Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ సరికొత్త రికార్డు.. ఇండియాలోనే ఏకైక హీరో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rebel Star Prabhas stands No 1 in Heros at Top Hashtags on X in India: స్టార్ హీరోలు ఎందరున్నా తాను ప్రత్యేకమని ఎన్నో రికార్డులు, ఘనతల ద్వారా నిరూపించుకుంటున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. రేర్ కాంబినేషన్స్, రికార్డు స్థాయి బాక్సాఫీస్ నెంబర్స్, భారీ పాన్ వరల్డ్ మూవీ లైనప్స్ మొదలు ఏ అంశంలో చూసినా రేసులో ఆయనెప్పుడూ మిగతా స్టార్స్ అందుకోలేనంత దూరంలోనే ఉంటూ టాప్ హీరో అనిపించుకుంటున్నాడు. అందుకే ప్రభాస్ క్రేజ్ టాలీవుడ్ ను దాటి పాన్ ఇండియా స్థాయికి చేరుకుని చాలా కాలమవుతోంది. ఈ క్రేజ్ తాజాగా ఎక్స్(ట్విట్టర్) టాప్ హ్యాష్ ట్యాగ్స్ ఆఫ్ ఇండియా లిస్టులో కూడా కనిపించింది. అసలు విషయం ఏమిటంటే ఎక్స్(ట్విట్టర్) టాప్ హ్యాష్ ట్యాగ్స్ ఆఫ్ ఇండియాలో లిస్టులో ఏకైక హీరోగా నిలిచారు ప్రభాస్.
Movie Reviews: షాకింగ్: రిలీజైన 48 గంటల వరకు రివ్యూలు వద్దు!
Also Read
ఎంటర్ టైన్ మెంట్ విభాగంలో టాప్ 10 మోస్ట్ యూజ్డ్ హ్యాష్ ట్యాగ్స్ లో ప్రభాస్ మాత్రమే చోటు దక్కించుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. తాజాగా ట్విట్టర్ ఇండియా ఈ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇది ప్రభాస్ స్టార్ డమ్ కు సోషల్ మీడియాలో కనిపించిన రిఫ్లెక్షన్ అనుకోవచ్చని అంటున్నారు ఆయన అభిమానులు. ప్రభాస్ సాధించిన ఈ క్రెడిట్ తో రెబెల్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ అవుతున్నారు. అభిమానుల సంతోషాలను రెట్టింపు చేసేందుకు కల్కి 2898 ఎడి, రాజా సాబ్,స్పిరిట్ వంటి మూవీస్ తో త్వరలో ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ మీదకు రాబోతున్నాడు.అయితే ఈ అన్నిటిలో ముందు రాబోతున్న కల్కి 2898 ఎడి సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!