అల్లు అర్జున్ సన్నిహితుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన శ్రీనివాస్, బన్నీ వాసుగా మారారు. ఒకపక్క గీత ఆర్ట్స్ సంస్థ నిర్మించే సినిమాల్లో నిర్మాణ బాధ్యతలు తీసుకుంటూనే, సొంతగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన నిర్మాతగా మారి, “మిత్రమండలి” అనే సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా ఫోర్డ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే, “అల్లు అర్జున్‌తో మీకు ఇంత బాండింగ్ ఎలా ఏర్పడింది?” అనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. […]
90s కిడ్స్ ఎంటర్టైన్మెంట్, ఈటీవీ విన్‌తో కలిసి, హైదరాబాద్‌లో జరిగిన పూజా వేడుకతో తమ తొలి ప్రొడక్షన్ ని లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరై టీంకి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాత రవిశంకర్ (మైత్రి మూవీ మేకర్స్) కెమెరా స్విచ్ ఆన్ చేశారు, దర్శకుడు హరీష్ శంకర్ ఫస్ట్ క్లాప్ కొట్టారు, నిర్మాత SKN ముహుర్తపు సన్నివేశానికి దర్శకత్వం వహించారు. Also Read :7,000mAh బ్యాటరీ, 50MP సోనీ AI […]
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమా సెప్టెంబర్ 25వ తేదీ రిలీజ్ అయిన సందర్భంగా తెరకెక్కిన ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డి.వి.వి. దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా నాలుగు రోజుల్లోనే 252 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి, పవన్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇక, ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి అనేక రికార్డులు కూడా బద్దలయ్యాయి. Also Read : Kanthara 1 : ఏపీలో […]
శ్రీమురళి చిత్రం ‘పరాక్’ శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో ప్రారంభమైంది యంగ్ ఫిల్మ్ మేకర్ హలేష్ కోగుండి శ్రీమురళి కొత్త చిత్రం ‘పరాక్’ కు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమురళి దర్శకుడు హలేష్ కోగుండితో ‘పరాక్’ కోసం మొదటి సారి టీం అయ్యారు. బగీరా విజయం తర్వాత, రోరింగ్ స్టార్ శ్రీమురళి ‘పరాక్’ కు సైన్ అప్ చేశారు. ఈ చిత్రం ముహూర్త వేడుక ఈరోజు బెంగళూరులోని బండి మహాకాళి ఆలయంలో జరిగింది, చన్నగిరి ఎమ్మెల్యే శివగంగ బసవరాజు […]
‘ఖిలాడీ’, ‘రామబాణం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ డింపుల్ హయతి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తన ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులను జీతం ఇవ్వకుండా ఉన్నపళంగా బయటకు గెంటేశారని ఆమెపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. డింపుల్ హయతి ఇంట్లో ఒడిస్సాకు చెందిన ఇద్దరు యువకులు కొంతకాలంగా పనిచేస్తున్నారు. అయితే, వారికి చెప్పాపెట్టకుండా, ఇవ్వాల్సిన జీతం డబ్బులు కూడా ఇవ్వకుండా వారిని హఠాత్తుగా పనిలోంచి తీసేసి బయటకు పంపించారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని […]
శుభ్ర & ఆర్యన్ రమేష్ తో కలిసి విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రవీణ్ కె దర్శకత్వం వహించారు. అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు భాషలలో విడుదల కానున్న ఈ చిత్రం టీజర్ ఈరోజు విడుదలైంది. ఒక థ్రిల్లింగ్ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్, విష్ణు విశాల్ పాత్రను ఆసక్తికరంగా పరిచయం చేస్తూ ఈ టీజర్ ప్రేక్షకులను డార్క్ అండ్ ఇంటెన్స్ వరల్డ్ ని తీసుకెళుతుంది. తనదైన శైలిలో విభిన్నమైన పాత్రతో, విష్ణు విశాల్ […]
వెర్సటైల్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం ‘ప్రీ వెడ్డింగ్ షో’. బై 7PM , పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా సందీప్ అగరం, అశ్మితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.నవంబర్ 7న సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, గ్లింప్స్, టైటిల్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. Also Read:Darshan: ఉగ్రవాదులను ఉంచే సెల్లో దర్శన్ టీజర్ […]
కన్నడ ప్రముఖ నటుడు దర్శన్, ప్రస్తుతం రేణుకాస్వామి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పరప్పన అగ్రహార జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. అయితే, జైలులో ఆయనకు నరకం చూపిస్తున్నారని, ఉగ్రవాదులను ఉంచే హై-సెక్యూరిటీ సెల్లో ఒంటరిగా బంధించారని ఆయన తరపు న్యాయవాది కోర్టులో తీవ్ర వాదనలు వినిపించారు. హత్య కేసులో అరెస్టయిన దర్శన్‌ను జైలు అధికారులు అత్యంత కఠినంగా చూస్తున్నారని ఆయన లాయర్ సివిల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇతర ఖైదీలతో కలవకుండా, మానసికంగా వేధించే ఉద్దేశంతో […]
Idli Kottu: హీరో ధనుష్ ఎప్పుడూ వినూత్నమైన కథలతో అద్భుతమైన నటనతో అలరిస్తుంటారు. ప్రత్యేకమైన కథల ఎంపికతో డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పా పాండి’, ‘రాయన్’ చిత్రాలతో వరుస విజయాలు సాధించిన ఆయన, ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ వంటి యూత్‌ఫుల్ ఫీల్‌గుడ్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన తర్వాత, ఇప్పుడు తన డైరెక్షన్ లో నాలుగో సినిమాగా ఇడ్లీ కొట్టుతో వస్తున్నారు.
Tollywood: టాలీవుడ్‌కి దసరా ఒక మంచి సీజన్. సంక్రాంతి అంత కాకపోయినా, దసరాకి కూడా చిన్న పిల్లలకు తొమ్మిది రోజులు సెలవులు వస్తాయి. మిగతా వాళ్లకి మూడు నుంచి నాలుగు రోజులు సెలవులు లభిస్తాయి. కాబట్టి, ఈ సీజన్లో కూడా సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే, ఈసారి మాత్రం దసరా సీజన్‌ని పెద్దగా ఎవరూ టార్గెట్ చేయలేదు. ఓ.జి. సినిమా కూడా దాదాపు పది రోజుల ముందుగానే రిలీజ్ అయింది. ఇప్పుడు […]