JC Prabhakar Reddy Threats: జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరిస్తున్నారు.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు..
- జేసీ ప్రభాకర్ రెడ్డిపై టీడీపీ నేత సూర్యప్రకాష్ రెడ్డి ఫైర్..
- ఓ స్థల వివాదంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తనని బెదిరించారని ఆరోపణ..
- ఒంగోలు వచ్చి ఏం పీకుతావని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆగ్రహం..
- ఒంగోలులోని ఓ స్థలం విషయంలో జేపీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు: సూర్యప్రకాష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JC Prabhakar Reddy Threats: ఒంగోలులోని ఓ స్థలం విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు అని టీడీపీ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయిన నువ్వు ఒంగోలుకు వచ్చి ఏమి పీకుతావు.. ఒంగోలులోని 148 సర్వే నంబరులోని స్థలం విషయంలో తన మనుషులు వస్తారని, వాళ్లకు ఆ స్థలం అప్పగించాలని జేసీ నన్ను బెదిరించాడు.. నీ స్థలంలోకి నా మనుషులు వస్తారు.. నువ్వక్కడ లేకుంటే నీ ఇంటికి వస్తారు.. సెటిల్ చేసుకో.. లేకుంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ నుంచే ఎత్తుకు వస్తారు అని హెచ్చరించాడు.. గలీజు మాటలు, బండ బూతులు, మీడియా ముందు చెప్పుకోలేని పదజాలం వాడాడు అని సూర్యప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Rain Alert: ఉదయాన్నే మొదలు పెట్టిన వరణుడు.. హైదరాబాదు వాసుల్లారా దయచేసి బయటికి రాకండి!
Also Read
- Machavaram Gas Leak: మాచవరంలో మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం.. భయాందోళనకు గురైన స్థానికులు!
- Cyclone Arnab Damage: కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ.. భవిష్యత్తులో కష్టమే!
- Operation Firewall 2026: పాక్ ఏజెంట్లకు సహకారం.. బీహార్‌లో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం
- School Holidays: అర్నబ్ తుఫాన్ ప్రభావం.. సెలవులు పొడిగించిన విద్యాశాఖ!
ఇక, గడ్డం బాబా మాదిరిగా తాడిపత్రిలో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్న జేసీ ప్రభాకరరెడ్డి, ఒక డేరా బాబా మాదిరిగా మారి ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అని టీడీపీ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో చేసినట్లు ఫ్యాక్షన్ రాజకీయాలు, బెదిరింపులు ఒంగోలులో చేస్తే చెల్లవు అని సూచించారు. నువ్వూ టీడీపీ నాయకుడివి.. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ వి.. తాడిపత్రిలో ఉన్న మురుగు సంగతి చూసుకో.. అక్కడ మురుగు కంపుకొడుతోంది.. దానిని కడుక్కోలేని నువ్వు ఒంగోలుకు వచ్చి పీకేది ఏంది అని టీడీపీ నేత సూర్యప్రకాష్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Aryan Shukla: ఏఐ కంటే స్పీడ్‌గా లెక్కలేసే భారతీయ కుర్రాడు..16 ఏళ్లకే 9 గిన్నిస్ రికార్డులు, అనేక బంగారు పతకాలు..
-
Machavaram Gas Leak: మాచవరంలో మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం.. భయాందోళనకు గురైన స్థానికులు!
-
ENG vs SL: వరుసగా 3 ఓటములు.. బెన్ డకెట్ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ ఘన విజయం..!
-
Cyclone Arnab Damage: కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ.. భవిష్యత్తులో కష్టమే!
-
India vs Pakistan: నేడే భారత్ vs పాకిస్థాన్ సమరం.. కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!