Manchu Manoj: విష్ణుకి మనోజ్ ఛాలెంజ్.. నేను ఒక్కడినే ఏ ప్లేస్ కైనా వస్తా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు బ్రదర్స్ మధ్య ట్వీట్స్ వార్ మొదలైంది. మొన్నటి వరకు మీడియా ముఖంగా కొట్టుకున్న ఈ అన్నదమ్ములు ఇప్పుడు ట్విట్టర్ యుద్ధం మొదలు పెట్టారు. ముందుగాతాను నటించిన రౌడీ చిత్రంలోని ఓ డైలాగ్ ఆడియోను ట్వీట్‌లో షేర్ చేసిన మంచు విష్ణు, తన ఫేవరేట్ డైలాగ్స్‌లో ఇది ఒకటని చెప్పారు. “‘సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది..కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ’ అనే డైలాగ్ షేర్ చేశారు. తరువాత అదే డైలాగుల్లో ఫ్రాడ్ కుక్క అంటూ మనోజ్ కూడా వాడారు. ఇక పేరు ప్రస్తావించకుండా తాజాగా విష్ణు పై ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు మనోజ్.
Chiranjeevi: నీలో ఇంత ఆవేదన ఉందా? ట్రోలర్స్ పై థమన్ కామెంట్స్ పై స్పందించిన చిరంజీవి
Also Read
రండి ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం, నేను ఒక్కడినే వస్తాను ఏ ప్లేస్ కైనా వస్తాను అని పేర్కొన్నాడు. ఎవర్నో అడ్డం పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, నాన్నని, మహిళలను , సిబ్బందిని అడ్డం పెట్టుకొని మాట్లాడవలసిన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. మన వద్ద ఉన్న సమస్యని ఒక పరిష్కారం తీసుకొని వద్దాం, ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చలు జరుపుకుందాం అంటూ చెప్పుకొచ్చాడు. మరి దీనిపై విష్ణు ఇంకా స్పందించలేదు. నిన్న బెంగళూరులో కన్నప్ప ప్రెస్ మీట్ పెట్టగ ఈరోజు చెన్నైలో పెడుతున్నాడు విష్ణు.
#VisMith u r too cute… let’s sit and talk, Man to Man. keeping women, Dad, staff and sugar out of this. What say ?!
Man up #VisMith 🙏🏼🙌🏽❤️ I promise I will come alone, u can get whomever you want or we can have an open and healthy debate 🙌🏽❤️
Yours, #CurrentTheega 😅 pic.twitter.com/9diTq9HYzA
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 18, 2025
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!