Aamir Khan reveals wedding date of his daughter Ira Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా అందరూ పిలుచుకునే అమీర్ ఖాన్ ఇంట త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. తాజాగా తన కూతురు పెళ్ళికి సంబంధించిన డేట్ అనౌన్స్ చేశారు అమీర్ ఖాన్. అమీర్ ఖాన్, ఆయన మాజీ భార్య రీనా దత్తాలకు జన్మించిన ఐరా ఖాన్ ఒక ఫిట్ నెస్ ట్రైనర్ ను వివాహం చేసుకోగా వారి నిశ్చితార్థం 2022 నవంబర్ 18న […]
Skanda and Peddha Kapu Sequel Plans Dropped: ఈ మధ్య కాలంలో సినిమాలను రెండు భాగాలుగా చేస్తున్న ట్రెండ్ బాగా పెరిగిపోయింది. కొన్ని సినిమాలు అనౌన్స్ చేస్టున్నప్పుడే రెండు భాగాలూ అని అనౌన్స్ చేస్తుంటే మరికొన్నిటిని సెట్స్ మీద ఉండగా ఇంకా కొన్నిటిని సినిమా రిలీజ్ చేస్తున్నప్పుడు అనౌన్స్ చేస్తున్నారు. రామ్ పోతినేని హీరోగా నటించిన స్కంద సినిమా చివరిలో సీక్వెల్ అనౌన్స్ చేశారు. అలాగే శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో తెరకెక్కిన పెద్ద కాపు 1 […]
Panja Vaisshnav Tej’s Aadikeshava Melody “Hey Bujji Bangaram” Song Released: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా ‘ఆదికేశవ’ అనే సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పూర్తిస్థాయి ఫ్యామిలీ- యాక్షన్ ఎంటర్టైనర్ అని అంటున్నారు. చేసిన తక్కువ సినిమాలతోనే వైవిధ్యమైన జానర్లతో తనదైన ముద్ర వేసిన పంజా వైష్ణవ్ తేజ్ మొదటిసారి యాక్షన్ ఫిల్మ్ లో నటిస్తుండటంతో పాటు సినిమాలో శ్రీలీల కూడా కనిపిస్తూ ఉండడంతో సినిమా మీద […]
Sreeleela dismisses marriage reports with Nandamuri Mokshagna Teja: హీరోయిన్ల పెళ్లి అనేది నెవర్ ఎండింగ్ గాసిప్ మెటీరియల్. నిజానికి గత కొన్నాళ్లుగా కీర్తి సురేశ్‌పై పెళ్లి పుకార్లు వస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. ఆమె ఇలాంటి పుకార్లను పదే పదే ఖండిస్తూ వచ్చినా ఎదో ఒక సమయంలో అవి మళ్ళీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు అత్యంత బిజీగా ఉన్న నటి శ్రీ లీలను ఈ గాసిప్ రాయుళ్లు టార్గెట్ చేశారు. సీనియర్ హీరో […]
13 Movies Releasing this week in tolywood: ఈ వారం పెద్ద సినిమాలు ఏవీ లేకున్నా పలు చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ఏకంగా ఈ అక్టోబర్ 13న 13 సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం కావడం గమనార్హం. ఆ సినిమాల మీద ఒకసారి లుక్ వేసే ప్రయత్నం చేద్దాం.. రాక్షస కావ్యం సినిమా అక్టోబర్ 13న రిలీజ్ అవుతోంది. అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, […]
NTR AI Pics as Dada Saheb Phalke Goes Viral in Social Media: భారతీయ చలన చిత్ర ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి అగ్ర దర్శకుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తుండగా భారతీయ సినిమాకు నివాళిగా ఈ సినిమా రూపొందించబోతున్నామని అధికారికంగా ప్రకటించారు. ఇక మన సినిమాలకు ఎక్కడ బీజం పడింది? […]
Neethone Nenu Pre grand Pre Release Event: ‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వశిష్ట హీరోగా మోక్ష, కుషిత కళ్లపు హీరోయిన్లుగా అంజిరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘నీతోనే నేను’. అక్టోబర్ 13న రిలీజ్ అవుతోన్న ఈ సినిమాను శ్రీమామిడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఎమ్.సుధాకర్ రెడ్డి నిర్మించారు. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మెదక్‌లో ఘనంగా నిర్వహించగా ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ […]
Murali Sharma Wife Ashwini kalsekhar: నటుడు మురళీ శర్మ అంటే తెలియని తెలుగు వారు ఉండరేమో? తెలుగు వాడే అయినా వేరే రాష్ట్రాల్లో పుట్టిపెరిగిన ఆయనకి తెలుగు చిత్ర సీమలో ఎంతో పేరు ఉంది. అతిథి సినిమా నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మురళీ శర్మ తెలుగులో విలన్ గా అనేక సినిమాల్లో నటిస్తూనే మరోపక్క మామయ్య పాత్రలు, తండ్రి పాత్రలతో ఎంతో ఫేమస్ అయ్యారు. ఒకరకంగా సంపాదించుకున్నారు. సహజ నటనతో ఆయన ఎంతో […]
RGV announces release dates of Vyuham and Sapatham: ఏపీలో రాజకీయాలు రసరంజకంగా ఉన్నాయి. అక్కడి రాజకీయం సినిమాలకు ఏమాత్రం తక్కువ కాకుండా రోజుకొక ట్విస్టుతో అనేక విషయాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంకా ఎన్నికలకు ఏడెనిమిది నెలలు ఉండగానే అక్కడి పొలిటికల్ హీట్ ఒక రేంజ్ లో ఉండే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అక్కడి రాజకీయాలు ఇలా ఉండగా ఇప్పుడు సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తన వంతుగా […]