CM Chandrababu: జీఎస్టీ తగ్గింపు.. సీఎం చంద్రబాబు కీలక సమావేశం!
- మంత్రి వర్గ ఉపసంఘంతో సీఎం చంద్రబాబు వర్చువల్ సమావేశం..
- జీఎస్టీ తగ్గింపు ఫలితాలు ప్రతి ఇంటికి చేరేలా ఏర్పాట్లు చేయాలని సూచించిన సీఎం..
- జీఎస్టీ తగ్గింపు సంబరాల్లో విద్యార్థులను కూడా భాగస్వామ్యంగా చేయాలి: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ తగ్గింపు ఫలితాలపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి వర్గ ఉప సంఘంతో వర్చువల్ గా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో జీఎస్టీ తగ్గింపు ఫలితాలు ప్రతి ఇంటికి చేరేలా ఏర్పాట్లు చేయాలని, థీమ్‌ల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. అలాగే, జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రయోజనాలు ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి చేరాలి అన్నారు. పర్యాటకం, ఆక్వా, విద్య, వ్యవసాయం, వైద్య రంగాల్లో ఈ మార్పులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Election Code : ఎక్కడికి ఎంత నగదు తీసుకెళ్లగలరు..? తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం
Also Read
- CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
- OTR : ధర్మవరంలో పోటీ టీడీపీ వర్సెస్ బీజేపీ అవుతుందా?
- AP Weather Update: ఈదురు గాలులతో వర్షాలు.. ఈ జిల్లాల్లో కీలక హెచ్చరికలు జారీ..
అలాగే, ప్రతి జిల్లా కేంద్రాల్లో దీపావళి సంబరాలు నిర్వహించడం ద్వారా కూడా జీఎస్టీ తగ్గింపు యొక్క ప్రభావాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలి అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. విద్యార్థులను కూడా జీఎస్టీ తగ్గింపు సంబరాలలో భాగస్వామ్యంగా చేయాలని సూచించారు. స్టేషనరీ ధరలు గణనీయంగా తగ్గాయి.. ఈ కార్యక్రమాలు వచ్చే నెల 19 వరకు అన్ని రంగాల్లో కొనసాగించాలని పేర్కొన్నారు. పర్యాటక రంగం, ఆక్వా రంగం, విద్య, వ్యవసాయం, వైద్యం రంగాలపై జీఎస్టీ తగ్గింపు ఫలితాలు సమగ్రంగా ప్రజలకు తెలియజేయడం కీలకం అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
తాజావార్తలు
-
Apple iPhone Duo: Apple తొలి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo వచ్చేసింది.. A20 Pro చిప్, 2TB స్టోరేజ్, 48MP కెమెరా
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!