-
Jabardasth Satya Sri: జబర్దస్త్ సత్య శ్రీ ఇంట తీవ్ర విషాదం
Jabardasth Satya Sri grandmother passed away: జబర్దస్త్ స్టేజ్ ఎంతో మందికి మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది, ఆ స్టేజ్ మీద చాలా మందికి పేరు వచ్చింది. ఊరు పేరు లేని వారికి ఇళ్లు, కార్లు కొనుక్కునే స్థాయిని ఈ కార్యక్రమం ఇహ్హ్యింది అంటే అతిశయోక్తి కాదు. అయితే జబర్దస్త్ స్టేజ్ మీద నుంచి ఎంతో మంది బయటకు వెళ్లారు, వెళ్తూనే ఉన్నారు మళ్ళీ తిరిగి వచ్చేవారు కొందరు ఉంటే బయటి నుంచి వచ్చి క్రేజ్ […] -
Mangalavaram: మంగళవారం అని అందుకే పెట్టాం… ఆ సామెత పట్టించుకోవద్దు: అజయ్ భూపతి
Ajay Bhupathi Interesting Comments on Mangalavaram Title:’ఆర్ఎక్స్ 100′, ‘మహాసముద్రం’ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మంగళవారం’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 17న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తుండగా పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమిర్ జంటగా నటించారు. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా ‘మంగళవారం’ ట్రైలర్ ను విడుదల చేశారు. […] -
Madonna Sebastian: బ్లాక్ డ్రెస్సులో మత్తెక్కిస్తున్న మడొన్నా సెబాస్టియన్
-
Ashok Galla: హనుమంతుడి టాలీవుడ్ ఎంట్రీ.. మహేష్ మేనల్లుడితో అంటే…
Devdatta Nage Playing Kamsaraju Role In Ashok Galla Second Movie First Look Released:’హీరో’ సినిమాతో గ్రాండ్ గా డెబ్యూ చేసిన సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన రెండో సినిమా ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో చేస్తున్నారు. #Ashok Galla2 పేరుతో సంభోదిస్తున్న ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించారు. లలితాంబిక ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నంబర్ […] -
Narakasura: నిందాస్తుతిలో శివుడ్ని ప్రశ్నిస్తున్న పలాస హీరో
Greevamu Yanduna Song launched: “పలాస” ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న “నరకాసుర” సినిమాలో అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ మీద డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మిస్తుండగా సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నరకాసుర మూవీ రిలీజ్ కాబోతోంది. తాజాగా “నరకాసుర” సినిమా నుంచి […] -
Sunainaa: హెల్త్ అప్డేట్ ఇచ్చిన సునైనా.. ఆమెకు ఇప్పుడెలా ఉందంటే?
Actress Sunainaa health Update:తమిళ నటి సునయన తెలుగు అమ్మాయే అయినా తమిళంలో ఎక్కువగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమెను తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగులో కూడా ఆమె కొన్ని గుర్తుంచుకోదగ్గ సినిమాల్లో నటించి మెప్పించింది. రాజా రాజా చోర, లాఠీ సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆమె వరుస సినిమాలతో ఇరగదీస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సునయన హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫొటో షేర్ […] -
Japan: ‘జపాన్’ తెలుగు హక్కులు కొనేసిన నాగార్జున
Annapurna Studios Bag the Telugu Rights Of Karthi’s Japan:వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో కార్తి ప్రస్తుతం తన ల్యాండ్‌మార్క్ 25వ సినిమాగా ‘జపాన్’ అనే సబ్జెక్ట్ చేస్తున్నారు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ హీస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. ఇక ఈ ‘జపాన్’ దీపావళికి విడుదలవుతుండగా, నాగర్జున అండర్ లో నడిచే అన్నపూర్ణ […] -
Devil: కళ్యాణ్ రామ్ స్పై ‘డెవిల్’ కోసం మరో బాలీవుడ్ భామ
Elnaaz Norouzi as Rosy in Nandamuri Kalyan Ram’s Spy Thriller Devil:’నందమూరి కళ్యాణ్ రామ్ ముందు నుంచి విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనదైన గుర్తింపును సంపాదించునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక ఆయన హీరోగా నటిస్తున్న ‘డెవిల్’, ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ సినిమాను అభిషేక్ నామా డైరెక్ట్ చేస్తూ నిర్మించారు. రీసెంట్గా రిలీజైన డెవిల్ మూవీ టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ రాగా నవంబర్ 24న ఈ సినిమాను ప్రపంచ […] -
Ashlesha Thakur: ప్రియమణి కూతురు హీరోయిన్ గా ‘శాంతల’.. సాంగ్ లాంఛ్ చేసిన త్రివిక్రమ్
Ashlesha Thakur’s film Shantala First Single:అదేంటి ప్రియమణికి హీరోయిన్ అయ్యేంత కూతురు ఉందా? అని ఆలోచిస్తున్నారా? . అవును మీ అనుమానం నిజమే, నిజానికి హీరోయిన్ గా మారింది ఆమె రియల్ కూతురు కాదు రీల్ కూతురు. అసలు విషయం ఏంటంటే ప్రియమణి కుమార్తెగా ఫ్యామిలీ మాన్ సిరీస్ లో ఆశ్లేష ఠాకూర్ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అశ్లేష ఠాకూర్ అశ్లేష ఠాకూర్ ప్రధాన పాత్రలో నీహల్ హీరోగా త్రివిక్రమ్ శేషు దర్శకత్వంలో […] -
Chandramukhi 2: చంద్రముఖి ఇంటికే వచ్చేస్తోంది.. గెట్ రెడీ
Chandramukhi 2 OTT streaming date: రాఘవ లారెన్స్ -కంగనా రనౌత్ ప్రధాన నటించిన చంద్రముఖి 2 ఇటీవల విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచి కొంత మేర కలెక్షన్లు కూడా సాధించింది. ఈ సినిమా “ది వ్యాక్సిన్ వార్” “ఫుక్రే 3″తో పాటు విడుదలైంది. హర్రర్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ చంద్రముఖి 2 సినిమా దాని ప్రీక్వెల్ సాధించిన చంద్రముఖి విజయ స్థాయికి కూడా చేరుకోలేకపోయింది. పి. వాసు దర్శకత్వం […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?