Pawan Kalyan: సినిమాలు చేసుకుందాం అంటే.. మీ అభిమానమే నాకు శాపం అయ్యింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Comments on His fans at janasena Meeting: జనసేన సోషల్ మీడియా విభాగంతో సమావేశమైన ఆ పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పలు కీలక విషయాలను ఈ సందర్భంగా వెల్లడించారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న అనే విషయాన్ని ప్రకటించిన ఆయన అదే మీటింగ్లో అనేక విషయాలను తన పార్టీ సోషల్ మీడియా వారియర్స్ తో పంచుకున్నారు. ఒక పాపులర్ హీరోగా ఉన్న తాను రాజకీయాల్లోకి రాగానే అధికారం కానీ పవర్ కానీ ట్రాన్స్ఫర్ కాదని ఆయన అన్నారు. ఒక దశాబ్దం పని చేద్దామని నిర్ణయించుకుంటే నాకున్న అభిమాన బలం ఏమి చేస్తుందంటే వాళ్ళు మాట పడరు. మోడీ గారికి నమస్కారం చేసినా నువ్వు మోడీ గారికి నమస్కారం ఎందుకు చేస్తున్నావని అంటారు. ఆయన మహానాయకుడురా ఆయనకు నమస్కారం చేస్తే ఏమవుతుందని నేను అంటానని అన్నారు. ఒకోసారి అభిమానం ఎదగనివ్వదని, అభిమానం ఏమంటుంది నిన్ను వైసీపీ నాయకులు తిడుతుంటే మేము చచ్చిపోతున్నాం ఎందుకు వచ్చారు రాజకీయాల్లోకి అని అంటుంది.
Pawan Kalyan: నేను ఓడిపోతాను అని నాకు తెలుసు.. నా కోసం ఆలోచించేది ఆ ఒక్కడే
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
కానీ నేను మీ కోసం రాలేదు, ఏడుస్తున్న సుగాలి ప్రీతి తల్లి కోసం వచ్చాను, నా నేల ఇది, నా దేశం ఇది, నా సమాజం ఇది అని అన్నారు. నేను రాజకీయాలలోకి రాకుండా సినిమాలు చేస్తున్నా నన్ను వదలలేదు. శుభ్రంగా సినిమాలు చేసుకుందాం అంటే ‘అత్తారింటికి దారేది’ని పనిగట్టుకొని ఇంటర్నెట్‌లో రిలీజ్ చేశారని పవన్ అన్నారు. నన్ను బ్రతకనివ్వరు అన్నాను, నా ఎదుగుదలే నా శాపం అయింది. మీ గుండెల్లో నామీద ఉన్న అభిమానమే శాపం అయింది అంటూ పవన్ పేర్కొన్నారు. ఎంతకాడికి రాజకీయం చేద్దాంలే అని రాజకీయంలోకి వచ్చాను. నా వ్యూహం అమలు చేసి ఉంటే ఈ పాటికి రికగ్నైజ్డ్ పార్టీ అయి ఉండేది, కానీ దాన్ని అమలు చేయనివ్వలేదని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!