Actor Darshan’s Wife Threatens Legal Action Against Pavithra Gowda: కన్నడ అభిమానులందరూ డి బాస్ అని పిలుచుకునే దర్శన్ ఇప్పుడు అనూహ్యంగా వార్తలోకి ఎక్కాడు. నిజానికి దర్శన్ హీరోగా నటించిన కాటేరా సినిమా సలార్ రిలీజ్ అయిన వారం రోజులకు రిలీజ్ అయి దాదాపు 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అయితే ఆయనకు ఒక హీరోయిన్ తో ఎఫైర్ ఉన్నట్లు ఇప్పుడు కన్నడ మీడియా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా దర్శన్ ఇంట్లో గొడవలు జరిగాయని ప్రచారం జరుగుతోంది. దానికి కారణం కూడా ఒక హీరోయిన్ అని అంటున్నారు. దర్శన్ భార్య విజయలక్ష్మి, పవిత్ర గౌడ అనే హీరోయిన్ తో గొడవ పెట్టుకున్నట్లుగా శాండల్ వుడ్ లో వార్తలు వస్తున్నాయి. నిజానికి దర్శన్ పవిత్ర గౌడ మధ్య ఏదో ఎఫైర్ ఉందని ఎప్పటినుంచో వార్తలు ఉన్నాయి.
Chiranjeevi: ఈ ప్రయాణంలో ముందుకు నడిపించింది నా అభిమానులే
దానికి మరింత బలం చేకూర్చే విధంగా ఇటీవల పవిత్ర గౌడ తన సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేస్తుంది. తాను దర్శన్ తో కలిసి ఉన్న ఫోటోలన్నింటిని ఒక వీడియోగా చేసి అందులో షేర్ చేసి మా రిలేషన్ పూర్తయి 10 సంవత్సరాలు దాటిందని రాసుకొచ్చింది. దీంతో ఆ పోస్టు చూసి నడిచెను షాక్ కి గురయ్యారు. ఇక ఈ పోస్ట్ చేసిన తర్వాత విజయలక్ష్మి పవిత్ర గౌడ్ తో గొడవ పెట్టుకుందని వర్షంతో కనిపించోద్దని వార్నింగ్ కూడా ఇచ్చినట్లు శాండల్ వుడ్ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద అవసరమైతే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటానని ఆమె హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఇందులో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయి అనేది క్లారిటీ లేదు.