-
Kiraak RP: ఐఏఎస్ అవ్వాల్సిన అమ్మాయితో లవ్.. సీక్రెట్ గా పెళ్లాడిన కిరాక్ ఆర్పీ
Kiraak RP Married his love intrest Lakshmi Prasanna at Vishakapatnam: జబర్దస్త్ షోలో కిర్రాక్ ఆర్పీ ఓ టీమ్ మెంబర్ గా ఎంటర్ అయి టీమ్ లీడర్ స్థాయి దాకా వెళ్లి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. మామూలు టీమ్ మెంబర్ గా ఎంటర్ అయినా తనదైన పంచులతో తనదైన మార్క్ కామెడీతో అలరిస్తూ టీమ్ లీడర్ అయిపోయాడు. ఇక కిర్రాక్ ఆర్పీ టీమ్ తో చాలా కాలం ప్రేక్షకులను అలరించే వాడు. అయితే తరువాతి […] -
Mansoor Ali Khan -Chiranjeevi: ఏమయ్యా మన్సూర్ మా చిరంజీవి గురించా నువ్ మాట్లాడేది?
Mansoor Ali Khan is this correct to target Chiranjeevi: దొంగే దొంగని అరిచినట్టు అనిపిస్తోంది తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ మాటలు. ఈయన తెలుగు వారికి బాగానే తెలుసు, ఆయన పేరేంటి అని తెలియక పోయి ఉండచ్చు కానీ 90లలో అనేక సినిమాల్లో ఆయన కనిపించాడు. మన తెలుగు సినిమాల్లో అనేక మంది హీరోలతో తన్నులు తిన్న ఆయన ఇప్పుడైతే పూర్తిగా తమిళ సినీ పరిశ్రమకే పరిమితం అయిపోయాడు. ఆ మధ్య ఎన్నికల్లో […] -
Telangana Elections 2023: ‘డిపాజిట్ గల్లంతు’ అంటే ఏంటి..? ఎన్ని ఓట్లు వస్తే డిపాజిట్ రిటర్న్ వస్తుంది..?
What is Deposit in Elections: ఎన్నికల సమయంలో ఎక్కువగా నాయకులు నోట నుంచి వినే పదం ప్రత్యర్థి డిపాజిట్ కూడా గల్లంతు చేస్తా అంటూ. అయితే అసలు ఈ డిపాజిట్ అంటే ఏమిటి ? అనే విషయం చదువుకున్న చాలా మందికి కూడా తెలియదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అసలు ఆ సంగతి ఏంటి అనేది ఈ తెలంగాణ ఎన్నికల ముందు తెలుసుకుందాం పదండి. Telangana Elections 2023: ఎన్టీఆర్, చిరు, మహేష్ […] -
Telangana Assembly Elections 2023: రేపు సెలవు ఇవ్వని కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు: ఎన్నికల సంఘం
Strict Action will be taken on Organisations working on November 30: నవంబర్ 30వ తేదీన అంటే రేపు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికలు ఇంకా గంటల వ్యవధిలోకి వచ్చేయడంతో సర్వత్రా ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. ఇక నవంబర్ 30వ తేదీన ఎన్నికల సంధర్భంగా సెలవు ప్రకటించాలని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా, వ్యాపార సంస్థలను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇక రేపు ఓటు హక్కు ఉన్న ప్రతి […] -
Animal Censor Review: ‘రణబీర్-రష్మిక’ల యానిమల్ సెన్సార్ రివ్యూ.. అదే మైనస్
Animal Movie Censor Review and Plot Details: రణబీర్ కపూర్ హీరోగా రష్మిక హీరోయిన్ గా అనిల్ కపూర్, బాబీ డియోల్, సురేష్ ఒబెరాయ్, శక్తి కపూర్, త్రిప్తి డిమ్రీ ఇతర కీలక పాత్రల్లో యానిమల్ సినిమా తెరకెక్కింది. ఇక డిసెంబర్ 1న పాన్ ఇండియా లెవల్లో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ యానిమల్ మూవీ సెన్సార్ రిపోర్ట్, ప్లాట్ వివరాలు బయటకు వచ్చాయి. డైరెక్టర్ సందీప్ రెడ్డి […] -
Vijayakanth: అత్యంత విషమంగా స్టార్ హీరో ఆరోగ్య పరిస్థితి
Actor Vijayakanth Health Update: ఒకప్పటి తమిళ స్టార్ హీరో, డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అసలు ఏమాత్రం నిలకడగా లేదని చెన్నైలోని మయత్ ఆస్పత్రి యాజమాన్యం నివేదిక ఇచ్చింది. డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్య కారణాలతో గత నవంబర్ 18న చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో చేరారు. విజయకాంత్ దగ్గు, జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నందున సాధారణ వైద్య పరీక్షల కోసం వెళ్లినట్లు డీఎండీకే అప్పట్లో వెల్లడించింది. ఈ విషయమై అప్పట్లో డీఎండీ […] -
Salman Khan: సల్లూ భాయ్ ఏ దేశమైనా పారిపో.. కానీ లేపేస్తాం?
