Pushpa 2 Bugga Reddy: సైలెంటుగా నాలుగు పాన్ ఇండియా హిట్లు కొట్టిన పుష్ప 2 విలన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్ ‘పుష్ప 2’ థియేటర్లలో దూసుకుపోతోంది. పుష్ప రాజ్‌తో పాటు రష్మిక, ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ని ఇబ్బంది పెట్టే బుగ్గారెడ్డి పాత్రలో రెచ్చిపోయి నటించాడు ఓ నటుడు. అయితే శిథిలావస్థలో ఉన్న కాళీ విగ్రహం ముందు చిత్రీకరించిన ఈ యాక్షన్ సీన్ బుగ్గారెడ్డి కారణంగా మరింత శక్తివంతంగా మారింది. అయితే ఈ ఈ బుగ్గ ఎవరు? ఇంతకీ ఈ పాత్రలో ఎవరు నటించారో తెలుసా? . ‘పుష్ప 2’ ట్రైలర్‌లో సగం బట్టతల విలన్‌ను చూపించినప్పుడు, దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో పెరిగింది. ఇక ఇప్పుడు ఈ సినిమా విడుదలయ్యాక జనాల్లో ‘బుగ్గారెడ్డి’ పేరు బాగా నానుతోంది. బుగ్గారెడ్డి పాత్రలో నటించిన ఆ నటుడి పేరు తారక పొన్నప్ప.
RGV: అవాస్తవాలను ప్రచారం చేస్తే ఊరుకోను -ఆర్జీవీ
Also Read
ఇతను ప్రముఖ కన్నడ స్టార్. దక్షిణాది అగ్ర విలన్‌లలో ఒకడిగా మారుతున్నాడు. ఇటీవల విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర: పార్ట్ 1’లో కూడా తారక్ పొన్నప్ప కనిపించారు. ఇందులో సైఫ్ అలీఖాన్ కొడుకు పాసుర పాత్రలో కనిపించాడు. రాకీ భాయ్‌తో తారక్ పొన్నప్పకు కూడా సంబంధం ఉందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వాస్తవానికి తారక్ పొన్నప్ప KGF: చాప్టర్ 1, KGF 2లో కూడా నటించాడు. ఈ ఫ్రాంచైజీలో దయా పాత్రలో తారక్ పొన్నప్ప నటించారు. ‘కేజీఎఫ్ 1’, ‘కేజీఎఫ్ 2’ చిత్రాలతో వెలుగులోకి వచ్చిన తారక్ ఆ తర్వాత తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం తారక్ పొన్నప్ప వయసు 33 ఏళ్లు. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేవారు. ఇక మొత్తం నాలుగు పాన్ ఇండియా సినిమాలతో ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.
తాజావార్తలు
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
-
Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?