అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి, దసరా పండుగ రెండు కూడా ఒకే రోజు రావడంతో నాన్ వెజ్ వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడనుంది. గాంధీ జయంతి రోజున మాంసం అమ్మకాలపై నిషేధం ఉండటంతో షాపులను తెరిచే పరిస్థితి లేదు.
Cyclone Threat In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో వాయుగుండం ముప్పు నెలకొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Horror in Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తిరువన్నమలై ( అరుణాచలం) లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 18 ఏళ్ల యువతిపై పోలీసులపై అత్యాచారానికి పాల్పడ్డారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఆయనతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉన్నారు.
ONGC Oil Leak Row: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలోని పాశర్లపూడి దగ్గర ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్ ఎదుట ఆయిల్ లీకేజ్ పై వివాదం చెలరేగింది.
కూటమి ఎమ్మెల్యేలు కొందరు కేరాఫ్ కాంట్రవర్సీ అవుతున్నారు. ఇందులో సీనియర్స్, సూపర్ సీనియర్స్ సంగతి ఎలా ఉన్నా... కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఆ విషయంలో తగ్గేదేలే అంటుండటంతో... పార్టీలకు తలనొప్పులు పెరుగుతున్నాయి.
Off The Record: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సమ్‌థింగ్ స్పెషల్ అన్నట్టుగా జరిగాయి. ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం భీష్మించుకు కూర్చుని వైసీపీ సభ్యులు డుమ్మా కొట్టడంతో కూటమి సభ్యులు కొందరు ఆ పాత్ర పోషించారు. మొదట్లో బాగానే ఉన్నా.. రానురాను అదే... ప్రభుత్వానికి, ప్రత్యేకించి టీడీపీకి తలనొప్పిగా మారిందన్న అభిప్రాయం బలంగా ఉంది పొలిటికల్ సర్కిల్స్‌లో.
రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణలు ఆసక్తి రేపుతున్నాయి. ఇవి ఒకరకంగా....లోకల్ టిడిపిలో వర్గ విభేదాలకు దారి తీస్తున్నాయట . ఇక్కడ సీనియర్స్‌ని కాదని, అసలు పార్టీ సభ్యత్వం కూడా లేని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కుమార్తె అమూల్యకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం చూసి అంతా షాకవుతున్నారట.