Chandra Shekhar Pamena
Author- NTV Telugu-
IndiGo Crisis: కారణం అదేనట.. ఇండిగో సంక్షోభంపై రాజ్యసభలో కేంద్రమంత్రి సమాధానం..
IndiGo Crisis: పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో రాజ్యసభలో కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. FDTL ( Flight Duty Times Limitations) నిబంధనలను రూపొందించే ముందు అందరితో చర్చించామని తెలిపారు. -
IndiGo Shares Crash: విమానాల రద్దు.. ఇండిగో షేర్లు భారీగా పతనం..
IndiGo Shares Crash: దేశీయ వైమానిక సంస్థ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ షేర్లు భారీగా పతనం అవుతున్నాయి. ఇప్పటికే గత ఐదు సెషన్లలో 9 శాతానికి పైగా విలువ కోల్పోయాయి. ఈరోజు (డిసెంబర్ 8న) ట్రేడింగ్ ప్రారంభంలో ఒక్కసారిగా 7శాతం షేర్లు పతనమైపోయాయి. -
Apple Warns: ఐఫోన్ యూజర్స్‌కి అలర్ట్.. గూగుల్- క్రోమ్లని ఉపయోగించొద్దని ఆపిల్ హెచ్చరిక
Apple Warns: ఐఫోన్ వినియోగదారులకు ఆపిల్ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్- క్రోమ్ బ్రౌజర్‌ను వాడటం మానేయాలని సూచించింది. క్రోమ్‌తో పోలిస్తే సఫారి మీ గోప్యతను నిజంగా కాపాడుతుందని తెలియజేసింది. -
Chariman’s Desk: గ్లోబల్ సమ్మిట్ ఉద్దేశమేంటి..?
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2025 ద్వారా తన విజన్‌ను ప్రపంచానికి తెలియజెప్పే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. 2047 నాటికి మన దేశం స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల్లోకి అడుగుపెట్టనుంది. -
Case Filed On Ola & Rapido: ఆ నగరంలో ఓలా, రాపిడోలకు నో ఎంట్రీ.. డైరెక్టర్లపై కేసు నమోదు
Case Filed On Ola & Rapido: ముంబైలో బైక్- టాక్సీ సేవలకు అనుమతులు లేకుండా నిర్వహించారని ఆరోపిస్తూ ఓలా- ర్యాపిడో సంస్థల డైరెక్టర్లపై పోలీసులు FIR నమోదు చేశారు. -
Team India Playing XI: జట్టులోకి గిల్ ఎంట్రీ- సంజూ ఔట్.. సౌతాఫ్రికాతో తొలి టీ20 ఆడే తుది జట్టు ఇదే
Team India Playing XI: టెస్ట్ సిరీస్‌లో ఎదురైన పరాభవం తర్వాత సౌతాఫ్రికాపై ODI సిరీస్ ను 2-1 తేడాతో గెలిచి.. ఇప్పుడు తమ దృష్టిని పూర్తిగా T20 ఫార్మాట్‌పైనే భారత జట్టు కేంద్రీకరిస్తోంది. -
Realme Narzo 90 సిరీస్ 5G త్వరలో లాంచ్.. స్పెసిఫికేషన్స్ ఇవే!
Realme ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత మార్కెట్లో Narzo 80 Series 5Gను విడుదల చేసింది. తాజాగా, దానికి అప్ డేట్ సిరీస్ ను తీసుకొస్తున్నట్లు సమాచారం. -
Israel: హమాస్- లష్కరే తోయిబా మధ్య సంబంధాలు.. ఉగ్రవాద సంస్థగా భారత్ ప్రకటించాలి..
Israel: హమాస్‌ను తీవ్రవాద సంస్థగా ప్రకటించాలని ఇజ్రాయెల్ ఇటీవల భారత్‌ను అధికారికంగా కోరింది. హమాస్- లష్కరే తోయిబా (LeT) మధ్య సంబంధాలు పెరిగిపోతున్నాయని తెలిపింది. -
Tension in Haridwar: హరిద్వార్‌లో ఉద్రిక్తత.. బజరంగ్ దళ్ నిర్వహిస్తున్న ర్యాలీపై రాళ్ల దాడి
Tension in Haridwar: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జ్వాలాపూర్ ప్రాంతంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బజరంగ్ దళం నిర్వహించిన శౌర్య యాత్రపై కొందరు వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. -
Mehbooba Mufti: కాశ్మీర్ విధానం ఫెయిల్.. ఢిల్లీ పేలుడుపై కేంద్ర వైఖరిపై మెహబూబా ముఫ్తీ సెటైర్లు
Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తరువాత కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన విధానం పూర్తిగా విఫలమైందని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ పేర్కొనింది.
తాజావార్తలు
-
LK Advani Birthday: 100వ వసంతంలోకి ఎల్కే అద్వానీ.. బీజేపీ నిర్మాణంలో ఆయన పాత్రను గుర్తుచేసుకున్న ప్రధాని మోడీ
-
Ajinkya Rahane: “బుమ్రా, భువీ కాదు.. అతడే డేంజరస్ బౌలర్”.. మనసులో మాట బయటపెట్టిన రహానే..
-
Polavaram Election Results 2026: పోలవరం జిల్లాలో భిన్నమైన ప్రజాతీర్పు.. వైసీపీ, కూటమి హోరాహోరీ!
-
Temple Device: జొమాటో కొత్త బిజినెస్ స్కీమ్.. మండిపడుతున్న డాక్టర్లు!
-
Congress Donations Fall 75%: కాంగ్రెస్‌కు భారీ షాక్.. విరాళాల్లో 75 శాతం తగ్గుదల.. రూ.131 కోట్లకే పరిమితం!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!