Hema: రెండ్రోజుల్లో అందరి సంగతి తేలుస్తా.. రేవ్ పార్టీపై హేమ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hema Warning about Rave Party: గత రెండు మూడు రోజులుగా చర్చనీయాంశం అవుతున్న బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం మీద తాజాగా హేమ స్పందించింది. నిజానికి బెంగళూరు రేవ్ పార్టీలో ఆమె పాల్గొన్నట్లు వార్తలు వచ్చిన కొద్దిసేపటికే ఆమె తాను హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నానని ఒక వీడియో రిలీజ్ చేసింది. అది చూసిన బెంగళూరు పోలీసులు ఆమె తప్పుతోవ పట్టిస్తోంది అంటూ ఆమె బెంగళూరులోనే ఉన్నట్లు కొన్ని ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేశారు. దీంతో హేమ అడ్డంగా బుక్ అయిందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. అయితే ఇంత జరుగుతున్న సమయంలో హేమ తన సోషల్ మీడియాలో బిర్యాని వండుతున్న వీడియో షేర్ చేయడం మరింత చర్చనీయాంశమైంది.
టాలీవుడ్లో హీరోలుగా రాణించలేకపోయిన కమెడియన్లు
Also Read
- The Paradise : రూ.100 కోట్లు పలికిన ప్యారడైజ్ థియేట్రికల్ రైట్స్.. కానీ రికవరీ పరిస్థితి ఏంటి?
- Mandakini: ఆ ఒక్క ఫోటోతో నా కెరీర్ నాశనమైంది.. 30 ఏళ్ల దావూద్ వివాదంపై మౌనం వీడిన మందాకిని
- Quick Style: హైదరాబాద్కు వరల్డ్ ఫేమస్ డ్యాన్స్ ట్రూప్.. నవంబర్ 1న అదిరిపోయే డ్యాన్స్ షో!
- Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
అయితే తాజాగా ఈ విషయం మీద ఆమె స్పందిస్తూ ఈ పార్టీ గురించి అన్ని విషయాలు చెబుతానని చెప్పుకొచ్చింది. నేనే తప్పు చేయలేదు, ఇప్పటికే అందరికీ క్లారిటీ ఇచ్చాను. ఇప్పుడు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను కానీ బెంగళూరులో ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతానికి నాకు కొంచెం స్పేస్ కావాలి. ఒక రెండు రోజుల్లో నేనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి అందరి సంగతి తేలుస్తా. నేను భయంతో పారిపోయేదాన్ని కాదు, ఒకవేళ అలా చేసేదాన్ని అయితే రెండు మూడు రోజుల్లో వచ్చిన దాదాపు 500 ఫోన్ కాల్స్ అటెండ్ చేసి మీడియా వాళ్లతో మాట్లాడేదాన్ని కాదు. ఇది ఎందుకు వచ్చిందో? ఎలా వచ్చిందో? దీని వెనక ఎవడున్నాడో? ఎవడు చేయిస్తున్నాడో? అన్నీ కనిపెడతా అప్పుడు అందరి సంగతి తెలుస్తా అంటూ ఆమె కామెంట్స్ చేసింది.
తాజావార్తలు
-
Asus: Asus Vivobook లైనప్లో కొత్త ల్యాప్టాప్లు.. S14, S16, 14 Flip, S14 Flip, Vivobook 16 లాంచ్
-
The Paradise : రూ.100 కోట్లు పలికిన ప్యారడైజ్ థియేట్రికల్ రైట్స్.. కానీ రికవరీ పరిస్థితి ఏంటి?
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Mandakini: ఆ ఒక్క ఫోటోతో నా కెరీర్ నాశనమైంది.. 30 ఏళ్ల దావూద్ వివాదంపై మౌనం వీడిన మందాకిని
-
Layoffs: 45ఏళ్లు దాటితే ఉద్యోగం ఊస్ట్? అంకుల్స్ను భయపెడుతున్న లెక్కలు!
ట్రెండింగ్
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..