Minister Satya Kumar: ప్రధాని మోడీ వికసిత భారత్ లక్ష్యంగా పని చేస్తున్నారు..
- ఏపీలో ఘనంగా సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి వేడుకలు..
- స్వాతంత్ర్యం వచ్చాక ప్రజలంతా సమైక్యంగా ఉండాలని పటేల్ కృషి చేశారు..
- ప్రధాని మోడీ వికసిత్ భారత్ లక్ష్యంగా పని చేస్తున్నారు: మంత్రి సత్యకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Satya Kumar: సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమైక్యతా ర్యాలీని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గళ్ళా మాధవి, నసీర్ అహ్మద్, కలెక్టర్ తమీమ్ అన్సారియా, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు, వల్లూరి జయప్రకాష్ నారాయణ పాల్గొన్నారు. ఇక, మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చాక ప్రజలంతా సమైక్యంగా ఉండాలని వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారు.. 542 సంస్థానాలను విలీనం చేశారు.. హైదరాబాద్ సంస్థానం అప్పటి నిజాం తన సంస్థానాన్ని పాక్ లో కలపాలని ప్రయత్నం చేశారు.. దానిని సర్ధార్ వల్లభాయ్ పటేల్ అడ్డుకున్నారని పేర్కొన్నారు.
Read Also: Kishan Reddy: నెహ్రూ తప్ప కాంగ్రెస్ కు ఎవ్వరు అవసరం లేదు
Also Read
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
ఇక, సమర్ధవంతమైన నాయకులు సర్ధార్ వల్లభాయ్ పటేల్ అని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆయన ఆశయాలను, త్యాగాలను ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలి.. అందుకే ఆయన జన్మదినాన్ని జాతీయ సమైక్యతా దినంగా జరుపుకుంటున్నాం.. సంక్షేమమే లక్ష్యంగా తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారు.. ప్రధాని మోడీ వికసిత్ భారత్ లక్ష్యంగా పని చేస్తున్నారని సత్యకుమార్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!
-
Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
ట్రెండింగ్
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!