Illegal Liquor: నకిలీ మద్యం కేసులో కీలకంగా మారిన లిక్కర్ డైరీ.. లిస్టులో ప్రముఖుల పేర్లు!
- అన్నమయ్య: నకిలీ మద్యం కేసులో కీలకంగా మారిన లిక్కర్ డైరీ..
- నకిలీ మద్యం తయారీ కేంద్రంపై సోదాల్లో ఎక్సైజ్ అధికారులకి దొరికిన డైరీ..
- డైరీలో నకిలీ మద్యం కొనుగోలు చేసిన బెల్ట్ షాపుల నిర్వాహకుల పేర్లు..
- ఈ నకిలీ మద్యం డైరీలో సుమారు 78 మంది పేర్లు ఉన్నట్లు సమాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Illegal Liquor: అన్నమయ్య జిల్లాలో వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం కేసులో కీలక ఆధారంగా లిక్కర్ డైరీ మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో, డైరీని పోలీసులు గుర్తించారు. అయితే, నకిలీ మద్యం తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన దాడుల సమయంలో ఈ డైరీ దొరికనట్లు సమాచారం. డైరీలో నకిలీ మద్యం కొనుగోలు చేసిన బెల్ట్ షాపుల నిర్వాహకుల పేర్లు నమోదు ఉన్నట్లు తెలిసింది. ఇందులో సుమారు 78 మంది పేర్లు ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలియజేశారు.
Read Also: Roshan : రోషన్ నెక్ట్స్ మూవీ ఫిక్స్.. ‘హిట్’ డైరెక్టర్‌తో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్!
Also Read
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
అయితే, ఈ నకిలీ మద్యం కేసులో కొందరు ప్రముఖులు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, డైరీలో ఉన్న వ్యక్తులు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా జరిపిన లావాదేవీల వివరాలను ఎక్సైజ్ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. బీ. కొత్తకోటకు చెందిన మద్యం దుకాణ నిర్వాహకుడు, కురబల కోట మండలంలో మద్యం దుకాణం నిర్వహిస్తున్న మాజీ ప్రజా ప్రతినిధుల పేర్లు కూడా డైరీలో ఉన్నట్లు తేలింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..