Naga Chaitanya : కిరణ్ కు ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి అని బాధపడ్డాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నై లవ్ స్టోరీ’సక్సెస్ మీట్ కి వచ్చిన అక్కినేని నాగచైతన్య కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కాంతారా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ మాట్లాడిన తర్వాత నేను చాలా ఎమోషనల్ అయిపోయా స్టేజ్ మీద. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ గాట్ వెరీ ఎమోషనల్, ఇంటికి వెళ్ళాక ఆలోచించాను… ఎందుకు? ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి అని? బట్ టుడే స్టాండింగ్ హియర్, ఐ యామ్ సో హ్యాపీ ఫర్ హిమ్! అన్నీ దాటేసి, ఒక… ఒక మెట్టు కాదు, ఎన్నో మెట్లు ఎక్కి పైకి వచ్చాడు. యాజ్ ఆన్ యాక్టర్ గానీ, ఒక బ్రాండ్ పడిపోయింది ఆ కిరణ్ కి. అండ్ తను ఎంత కష్టపడతాడో తెలుసు, ఇంకా క్యారెక్టర్ లోనే ఉన్నాడు, ఆ బ్రేస్లెట్ కూడా అలాగే వేసుకుంటున్నాడు. మామూలుగా ఒక… ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓకే, ఆ సక్సెస్ ఎంజాయ్ చేసి ‘వాట్ నెక్స్ట్?’ అని వెళ్తూ ఉంటాము. బట్ ఐ నో హి ఈజ్ స్టిల్ దేర్ ఇన్ హిజ్ బ్లడ్! సో సో హ్యాపీ ఫర్ యు కిరణ్, విషింగ్ యు ఆల్ ది బెస్ట్!
గౌరీ శేఖర్ కమ్ముల గారి లవ్ స్టోరీ సినిమాతో పరిచయం. అప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, షి వాస్ సో క్వైట్. తను ఎంత సిన్సియర్ గా వచ్చి, షి యూజ్డ్ టు డు హర్ రోల్ అండ్ గో. అండ్ ఇవాళ ఇలాంటి క్యారెక్టర్ ని యాక్సెప్ట్ చేసి చేయటం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్! అంటే ఒక ఆల్కహాలిక్ అమ్మాయి, ఆ జర్నీ చూపిస్తూ, ఆ ఆల్కహాలిజం నుంచి బయటికి వచ్చి, మళ్ళీ రికవర్ అయ్యి, మళ్ళీ మొత్తం హోప్ అంతా పోగొట్టుకొని మళ్ళీ అది బయటికి రావటం అనేది ఇట్స్… ఇట్స్ రియల్లీ… ఇట్స్ సచ్ సచ్ ఏ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ టు క్యారీ! సో సో ప్రౌడ్ ఆఫ్ యు గౌరీ! అని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
తాజావార్తలు
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!