ప్రతి సినిమాలోనూ హ్యూమర్ వుండేలా చూసుకునే శ్రీ విష్ణు తాజా ప్రాజెక్ట్ కూడా అదే రీతిలో ఎంటర్ టైన్మెంట్ అందించబోతున్నారు. ‘కామ్రేడ్ కల్యాణ్’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ ఫన్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ని వెంకట్ ప్రెజెంట్ చేస్తుండగా, జానకిరామ్ మారెళ్ళ దర్శకత్వం హిస్తున్నారు. వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. దసరా సంధర్భంగా టైటిల్‌ను పరిచయం చేస్తూ విడుదల చేసిన ప్రోమో ఆసక్తికరంగా ఉంది. 1992లో ఆంధ్ర–ఒడిశా […]
వరుస సంచలన విజయాలతో దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని, తన ప్రతిష్టాత్మక 34వ (#Nani34)ను సుజిత్ తో చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ సినిమా నేడు వైభవంగా ప్రారంభమైంది. ఈ పవర్‌హౌస్ ప్రాజెక్ట్ కోసం ‘OG’ వంటి మెగా బ్లాక్‌బస్టర్ తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సుజీత్, అభిరుచి గల నిర్మాత వెంకట్ బోయనపల్లి (నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై), నాని సొంత నిర్మాణ సంస్థ యూనానిమస్ ప్రొడక్షన్స్ చేతులు కలిపాయి. నిజానికి ఈ సినిమాను ముందు డీవీవీ సంస్థ నిర్మిస్తుందని […]
సూపర్‌హీరో తేజా సజ్జా బాక్సాఫీస్ వద్ద విజయయాత్ర కొనసాగిస్తున్నారు. మిరాయ్ ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు వసూలు చేస్తూ సూపర్‌హిట్ ట్రాక్‌పై దూసుకెళ్తోంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా సీజన్లోనే పెద్ద హిట్‌గా నిలిచింది. గట్టి పోటీ మధ్య కూడా మిరాయ్ అద్భుతంగా కంటిన్యూ అవుతోంది. ఇటీవలే ఉత్తర అమెరికాలో 3 మిలియన్ డాలర్ల మార్క్ దాటిన ఈ చిత్రం, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా […]
కార్తీక్ రాజు, పార్వతి అరుణ్, పుష్ప ఫేమ్ జగదీష్ ప్రధాన పాత్రల్లో జీఎంఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 1 గా మండల ధర్మ రావు, గుంపు భాస్కరరావు ‘విలయ తాండవం’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి వీఎస్ వాసు దర్శకత్వం వహిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను బుధవారం (అక్టోబర్ 1) నాడు విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమానికి ఆకాష్ పూరి, భీమనేని […]
మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య దంపతులు ఈమధ్య ఒక మగ బిడ్డకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. దీంతో మెగా కుటుంబానికి వారసుడొచ్చాడంటూ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఇక తాజాగా ఆ బుడతడికి తల్లిదండ్రులు నామకరణం చేశారు. మెగా వారసుడికి ‘వాయుయ్వ్ తేజ్’ అంటూ నామకరణం చేసినట్లు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడైన వరుణ్ తేజ్ ముకుందా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా, […]
ఓ డిఫరెంట్ కామెడీ మూవీని కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పవన్ కళ్యాణ్‌ను తెలుగు తెరకు పరిచయం చేస్తూ ‘పురుష:’ అనే సినిమాను బత్తుల కోటేశ్వరరావు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ మూవీతో వీరు ఉలవల దర్శకుడిగా పరిచయం కానున్నారు. వీరు ఉలవల ఇంతకు ముందు మళ్లీ రావా, జెర్సీ, మసూద చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసారు. ఈ కామెడీ బేస్డ్ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. వెన్నెల కిషోర్, […]
క్రేజీ టైటిల్, డిఫరెంట్ స్టోరీతో రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం ‘మటన్ సూప్’. ‘విట్నెస్ ది రియల్ క్రైమ్’ ట్యాగ్ లైన్. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి నిర్మాతలుగా రానున్న ఈ నూతన చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్, పాటలు ఇప్పటికే సోషల్ […]
యువన్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై గణేష్ అగస్త్య దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘కంచు కనకమాలక్ష్మి’.ఈ విజయదశమి రోజున సినిమా కి సంబంధించిన పూజ మరియు పాటల రికార్డింగ్ తో ప్రారంభం చేసింది చిత్ర యూనిట్. మల్లిక శంకర్ , కిషోర్ రావు, గౌతమ్ నంద, అమిత శ్రీ, హీరో హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు . అజయ్ పట్నాయక్ సంగీత సారధ్యంలో పాటల రికార్డింగ్ తో ప్రారంభం అయిన ఈ చిత్రానికి వీరేంద్రనాథ్ కోలుకుల, భరత్ […]
బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మ అరెస్ట్ అయ్యాడు. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’లో నటించిన ఈ నటుడిని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. సింగపూర్ నుంచి తిరిగి వచ్చిన విశాల్ వద్ద భారీ మొత్తంలో మత్తు పదార్థాలు దాచి తీసుకొచ్చినట్లు ఆదాయపు పన్ను ఇంటెలిజెన్స్ విభాగం (DRI) అధికారులు గుర్తించారు. సెప్టెంబర్ 28న ఉదయం తొలిగంటల్లో ఎయిర్ ఇండియా 347 విమానంలో సింగపూర్ నుంచి చెన్నైకి చేరుకున్న విశాల్ లగేజ్‌ను ఎయిర్ […]
అల్లు బ్రదర్స్‌లో ఒకడైన అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లుగా అధికారిక ప్రకటన చేశాడు. తన సోషల్ మీడియా వేదికగా ఈరోజు తన తాత అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఒక విషయాన్ని షేర్ చేసుకోబోతున్నానని ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే తాను 31వ తేదీ అక్టోబర్ నయనికతో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు వెల్లడించాడు. ఇటీవల కన్నుమూసిన తన నాన్నమ్మ కనకరత్నం ఎప్పుడూ తాను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటూ ఉండేదని అన్నారు. ఆమె ఇప్పుడు లేకపోయినా పైనుంచి తన […]