Again Death Threats to Salman Khan: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు మంగళవారం మరోసారి బెదిరింపు రావడం హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు సల్మాన్ ఖాన్ భద్రతను సమీక్షించారు. వరుసగా సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు రావడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. తాజా బెదిరింపుల నేపథ్యంలో ఒక సీనియర్ అధికారి ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆయనకు ప్రస్తుతం కల్పిస్తున్న భద్రతలో ఎలాంటి లొసుగులు లేవని నిర్ధారించుకోవడానికి సల్మాన్ భద్రతను సమీక్షించారని పేర్కొన్నారు. పోలీసులు […] -
Extra Jabardasth: ‘జబర్దస్త్’ జడ్జ్ మారింది.. ఖుష్బూ స్థానంలో ఆ హీరోయిన్!
Maheswari became judge of Extra Jabardasth instead of kushboo: తెలుగు బుల్లితెరపై ఎక్కువగా పాపులర్ అయిన షో ఏదైనా ఉందా అంటే టక్కున జబర్దస్త్ అని చెప్పేస్తారు. అంతలా ఈ షో కనెక్ట్ అయింది. ఒకప్పుడు రోజా, నాగబాబు ఉన్నప్పుడు ఈ షో దెబ్బకు అన్ని టీవీ ఛానల్స్ రేటింగ్ దారుణంగా పడిపోయింది. ఇక నాగబాబు, రోజా వెళ్లి పోయాక.. షోలో అశ్లీల కామెడీ ఎక్కువ అయ్యాక రోజు రోజుకు ఈ షో ఆదరణ […] -
Nithin: టాలీవుడ్ కి హీరోయిన్ల కొరత.. శ్రీలీలే దిక్కంటున్న నితిన్
Nithin says tollywood is with deficit of heroines: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలు చేస్తూ.. బిజీ బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ ఈ కుర్ర హీరోకు మాత్రం ఫ్లాప్స్ ఎదురవుతున్నాయి. ఇక అతని ఆశలన్నీ ఎక్స్ ట్రా ఆర్డినరీ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాలో తొలిసారిగా టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇక వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. […] -
Mahesh Babu: యానిమల్ కి ప్లస్ అవుతాడని బాబుని తీసుకొస్తే చివరికి బాబే మైనస్ అయ్యాడే?
Mahesh Babu Trends on Google India regarding Animal Pre-Release Event:సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఒక్క పాన్ ఇండియా సినిమా తీయకపోయినా.. ఆయనకు ఇండియా వైడ్ క్రేజ్ అయితే ఉంది. సౌత్ వాళ్లకే కాదు.. ఆయన నార్త్ వాళ్లకు కూడా బాగా సుపరిచితం. అందుకే ప్రముఖ మ్యాగజైన్స్ కూడా ఆయన ఫోటోను కవర్ పేజిపై ప్రచురించుకుంటారు. ఇక బ్రాండ్ ఐటెమ్స్ కూడా ఆయన్నీ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుంటారు. బాబుకు అంత క్రేజ్ ఉంది […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?