-
Leo: లియో ఫ్లాష్ బ్యాక్ అంతా అబద్దమా?.. ఇదేం ట్విస్ట్ లోకేశా?
Leo cinematographer reveals a shocking twist of flashback: లియో మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 19న తమిళ సహా తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటోంది. ఇక తాజాగా లియో సినిమాటోగ్రాఫర్ సినిమా ఫ్లాష్‌బ్యాక్ గురించి షాకింగ్ ట్విస్ట్‌ను వెల్లడించారు. లియో థియేటర్లలో విడుదలైనప్పటి నుండి, లియో ఫ్లాష్‌బ్యాక్‌కి నెగటివ్ ఫీడ్ బ్యాక్ వస్తున్న విషయం తెలిసిందే. […] -
Samantha: అబ్బే… అదంతా ఒట్టిదే అంటున్న సమంత!
Samantha to start movies again: తెలుగు స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతానికి రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. మాయోసైటిస్ అనే జబ్బు బారిన పడిన ఆమె ఏకంగా ఒక ఏడాది రెస్ట్ మోడ్ లో ఉంటుందని, అమెరికాలో చికిత్స తీసుకుని అక్కడే రెస్ట్ తీసుకుంటుందని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆమె మాత్రం అమెరికా వెళ్ళింది కానీ ఖుషీ సినిమాను ప్రమోట్ చేసి ఎక్కువ రోజులు ఉండకుండానే తిరిగి వచ్చేసింది. ఇక ఆమె […] -
Sharathulu Varthisthayi :’షరతులు వర్తిస్తాయి’ అంటున్న 30 వెడ్స్ 21 చైతన్య రావ్.. ఫస్ట్ లుక్ విడుదల !!!
Director Trivikram launched Sharathulu Varthisthayi movie first look: 30 వెడ్స్ 21 చైతన్య రావ్ హీరోగా భూమి శెట్టి హీరోయిన్ గా నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ అనే సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున్ సామల,శ్రీష్ కుమార్ గుండా,డా. కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మాణంలో కుమార స్వామి ( అక్షర ) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఫస్ట్ […] -
Anukunnavanni Jaragavu Konni: ఇంట్రెస్టింగ్ గా ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ పోస్టర్
Anukunnavanni JaragavuKonni First Look Teaser: శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక జంటగా ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ అనే సినిమాలో నటించారు. శ్రీ భారత ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకి జి.సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను అల్లరి నరేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ టైటిల్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది, పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు నేను నటించిన ‘సిల్లీ ఫెలోస్’ చిత్రానికి […] -
Renu Desai: రేణు దేశాయ్ చెప్పినంత లేదే!
Renu Desai in Tiger Nageswara Rao: రేణు దేశాయ్, కెరీర్లో చేసింది మూడే మూడు సినిమాలు. బద్రి, జానీ సినిమాలు తెలుగులో చేస్తే జేమ్స్ పండు అనే సినిమా తమిళంలో చేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో సహజీవనం, వివాహం, విడాకులు అన్ని వెంట వెంటనే జరిగిపోయాయి. తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వచ్చిన ఆమె టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో రీయంట్రి ఇస్తుంది అనే వార్త విన్నప్పటి నుంచి ఆమె […] -
Bhagavanth Kesari- Leo: భగవంత్ కేసరి, లియో సినిమాలకు పేరుతో పాటు ఉన్న కామన్ పాయింట్స్ ఇవే
Similarities Between Bhagavanth Kesari and Leo Movies: నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. శ్రీ లీల ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గారపాటి, హరీష్ పెద్ధి నిర్మించారు. ఇక ఈ సినిమా […] -
Operation Valentine: ఆపరేషన్ వాలెంటైన్ కి గుమ్మడికాయ కొట్టేశారు..
Operation Valentine Shoot Wrapped Up: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ తో హిందీలో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. యదార్ధ సంఘటన స్ఫూర్తితో రూపొందుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా కనిపించనుండగా మనిషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా షూట్ పూర్తయింది. తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ షూటింగ్ పూర్తి ” అని రాసి ఉన్న పోస్టర్ ని మేకర్స్ […] -
Bhagavanth kesari: జై బాలయ్య అంటూ థియేటర్లో రచ్చ చేసిన మెగా డైరెక్టర్
Vasishta Mallidi Hulchul at Bhagavanth Kesari Theatre: అదేంటి బాలయ్య సినిమాకి మెగా డైరెక్టర్ సందడి చేయడం ఏంటి? అని అనుకుంటున్నారా? అవునండీ.. మీ అనుమానం నిజమే. నిజంగానే మెగాస్టార్ తో సినిమా చేస్తున్న దర్శకుడు వశిష్ట మల్లిడి జై బాలయ్య అంటూ సందడి చేశారు. ఈ రోజు బాలయ్య భగవంత్ కేసరి మూవీ థియేటర్స్ లోకి రాగా మొదటి ఆట నుంచే సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ […] -
Bastar: అప్పుడు కేరళ స్టోరీ.. ఇప్పుడు ‘బస్తర్’.. నక్సలైటుగా మారిన అదా శర్మ?
The Kerala Story Makers Bring Another Shocking Movie Bastar: అదా శర్మ కెరీర్లో అత్యంత విజయవంతమైన చిత్రం ‘ది కేరళ స్టోరీ’ని ఎవరు మర్చిపోలేరు. దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన కేరళ స్టోరీ ఈ ఏడాది సూపర్‌హిట్ చిత్రాల జాబితాలో ఒకటిగా చేరింది. ‘ది కేరళ స్టోరీ’ విజయం తర్వాత, నిర్మాత విపుల్ అమృతలాల్ షా, అదా శర్మ మరియు దర్శకుడు సుదీప్తో సేన్ త్రయం కలిసి మరో సినిమా మొదలు పెట్టారు. […] -
Leo OTT Release: ‘లియో‘ డిజిటల్ రిలీజ్ ఆ ఓటీటీలోనే.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
Leo OTT Release in Netflix:తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి తాజాగా ‘లియో‘ సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చారు. సక్సెస్ ఫుల్ తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను తెరకెక్కించగా పూర్తి స్థాయి యాక్షన్ మూవీగా ‘లియో‘ రూపొందించారు. ఈ ‘లియో’ సినిమాను సెవెన్ స్కీన్స్ బ్యానర్ పై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి నిర్మించారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా ఆమెతో పాటు హీరోయిన్ ప్రియా ఆనంద్, […]
తాజావార్తలు
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
-
Sergio Gor: మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
-
New Excise Policy: 2026-27 ఎక్సైజ్ పాలసీ.. ఏడాది పాటు లైసెన్సులు రెన్యువల్..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?