-
Prabhas: దిల్ రాజు తమ్ముడి కొడుకు పెళ్లి.. ప్రభాస్ ఇంటికెళ్ళి ఆహ్వానం
Dil Raju Family Invites Prabhas to Asish Reddy Marriage : దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి కుమారుడు ఆశీష్ రెడ్డి తెలుగులో రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. ఇప్పుడు సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో సెల్ఫిష్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండో సినిమా రిలీజ్ కూడా కాకుండానే ఒక ఇంటివాడయ్యేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలోనే ఆశిష్ రెడ్డి వివాహం జరగబోతోంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు తన సోదరుడి కుమారుడిని […] -
Poonam Pandey Alive: పూనమ్ చావుదెబ్బ.. ఉరుకులు పరుగులు పెట్టిన ఉత్తరప్రదేశ్ పోలీసులు
UP Police ran behind Poonam Pandey link to Kanpur: శుక్రవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో పూనమ్ పాండే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఒక పోస్ట్ చేయబడింది. సర్వైకల్ క్యాన్సర్ కారణంగా పూనమ్ ను కోల్పోయాం అని అందులో రాసి ఉంది. కుటుంబ ప్రైవసీని గౌరవించాలని కూడా చెప్పారు. మొదట్లో ఎవరూ నమ్మలేదు, కానీ వార్తా సంస్థలు కూడా ఈ పోస్ట్‌ను ఉటంకిస్తూ వార్తలను ధృవీకరించడమే కాదు, ఆమె మేనేజర్ కూడా వివిధ మీడియా సంస్థలతో […] -
Poonam Pandey Alive: మనోభావాలు దెబ్బతిన్నాయ్ .. పూనమ్ పాండేపై కేసు పెట్టండి!
Cine Workers Union Demands FIR Against Poonam Pandey For Cervical Cancer Death Fake Post: వివాదాస్పద నటిగా ముందు నుంచి ఫేమస్ అయిన పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో మరణించినట్లు నిన్న ఉదయం ఆమె సోషల్ మీడియా అకౌంట్ నుంచి పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. చావు విషయంలో ఎవరు నిజాన్ని దాచాల్సిన అవసరం లేదు కాబట్టి ఆమె చనిపోయిందని కొందరు నమ్మితే ఆమె గత చరిత్రను బట్టి ఏదైనా […] -
Upasana: చిరుకి పద్మ విభూషణ్.. సినీ ప్రముఖులకి ఉపాసన పార్టీ
Upasana Throwing Party to Tollywood Biggies: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి 25వ తేదీన గణతంత్ర దినోత్సవం కంటే ఒకరోజు ముందుగా ఈ మేరకు ప్రకటన చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవికి ఈ పురస్కారం ప్రకటించడంతో ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులతో పాటు అనేక రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రేపు అంటే ఫిబ్రవరి 4వ […] -
Pawan Kalyan: “గంగతో రాంబాబు” రీ రిలీజ్.. ప్రతి టికెట్ పై వచ్చే 10 రూపాయలు జనసేనకే!
Cameraman Gangatho Rambabu Collections to be donated to Janasena Fund: “కెమెరామెన్ గంగతో రాంబాబు” సినిమా పన్నెండు ఏళ్ల క్రితం వచ్చినప్పటికీ, నాటి రాజకీయాలకే కాదు నేటి రాజకీయాలకు కూడా అద్దం పట్టే విధంగా ఉంటుంది అని నట్టి కుమార్ అన్నారు. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం 2012లో విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాను నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ […] -
Jr NTR: మంత్రి పొంగులేటి తమ్ముడు కొడుకు పెళ్లి.. జూనియర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం
Jr Ntr Invited To Minister Ponguleti Sreenivas Reddy Brother Son Lohith Reddy Marriage: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కుమారుడు లోహిత్ రెడ్డికి త్వరలో వివాహం జరగబోతోంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులను కలిసి ఈ వివాహానికి ఆహ్వానిస్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అందులో భాగంగానే నిన్న గవర్నర్ తమిళిసైని రాజభవన్ లోని ఆమె నివాసంలో కలిసి వివాహానికి సతి సమేతంగా […] -
Operation Valentine: ఇట్స్ అఫీషియల్: వాయిదా పడ్డ వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్.. రిలీజ్ అయ్యేది అప్పుడే!
Operation Valentine Postpones to March 1st: ఈ మధ్యనే వివాహం చేసుకున్న వరుణ్ తేజ్ ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు హిందీ భాషలలో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సోలో రిలీజ్ డేట్ సర్దుబాట్లలో భాగంగా ఫిబ్రవరి 16వ తేదీన ఊరు పేరు భైరవకోన సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపద్యంలో ఫిలిం ఛాంబర్ […] -
Solo Release Date: ‘ఈగల్’కి ఊరట.. పోటీ నుంచి తప్పుకున్న మరో సినిమా
True Lover Movie to Release on 10th Febraury: ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ఐదు తెలుగు సినిమాలు రిలీజ్ కి దాదాపు సిద్ధమయ్యాయి. అయితే థియేటర్లు సర్దుబాటు కష్టమని భావించి ఫిలిం ఛాంబర్ తో కలిసి నిర్మాతల మండలి ఏదో ఒక సినిమా అయినా వాయిదా వేసుకోమని కోరాయి. రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా నిర్మాతలు అయిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్, వివేక్ తాము వెనక్కి తగ్గుతామని ఫిలిం ఛాంబర్ ఆఫర్ […] -
Chiranjeevi : చిరంజీవిని సత్కరించనున్న తెలంగాణ సీఎం
Telangana government will felicitate Mega Star Chiranjeevi for the honor of Padma Vibhushan: ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా గణతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందుగా పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ అంతా ఇప్పుడు పెద్దగా భావిస్తున్న మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయనతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి ఉప […] -
Bramayugam: బ్లాక్ అండ్ వైట్ లోనే మమ్ముట్టి భ్రమ యుగం..
Experience Bramayugam only in Black and White: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ వరుస సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. గత ఏడాది ఆయన చేసిన క్రిస్టఫర్, కన్నూర్ స్క్వాడ్, కాదల్ ది కోర్ వంటి సినిమాలు మలయాళంలో మంచి హిట్ టాక్ సంపాదించాయి. ఇక ఆయన ఇప్పుడు భ్రమ యుగం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 1960ల దశకంలోని కథగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. మలయాళ […]
తాజావార్తలు
-
Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
-
Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
-
Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
-
Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!