Sunil’s Grand Entry to Malayalam Industry with turbo movie: తెలుగు ప్రేక్షకులకు సునీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ హీరోగా మారారు. హీరో అనిపించుకోవడం కోసం సిక్స్ ప్యాక్ చేసి అలా కొన్ని సినిమాలు చేసిన తర్వాత సినిమాలు కరువవడంతో మళ్లీ కమెడియన్ క్యారెక్టర్ల వైపు తిరిగి చూసి ఒకటిరెండు పెద్ద సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు సైతం చేశారు. ఇక సునీల్ […]
Common Points in Japan – Jigarthanda Double X Movies: ఈ శుక్రవారం రెండు తమిళ సినిమాలు జపాన్, జిగర్తండా డబల్ ఎక్స్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాల ఓపినింగ్ కలెక్షన్స్ మొదలు చాలా విషయాల్లో కామన్ పాయింట్స్ ఉన్నాయి. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాలు మంచి క్రేజ్ తో రిలీజ్ అయ్యాయి. అయితే కార్తీకి ఉన్న క్రేజ్‌తో జపాన్ కు డీసెంట్ ఓపినింగ్స్ […]
Venkaiah Naidu Comments on Shanthala Movie: శాంతల చిత్రానికి నేషనల్ అవార్డు రావాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. నవంబర్ 24న విడుదల కానున్న శాంతల సినిమాను వీక్షించిన వెంకయ్య నాయుడు సినిమా అద్భుతంగా ఉంది అని కొనియాడారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ “శాంతల చలనచిత్ర ప్రివ్యూ ని శుక్రవారం వీక్షించా, అద్భుతమైన కళాత్మక చిత్రం ఇది. నాట్య కళ, మహిళా సాధికారికత ఇతివృత్తంగా చారిత్రక నేపథ్యం లో నిర్మించిన శాంతల చూస్తున్నప్పుడు […]
Telugu Producer Yakkali ravindra Babu passed away: తెలుగు సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిజానికి ఈ ఉదయం హీరో, నటుడు చంద్రమోహన్ అనారోగ్యం బారిన పడి మృతు వాత పడడంతో ఒక పక్క సినీ పరిశ్రమ అంతా విషాదంలో కూరుకుపోయింది. ఇక ఇప్పుడు మరో నిర్మాత కూడా కన్నుమూశాడు. శ్రావ్య ఫిలిమ్స్ వ్యవస్థాపక నిర్మాతగా మిత్రులతో సొంత ఊరు , గంగపుత్రులు లాంటి అవార్డు చిత్రాలతో పాటు ఒక రొమాంటిక్ […]
Rathika safe – Bhole eliminated in 10th Week: బిగ్ బాస్ ఏడో సీజన్ ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో ప్రేక్షకులు అస్సలు ఆలోచించలేని ఎన్నో పరిణామాలు జరుగుతున్న క్రమంలో భారీ స్పందన అందుకుని ముందుకు వెళ్తోంది. ఈ సీజన్లో మొదట్లో 14 మంది కంటెస్టెంట్లు వచ్చారు, ఆ తర్వాత మరో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరి నుంచి ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, రెండో […]
Chinmayi Indirect Comments on Rashmika Deep Fake Video Goes Viral: ప్రస్తుతం ఎక్కడ చూసిన రష్మిక మందన్న ఫేక్ వీడియో గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి డీప్‌ఫేక్ వీడియోలను రూపొందించడం చాలా సులభం కావడంతో జరా పటేల్ అనే యువతి వీడియోలో, రష్మిక ఫేస్ ను సూపర్మోస్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో అని సామాన్యులెవరూ తెలుసుకోలేని విధంగా చాలా పర్ఫెక్ట్ […]
Actor Ranveer Singh Sells His 2 Apartments In Goregaon Mumbai: బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో తన రెండు అపార్ట్మెంట్లను విక్రయించినట్టు తెలుస్తోంది. ఇక ఈ రెండు అపార్ట్మెంట్లను మొత్తం రూ.15.25 కోట్ల రూపాయలకు అమ్మినట్టు సమాచారం. రణ్వీర్ సింగ్ డిసెంబర్ 2014లో ఈ రెండు అపార్ట్మెంట్లను ఒక్కొక్క దాన్ని రూ. 4.64 కోట్లకు కొనుగోలు చేశారు. గోరెగావ్ ఈస్ట్‌లోని విలాసవంతమైన ఒబెరాయ్ ఎస్క్వైట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో ఉన్న ప్రతి […]
Telugu OTT streaming Updates: ఈ వీకెండ్ లో తెలుగు ప్రేక్షకులు ఆనందించడానికి OTT ప్లాట్‌ఫారమ్‌లలో చాలా కంటెంట్ అందుబాటులో ఉంది. బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్‌ల మొదలు విమర్శకుల ప్రశంసలు పొందిన హిట్ సినిమాలు, ఇటీవల థియేటర్లలో విడుదలైన సినిమాలు సహా తెలుగు ప్రేక్షకులకు కావలసినంతగా ఎంజాయ్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి. ఈ వీకెండ్ లో ఒక లుక్ వేయాల్సిన రిలీజ్ అయిన కంటెంట్ మీకోసం బాయ్స్ హాస్టల్ – నితిన్ కృష్ణమూర్తి అంతా కొత్త […]
Lingi Lingi Lingidi Crosses 30 Million Views: కోట బొమ్మాళి పీఎస్ సినిమా నుంచి విడుదలైన లింగి లింగి లింగిడి అంటూ సాగిన శ్రీకాకుళం మాస్ జానపద పాటకు కొన్ని కోట్ల వ్యూస్ లభించడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ఈ పాట ఇటీవలే 30 మిలియన్స్ వ్యూస్ ను పూర్తి చేసుకున్న సందర్భంగా సినిమా యూనిట్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. 30 మిలియన్స్ కేక్‌ను ఈ […]
Salman Khan says this deepavali will be most special one: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా పలు చిత్రాల్లో నటించి మోస్ట్ సక్సెస్ఫుల్ జోడీగా పేరు సంపాదించుకున్నారు. అయితే వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ఏది ఇప్పటి వరకు దీపావళి టైంలో రిలీజ్ కాలేదు. అయితే తొలిసారి ఈ జోడీ నటించిన ‘టైగర్ 3’ దీపావళికి సందడి చేయనున్న సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ దీపావళి పండుగకి సినిమా […]