CASTING CALL ALERT from Hanuman Producers for their next big project: చాలా మందికి సినిమాల్లో నటించాలనే కోరిక ఉంటుంది. కానీ ఎవరిని, ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియక చాలా మంది వెనకడుగు వేస్తూంటారు. ఇక కొంత మంది ముందడుగు వేసినా… అంత ఈజీగా అవకాశాలు రావు. ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ స్టూడియోల చుట్టూ తిరిగే వాళ్లు ఉంటారు. అయితే అలాంటి వారి కోసమే మేం బంపర్ ఆఫర్ మీ ముందుకు తీసుకువచ్చాం. […]
Teja Sajja karthik Ghattamaneni Project to be Announced tomorrow: చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన తేజ… ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి చూడాలని ఉంది సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తేజ.. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా వచ్చిన ఓ బేబీ చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా యంగ్ ఏజ్ లో […]
Actor Arulmani Dies Of Heart Attackతమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ క్యారెక్టర్ నటుడు అరుళ్ మణి గుండెపోటుతో మరణించారు. అతని వయసు 65. అరుళ్ మణికి భార్య, కూతురు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే అభ్యర్థుల తరఫున అరుళ్ మణి వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. 10 రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్న అరుళ్ మణి నిన్ననే చెన్నైలోని తన ఇంటికి వచ్చారు. ఆయన మృతి పట్ల […]
Chiranjeevi Lauds Teja Sajja for his impressive journey in cinema at SIFF: హీరోగా పోలీసులు సినిమాలు చేసి ఈ మధ్యనే హనుమాన్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు తేజ. ఈ సినిమాతో ఏకంగా 300 కోట్లు కలెక్ట్ చేసి పాన్ ఇండియా హీరో అయిపోయాడు. అయితే తేజ మీద తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. కొన్నాళ్ల క్రితం జరిగిన సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ 20 24 […]
Malayalam Industry scored one more hit with Aavesham: జీతూ మాధవన్ దర్శకత్వంలో ఫహద్ ఫాసిల్ నటించిన ‘ఆవేశం’ నిన్న థియేటర్లలోకి వచ్చింది. ఫస్ట్ షో తర్వాత నుంచి సినిమాకు మంచి ఆడియన్స్ రెస్పాన్స్ వస్తోంది. ఇంతకు ముందు కనిపించని ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో కనిపించాడని అంటున్నారు ప్రేక్షకులు. బెంగళూరుకు చెందిన అండర్ వరల్డ్ డాన్ రంగాగా ఫహద్ నటిస్తున్నాడు. కాలేజీ పిల్లలు, వారిని రక్షించేందుకు వచ్చిన ఓ గాంగ్ కథాంశంతో తెరకెక్కిన ఈ […]
Yash to co-produce and act in Nitesh Tiwari-Ranbir Kapoor’s Ramayana: రాకింగ్ స్టార్ యాష్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ కలిసి రామాయణాన్ని నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటి వరుకు ఎన్ని రామాయణాలు వచ్చినా ఏది కచ్చితమైన రామాయణం అనేది తెలియదు, కాని ఇప్పుడు అసలు రామాయణాన్ని తియ్యబోతున్నాం అని రెండు నిర్మాణ సంస్థలు ఒకటయ్యాయి. అవే ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్స్టర్ […]
Yatra 2 Stremaing in Amazon Prime Video: ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు రాబోతుందటంతో టాలీవుడ్లో పొలిటికల్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర 2 మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2019లో రిలీజైన యాత్ర సినిమాకు సీక్వెల్గా దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర 2 మూవీ తెరకెక్కించాడు.ఫి బ్రవరి 8న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సీఎం జగన్ గురించి […]