బాలీవుడ్లో తనదైన నటనతో స్టార్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు గుల్షన్ దేవయ్య ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. విలక్షణ పాత్రలకు పేరుగాంచిన గుల్షన్ దేవయ్య.. ఇటీవల బ్లాక్‌బస్టర్ సినిమా ‘కాంతార’ సెకండ్ పార్ట్ (కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1)లో విలన్ పాత్రకు ఎంపికైన విషయం తెలిసిందే. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో గుల్షన్ భాగమవడం అతనికి దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. Also Read:Pawan Kalyan: గుర్తింపు […]
వినయ్ వర్మ, తమేశ్వరయ్య అక్కల, చంద్రకళా ఎస్, అర్జున్, సురభి లలిత, శ్రీకాంత్, బుగత సత్యనారాయణ, దినేష్, జోగారావు కీలక పాత్రల్లో నటించిన సినిమా “కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్”. ఈ చిత్రాన్ని సుమలీల సినిమా బ్యానర్ పై ఎన్ హెచ్ ప్రసాద్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి సందేశాత్మక కథా కథనాలతో రూపొందిన “కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్” సినిమాను ఈ నెల 12న శ్రీ […]
నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద రిచర్డ్ రిషి హీరోగా సోల చక్రవర్తి నిర్మింస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ద్రౌపది 2’. ఈ మూవీని మోహన్. జి తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి ‘ఎం కోనె..(నెలరాజె..)’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. పాట నేపథ్యాన్ని గమనిస్తే.. కాంచీపురం సంస్థానానికి చెందిన ద్రౌపది దేవి వివాహం కడవరాయ సంస్థానం నుంచి వీరసింహ కడవరాయన్‌తో జరుగుతుంది. అందులో […]
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకరవర ప్రసాద్ గారు’లో చిరంజీవి, విక్టరీ వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకోవడం అభిమానులకు ఒక పెద్ద ట్రీట్ కానుంది. తాజాగా, ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను విక్టరీ వెంకటేష్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్ట్ పెట్టారు. “#మన శంకర వర ప్రసాద్ గారు సినిమా కోసం నా భాగం ఈరోజుతో పూర్తయ్యింది. ఇది […]
ఒకే నేమ్‌తో ఉన్న ఇద్దరు స్టార్ కిడ్స్ ఒకే సినిమాతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత హీరోలుగా నిలదొక్కుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వాళ్లు మొదలుపెట్టారు. హీరోలుగా ఇంట్రడ్యూసయ్యారు. కానీ వారి ఫస్ట్ ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. నెక్ట్స్ తమ సెకండ్ ఫిల్మ్స్‌తో లక్ టెస్టుకు రెడీ అయ్యారు. వారే హీరో కుమారుడు శ్రీకాంత్ రోషన్, రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల. వీరి తెరంగేట్రం ఈజీగానే జరిగిపోయింది కానీ హీరోలుగా సాలిడ్ […]
స్టార్డమ్ సంపాదించాలంటే తప్పనిసరిగా ‘మాస్ ఇమేజ్’ ఉండాలన్న పాత ఫార్ములాను నేటి యువ హీరోలు పక్కన పెడుతున్నారు. మాస్ హీరో అనిపించుకోవడం కంటే, ‘సక్సెస్’ వస్తే చాలు అనే కొత్త మానియాతో వీరు విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నారు. యువ హీరోల టీజర్స్, ట్రైలర్స్ పరిశీలిస్తే, ఒకరిద్దరు మినహా చాలామంది మాస్ ఇమేజ్‌కు దూరంగా, కొత్త ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో, యాక్షన్ హీరోలుగా ప్రయత్నించి ఫెయిల్ అయిన లేదా రొటీన్ ట్రాక్‌లో ఇరుక్కున్న యువ హీరోలు […]
సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలో నటిస్తూ, ప్రస్తుతం తొమ్మిది సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్న హీరోయిన్ సంయుక్త మీనన్ త్వరలో ఫేడౌట్ అవుతుందనే చర్చ ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదలైంది. ఒకవైపు చేతినిండా సినిమాలు ఉన్నప్పటికీ, కెరీర్ మసకబారుతుందా అన్న భయం ఈ అమ్మడిని వెంటాడుతోంది. ఈ విచిత్రమైన పరిస్థితులకు కారణం ఏమిటి? సాయి పల్లవి, నిత్యా మీనన్ తరహాలో ఇంతకాలం గ్లామర్‌కు దూరంగా, నటనకు ప్రాధాన్యత ఇచ్చే పాత్రలు ఎంచుకున్నారు సంయుక్త. ‘సార్’ (తెలుగులో […]
యంగ్ హీరో తిరువీర్, టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కలిసి ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. తిరువీర్ ‘ప్రీ వెడ్డింగ్ షో’, ఐశ్వర్య రాజేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలతో విజయాలు అందుకున్న నేపథ్యంలో, వీరిద్దరి కాంబినేషన్ ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై, రూపొందిస్తున్న రెండవ చిత్రమిది. మహేశ్వర రెడ్డి మూలి నిర్మాతగా, నూతన దర్శకుడు భరత్ దర్శన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈరోజు మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను *’ఓ..! సుకుమారి’*గా […]
యంగ్ హీరో విరాట్ కర్ణ నటిస్తున్న పాన్-ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నాగబంధం’ ప్రస్తుతం అద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా రూపుదిద్దుకుంటోంది. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది కేవలం సినిమాటిక్ వండర్‌గా మాత్రమే కాక, డివైన్ మరియు యాక్షన్‌తో కూడిన భారీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ‘నాగబంధం’ టీమ్ హైదరాబాద్‌లోని నానక్‌రామగూడలో ఉన్న రామానాయుడు స్టూడియోస్‌లో గూస్బమ్స్ తెప్పించే క్లైమాక్స్ సీక్వెన్స్‌ను […]
సిల్వర్ స్క్రీన్‌పై తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యువ నటి హేమ పోతన చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. 2013లో మిస్ హైదరాబాద్ కిరీటం హేమ సినీ ప్రయాణానికి పునాది వేసింది. సినిమాలపై మక్కువతో టాలీవుడ్లో అడుగుపెట్టిన హేమ, తన నటన ప్రతిభను పలు చిత్రాల్లో చాటుకున్నారు. ఆమె నటించిన సినిమాలలో 100% లవ్, చలాకీ, కాఫీబార్, రాజ్ వంటివి ఉన్నాయి. ప్రొఫెషనల్ జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో, జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం […]