Allu Arjun: కళ్యాణ్ బాబాయ్ థాంక్యూ.. అల్లు అర్జున్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమా మొత్తాన్ని హిట్ చేసేది దర్శకుడు మాత్రమేనని అన్నారు ఈరోజు నాకు పేరు వచ్చినా వేరే ఆర్టిస్టులకు పేరు వచ్చిన ఆ క్రెడిట్ అంతా ఒక్కడికే దక్కుతుంది. నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినా సరే అవన్నీ ఆయన చేసిన డిజైన్ కారణంగానే. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే నామీద సుకుమార్ కి ఉన్న ప్రేమే కారణం. ఇంతకంటే నేనేం చెప్పగలను డార్లింగ్ అని సుకుమార్ ని ప్రశ్నించారు.. తంతే అక్కడ కూర్చోబెట్టావ్.. నేను ఇది అహంకారంతో చెప్పడం లేదు చాలా వినమ్రంగా చెబుతున్నాను అని చెప్పుకొచ్చారు. నెంబర్స్ కూడా నాకు సరిగ్గా గుర్తులేవు. నాకు థాంక్యూ చెప్పడం తప్ప ఇవాళ పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. ముందుగా నేను తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి థాంక్స్ చెబుతున్నాను. మా సినిమాకి స్పెషల్ హైక్ ఇచ్చినందుకు అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి గారి సపోర్టు కూడా చాలా అద్భుతంగా ఉంది.
Fear: థ్రిల్లర్ మూవీగా “ఫియర్”.. అందుకే అంటున్న డైరెక్టర్ హరిత గోగినేని
Also Read
ఇంత పెద్ద సినిమా చేసిన తర్వాత మీలాంటి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్ల మరింత ముందుకు వెళుతున్నాం. సేమ్ ఇక్కడ ఎంత ప్రైసెస్ పెంచుకునే అవకాశం ఇచ్చారు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి అంతే పెంచుకునే అవకాశం ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటినుంచో సినీ పరిశ్రమ మీద మీ ప్రేమ కొనసాగుతూనే ఉంది. నేను సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను అని అన్నారు. ఈ స్పెషల్ జీవో పాస్ అయ్యి స్పెషల్ హైక్స్ రావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను.. అలాగే పర్సనల్గా కళ్యాణ్ బాబాయ్ థాంక్యూ అంటూ పేర్కొన్నారు. ఆ తరువాత ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలను, ఇతర బాషల సినీ పరిశ్రమలకు సైతం ఆయన థాంక్స్ చెప్పారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!