మధ్య చీకటి ఒప్పందం ఉందని మండిపడ్డారు. ఆర్డిఎస్ నుండి ఆంధ్ర ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించుకుపోతుంటే కేసిఆర్ కు సోయిలేదని.. తెలంగాణ వచ్చినాంక ఉమ్మడి పాలమూరుకు ఒరిగిందేమిలేదని పేర్కొన్నారు. read also: కొత్త కాంతులతో యదాద్రి ఆలయం.. ఆర్డిఎస్ వద్ద కుర్చి […]
యాదాద్రి ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దేశమే అశ్చర్యపోయేలా కేసీఆర్ ప్రభుత్వం… యాదాద్రి ఆలయాన్ని నిర్మిస్తోంది. అయితే.. యాదాద్రి ఆలయ పునర్మిర్మాణ పనులను సీఎం కేసీఆర్ సోమవారం పరిశీలించారు. అక్కడి నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్..పనులు త్వరగా పూర్తి కావాలని కూడా కీలక ఆదేశాలు ఇచ్చారు. అయితే… ఆ రోజున సీఎం కేసీఆర్ వెంటే ఉన్న రాజ్యసభ ఎంపీ, టీఆర్‌ఎస్ కీలక నేత సంతోష్ కుమార్… విద్యుత్ వెలుగుల్లో, వెన్నెల […]
సీఎం కేసీఆర్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. కేసీఆర్ తుపాకీ రామునిలా ఊర్లపొంట తిరుగుతూ ప్రగల్బాలు పలుకుతున్నారని.. ముఖ్యమంత్రి కేసీఆర్ భూత వైద్యం వల్లే ఇన్ని సమస్యలు- కేసీఆర్ నిర్లక్ష్యపు మాటల వల్లే అధికారులు నిద్రపోయారని చురకలు అంటించారు. హరీష్ రావు మాటలు మాటలకే పరిమితమని… అమలులో మాత్రం ఉండవని మండిపడ్డారు. తెలంగాణను కాపాడేందుకు సీఎం- మంత్రులు నీళ్ల యుద్ధం చేస్తాం అన్నట్లు అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని…. సంగమేశ్వర ప్రాజెక్టు కోసం ఏపీ […]
తెలంగాణకు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ్టి నుంచి తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయిలో గాలులు, పశ్చిమ, వాయువ్య దిశల నుండి వీస్తున్నాయని… నిన్న ఉత్తర బంగళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈ రోజు బలహీన పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు ఉపరితల ద్రోణి నైరుతి ఉత్తర ప్రదేశ్ నుండి ఝార్ఖండ్ మీదగా దక్షిణ ఛత్తీస్ఘడ్ వరకు సముద్ర మట్టానికి 3.1కిమి నుండి 5.8 కిమి వరకు వ్యాపించి ఉన్నది. దీంతో […]
ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీగా నియామకం కావడంపై స్పందించారు కరణం మల్లీశ్వరి “ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ” తొలి వైస్ ఛాన్సలర్‌గా నియామకంపై ఆనందంగా ఉందని.. ఇంకా భవన నిర్మాణం, మౌలిక వసతులు కల్పించాల్సి ఉందని పేర్కొన్నారు. ఓ 10 పదేళ్లలో దేశం తరఫున అంతర్జాతీయ స్థాయిలో పోటీపడి గుర్తింపు తీసుకుచ్చే మంచి క్రీడాకారులు ఈ విశ్వవిద్యాలయం నుంచి తయారయ్యేవిధంగా కృషి చేస్తానని తెలిపారు. దేశంలో రెండు, మూడు దశాబ్దాల క్రితం కంటే క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే మౌలిక […]
ఒకప్పుడు తిరుగులేని నాయకుడు. ఇప్పుడు పార్టీలను పట్టుకొని తిరుగుతున్నారు. పొలిటికల్ ఫ్లాట్‌ఫాం కోసం కండువాలు మార్చేస్తున్నారు. అయినప్పటికీ అదృష్టం కలిసి రావడం లేదు. పైగా ఏ పార్టీలో చేరినా గ్రూప్‌వార్ ఆయన్ని వెంటాడుతోంది. ఇంతకీ ఎవరా జంప్ జిలానీ? గ్రూప్‌వార్ కారణంగా టీఆర్‌ఎస్‌లో టికెట్ రాలేదా? రమేష్ రాథోడ్. మాజీ ఎంపీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని నాయకుడు. ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పార్టీ ముఖ్య నేతల్లో ఒకరు. 2014లో […]
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉద్ధృతి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే, రానున్న రోజుల్లో కరోనా థర్డ్‌వేవ్ అనివార్యమని నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు. సెప్టెంబర్-అక్టోబర్ మధ్యకాలంలో థర్డ్‌వేవ్ గరిష్ఠానికి చేరుకునే అవకాశాలున్నట్లు ఐఐటీ కాన్పూర్ నిపుణులు అంచనా వేశారు. సామాన్య ప్రజలకు కరోనా వైరస్ థర్డ్‌వేవ్‌పై ఆందోళన మొదలయ్యింది. సెకండ్ వేవ్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని SIR మోడల్ ఆధారంగా థర్డ్‌వేవ్‌ను అంచనా వేశామని ఐఐటీ కాన్పూర్ వెల్లడించింది. read also : […]
ఏపీ నీటి ప్రాజెక్టులు, నాయకులు, ప్రజలపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. తాను చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర ప్రజలను ఉద్ధేశించి చేసినవి కాదని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రజలు నష్టపోతారనే మా బాధ అని… ఏపీ నేతలు ఈ విషయాన్ని గుర్తించాలని తెలిపారు. ఎవరిపై ఉద్యమం చేస్తారని సోము వీర్రాజు అంటున్నారని… నీటి వాటాను తేల్చాలని కేంద్రంపై […]
ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీపై హైదరాబాద్ సీసీఎస్ లో రెండు కేసులు నమోదు అయ్యాయి. పలు ప్రైవేటు బ్యాంకుల నుండి రుణాలు తిరిగి చెల్లించలేదంటూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు అందింది. షేర్లను తనఖా పెట్టి తీసుకున్న అప్పు వాయిదాలు చెల్లించడం లేదని బ్యాంకులు ఆరోపణ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే రుణాలు తీసుకుని చెల్లించలేదంటూ హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్ బ్యాంకులు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశాయి. షేర్లను తనఖా పెట్టి రెండు బ్యాంకుల్లో కలిపి రూ.460 […]
పీసీసీ చీఫ్ పేరు ప్రకటిస్తే.. కాంగ్రెస్‌లో ప్రకంపనలేనా? ఆయనకు పదవి ఇస్తే పార్టీలో ఉండలేమన్న బెదిరింపులు దేనికి సంకేతం? ఇంతకీ అవి బెదిరింపులా.. నిజంగా డిసైడ్ అయ్యారా? పీసీసీ పంచాయితీ కంటే.. ప్రకటన తర్వాత జరిగే లొల్లే ఎక్కువగా ఉంటుందా? తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? లెట్స్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతామని కొందరు హెచ్చరిక? తెలంగాణ పీసీసీని కొలిక్కి తెచ్చే పనిలో ఉంది కాంగ్రెస్ అధిష్ఠానం. కొత్త పీసీసీ చీఫ్ ఎవరనేది ఇప్పటికే ఖారారైనట్లు చెబుతున్నారు. ఎంపీ […]