వైస్ ఛాన్సలర్ నియామకంపై స్పందించిన కరణం మల్లీశ్వరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీగా నియామకం కావడంపై స్పందించారు కరణం మల్లీశ్వరి “ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ” తొలి వైస్ ఛాన్సలర్‌గా నియామకంపై ఆనందంగా ఉందని.. ఇంకా భవన నిర్మాణం, మౌలిక వసతులు కల్పించాల్సి ఉందని పేర్కొన్నారు. ఓ 10 పదేళ్లలో దేశం తరఫున అంతర్జాతీయ స్థాయిలో పోటీపడి గుర్తింపు తీసుకుచ్చే మంచి క్రీడాకారులు ఈ విశ్వవిద్యాలయం నుంచి తయారయ్యేవిధంగా కృషి చేస్తానని తెలిపారు. దేశంలో రెండు, మూడు దశాబ్దాల క్రితం కంటే క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే మౌలిక సౌకర్యాలు ప్రస్తుతం బాగా పెరిగాయని.. అయునా, ఐరోపా దేశాలతో పోటీపడే స్థాయిలో ఇంకా ఏర్పాట్లు పెంచుకోవాల్సి ఉందని ఆమె వెల్లండిచారు. ఇప్పటికే, కేంద్ర ప్రభుత్వ మద్దతుతో అకాడమీ ఏర్పాటుచేసి సుమారు 300 మందికి వెయిట్ లిఫ్టింగ్ లో శిక్షణ ఇస్తున్నామన్నారు. నా పుట్టినిల్లు, మెట్టినిల్లు కూడా అయిన తెలుగు ప్రాంతంలో అకాడమీ ఏర్పాటు చేయాలనే కోరిక ఉందని తెలిపారు. ఏపిలో అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం “వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ” ఏర్పాటుకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తామని ప్రకటించారు కానీ, అమలు చేయలేదని వెల్లడించారు. ఇప్పటి ఏపి ప్రభుత్వాన్ని నేను సంప్రదించలేదని… అయితే, అడగకుండానే ప్రస్తుత ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వమే అండగా ఉంటే, సహాయం చేస్తే, అకాడమీ ఏర్పాటు చేసి, మంచి క్రీడాకారులను తయారు చేయాలనే సంకల్పం బలంగా ఉందన్నారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!