Bhairavi: చనిపోయిన భైరవి ఎలా తిరిగి వచ్చింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhairavi to Telecast in Gemini TV: ఎన్నో కార్యక్రమాలు, మరెన్నో అద్భుతమైన సీరియల్స్‌ని అందించిన జెమిని TV ఇప్పుడు సరికొత్తగా భైరవి అనే మెగా సోషియో ఫాంటసీ సీరియల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. భైరవి అనే మెగా సోషియో ఫాంటసీ సీరియల్‌ని మార్చి 18 నుంచి ప్రసారం చేయబోతుంది జెమిని TV. ఇక సీరియల్ కథ విషయానికి వస్తే ఒక సంపన్న కుటుంబం. ఆ ఇంటి ఇల వేల్పు భైరవీదేవి, అందుకే ఆ ఇంట పుట్టిన ఏకైక ఆడపిల్లకు ఆ దేవి పేరే పెట్టుకుంది.. తల్లి శివగామి. కానీ ఆస్తి కోసం, ఆధిపత్యం కోసం ఆరేళ్ళ భైరవిని అంతం చేసేశాడు స్వయాన ఆమె చిన్నాన్న ఆది. ఆ తర్వాత శివగామిని పిచ్చిదాన్ని చేసి ప్రపంచాన్ని నమ్మించాడు, ఆ వ్యాపార సామ్రాజ్యాన్ని తన హస్తగతం చేసుకున్నాడు.
RK Sagar: మొగలి రేకులు ఆర్కే నాయుడుకు ఈసారైనా హిట్ అందేనా.. ?
Also Read
- Srileela Trolling : శ్రీలీలకు అవమానం.. లెనిన్ నుండి తప్పుకోవడం ప్లస్ అంటూ ట్రోలింగ్
- Sudha Kongara: రూ.8.39 కోట్ల పారితోషిక వివాదం.. సుధా కొంగరకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ
- Dhanush: ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా తర్వాత మరో సంచలనం!.. అదే దేవుడిపై ధనుష్ కొత్త ప్రాజెక్ట్
- Tollywood: షాక్ ఫ్యాక్టర్లు లీక్ ఫ్యాక్టర్లవుతుంటే ఎలా?
ఒక్కో వ్యాపారంలో తన వాళ్ళని ఒక్కొక్కళ్ళనీ పాతుకుపోయేలా చేశారు. కానీ అతను ఊహించని విధంగా చనిపోయిన భైరవి తిరిగి వచ్చింది. చనిపోయిన భైరవి ఎలా తిరిగి వచ్చింది? అది ఆ ఇంటి ఇలవేల్పు భైరవిదేవి మహత్యమా? లేక మరేదైనా మాయా? తిరిగి వచ్చిన భైరవిని ఆవహించి ఉన్నది అమ్మవారా, ఆత్మా? తనను తుదముట్టించి, తన తల్లిని పిచ్చివాళ్ళను చేసిన వాళ్ళపై భైరవి ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది, తన తల్లి జీవితాన్ని వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా సరిదిద్దింది? అంటూ సాగే సరికొత్త థ్రిల్లింగ్ కథతో.. మెగో సోషియో ఫాంటసీ సీరియల్.. భైరవి.. ఈ నెల 18న ప్రారంభం అయి రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది. ఇక భైరవి సీరియల్‌లో ఆకాంక్ష గాంధీ, బేబీ రచన, భరద్వాజ్ కావ్యరెడ్డి, వణపొన్నప్ప, బసవరాజ్, రోహిత్, డాలీ, శిల్పా గౌడ, రోహిత్ నాయర్, తదితర నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు.
తాజావార్తలు
-
India vs England: చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్‌పై ప్రతీకారమే మిగిలింది..!
-
Srileela Trolling : శ్రీలీలకు అవమానం.. లెనిన్ నుండి తప్పుకోవడం ప్లస్ అంటూ ట్రోలింగ్
-
ASUS Vivobook 14: ఆసుస్ వివో బుక్ 14, 15 భారత్‌లో లాంచ్.. Intel AI ప్రాసెసర్, 17 TOPS NPU, DDR5 RAM
-
FIFA World Cup 2026: మెరినో మ్యాజిక్.. బెల్జియంపై 2-1 థ్రిల్లర్ విజయంతో సెమీస్‌లోకి స్పెయిన్.!
-
Sudha Kongara: రూ.8.39 కోట్ల పారితోషిక వివాదం.. సుధా కొంగరకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!