Honeymoon Express: మరో ఓటీటీలోకి ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honeymoon Express Streaming in Prime Video: చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్ ఆ మధ్య థియేటర్లలో రిలీజ్ అయింది. ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్ ముందుకు వచ్చే చైతన్య రావ్ చిత్రాలన్నీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ ఉన్నాయి. రీసెంట్‌గా వచ్చిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌కి థియేటర్లోనూ మంచి రెస్పాన్స్ రాగా చైతన్య రావ్, హెబ్బా పటేల్‌ల జంటకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ను కేకేఆర్, బాల రాజ్ నిర్మించగా.. బాల రాజశేఖరుని దర్శకత్వం వహించారు.
ఈ చిత్రానికి కళ్యాణీ మాలిక్ అందించిన సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సిస్ట్లా వీఎంకే కెమెరా పనితనానికి మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీకి థియేటర్ లో ఎలాంటి రెస్పాన్స్ అయితే వచ్చిందో.. ఓటీటీలో దానికి మించిన రెస్పాన్స్ వస్తోందని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే ఒక ఓటీటీలో సందడి చేస్తోన్న ఈ సినిమాను బిగ్ ఫిష్ సినిమాస్ ద్వారా ఈ మూవీ ఆగస్ట్ 27 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు మేకర్స్. ఇక అమెజాన్‌లో ఈ మూవీ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఇప్పటి కుర్రకారు ఎదుర్కొంటున్న ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్ట్ మీద అందరినీ ఆకట్టుకునేలా చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం కట్టి పడేస్తోందని మేకర్స్ చెబుతున్నారు.
Also Read
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Ananthan Kaadu: నెక్స్ట్ లెవెల్ నెగెటివ్ షేడ్స్‌లో 'సునీల్'.. ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా.!
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!