Pragya Nagra: ప్రయివేట్ వీడియో లీక్.. స్పందించిన టాలీవుడ్ హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తున్న యువ నటి ప్రగ్యా నాగ్రా గత 2 రోజులుగా ట్విట్టర్‌తో పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దానికి కారణం ఆమె ప్రైవేట్ వీడియో లీక్ అవ్వడం. దీంతో చాలా మంది నెటిజన్లు ఆ వీడియోని చూసేందుకు ఆసక్తి చూపి హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు. ప్రగ్యా నాగ్రా ప్రైవేట్ వీడియో గత 2 రోజులుగా ట్రెండింగ్‌లో ఉండగా, ఆ వీడియోలో ఉన్నది నేను కాదు, ఇది AI ఎడిట్ చేయబడింది అని ప్రగ్యా నాగ్రా ఇటీవల తన ట్విట్టర్ పేజీలో వివరించింది. తనలాంటి వారు అసభ్యకర డీప్‌ఫేక్ వీడియోల బారిన పడకూడదని, సైబర్ పోలీసులు ఈ దుశ్చర్యకు స్వస్తి పలకాలని ఆమె డిమాండ్ చేశారు.
Erracheera: ఆ హీరో మా ఫోన్లు ఎత్తడం లేదు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ !
Also Read
ఇది ఓ పీడ కల అయి ఉంటుందని నేను భావిస్తున్నాను. ఆ వీడియోలో నేను లేను. ఇది కేవలం చెడ్డ అశ్లీల AI ఎడిటింగ్. టెక్నాలజీ స్త్రీల జీవితాలను ఇలా నాశనం చేయకూడదు. ఇలాంటి డీప్‌ఫేక్ వీడియోలను సిద్ధం చేసి ప్రచురించే వక్రబుద్ధి, వాటిని ట్రెండ్‌గా మార్చే దురుద్దేశంతో చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి AI ఎడిట్ చేసిన పోర్న్ వీడియోల వల్ల నాలాంటి మరెవ్వరూ ప్రభావితం కాకుండా చర్యలు తీసుకోవాలని సైబర్ పోలీసులను అభ్యర్థిస్తున్నాను. ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ నన్ను నమ్మిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను, అది నేను కాదు, దృఢంగా ఉండండి అంటూ ప్రగ్యా నాగ్రా పోస్ట్ చేసింది.
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
-
Brazil Election 2026: బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో లూలా డా సిల్వా విజయం.. మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు!
-
Madhya Pradesh: నర్మదా నది తీరంలో వేలాది ఓటర్ ఐడీ కార్డులు.. అసలేం జరిగింది?
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
ట్రెండింగ్
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!