Karnataka: లోపం శరీరానికే మెదడుకు కాదని నిరూపించిన వికలాంగులు.. పెళ్లితో ఒకటైయ్యారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: అన్నీ సక్రమంగా ఉన్నా మనలో చాలా మంది అవకాశం రావట్లేదని నిరోద్యోగులగా ఉన్నారు. అయితే పుట్టుకతోనే మూగ, చెవుడు ఉన్న.. ఆ లోపాన్ని లెక్క చేయకుండా లోపం శరీరానికే కానీ మెదడుకు కాదు అని నిరూపించి అందరూ ఆశ్చర్యపోయేలా ప్రముఖ కంపెనీలలో ఉద్యోగం చేస్తున్నారు ఓ యువతీ యువకుడు. కాగా ఆ యువతీ యువకుడు తాజాగా పెళ్లితో ఒకటైయ్యారు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రము లోని సకలేష్‌పూర్ తాలూకా లోని బల్లుపేట సమీపం లోని బనవాసే గ్రామానికి చెందిన జాహ్నవి, రాంనగర్ జిల్లా లోని మాగాడి తాలూకా లోని కల్యా గ్రామానికి చెందిన నవీన్ పుట్టుకతోనే మూగ చెవుడు కలిగి ఉన్నారు.
Read also:BSP Chief Mayavati: బీఆర్ఎస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
అయితే ఆ లోపం కారణంగా వాళ్ళు వెనకడుగు వెయ్యలేదు. ఆ లోపాన్ని అధిగమించి ముందుకు వెళ్లారు. జాహ్నవి డిప్లొమా చేసి బెంగళూరు లోని అమెజాన్ కంపెనీలో ఉధ్యోగం చేస్తుంది. కాగా డిగ్రీ పూర్తి చేసిన నవీన్ బెంగళూరు లోని టీవీఎస్ కంపెనీలో ఉధ్యోగం చేస్తున్నాడు. అయితే పెళ్లయ్యాక ఇద్దరూ టీవీఎస్ కంపెనీలో ఉద్యోగం చేయాలనుకోవడంతో తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించారు. దీనితో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్ళికి స్థానికులు, బంధువులతో పాటుగా స్థానిక MLA కూడా హాజరు అయ్యారు. మంత్రాలు పఠిస్తూ సప్తపది తొక్కే వివాహ సంప్రదాయం అయినప్పటికీ.. మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా చేసిన వేడుకలో వీళ్ళ పెళ్లి మౌనంగా జరిగింది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!