-
Youtuber Nandu : స్టేషన్ గుమ్మం వరకు కారు, రమా నందనకు పోలీసుల రాచమర్యాదలు?
విజయవాడలో సంచలనం రేపిన వీసా చీటింగ్ కేసులో యూట్యూబర్ రమా నందన పోలీసుల విచారణకు హాజరయ్యారు. న్యాయవాదులతో కలిసి ఇబ్రహీంపట్నం పీఎస్‌కి వచ్చిన ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. విదేశాల్లో వీసా, ఉద్యోగం ఇప్పిస్తామంటూ రమానందన, ఆమె భర్త కలిసి 13 లక్షల రూపాయలు వసూలు చేశారంటూ క్రాంతి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. రమా నందన పోలీస్ స్టేషన్‌కు వచ్చిన తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు కార్లలో న్యాయవాదులతో కలిసి ఆమె స్టేషన్‌లోని […] -
YouTuber Nandu : నాకేం సంబంధం లేదు అంతా మా ఆయనే.. విచారణకి సహకరించని రమా నందన
వివాదాస్పద యూట్యూబర్ రమా నందన పోలీసుల విచారణలో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కన్సల్టెన్సీ ముసుగులో జరిగిన వ్యవహారాలపై పోలీసులు ఆమెను ఏకంగా మూడు గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. అయితే, ఈ విచారణలో పోలీసులకు ఏమాత్రం సహకరించకుండా రమా నందన పొంతనలేని సమాధానాలు చెప్పడం తీవ్ర సంచలనంగా మారింది. కన్సల్టెన్సీకి సంబంధించిన లావాదేవీలు, ఇతర వ్యవహారాలన్నీ తన భర్త మధుకర్ మాత్రమే చూసుకుంటారని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె పూర్తిగా నెపాన్ని భర్తపైకి నెట్టేసే ప్రయత్నం […] -
Malavika Mohanan: డూప్ వద్దు.. నేనే దూకేస్తా.. ‘సర్దార్ 2’ సెట్స్‌లో మాళవిక సాహసం!
మాళవిక మోహనన్.. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా తనలోని యాంగిల్‌ను పూర్తిగా మార్చుకుంటోంది. ప్రస్తుతం కార్తి హీరోగా తెరకెక్కుతున్న ‘సర్దార్ 2’లో నటిస్తున్న ఈ భామ, యాక్షన్ సీక్వెన్స్‌లలో డూప్ (బాడీ డబుల్) లేకుండా నటించి చిత్ర బృందాన్ని ఆశ్చర్యపరిచింది. సినిమా షూటింగ్ మొదటి రోజే ఏకంగా భారీ ఎత్తు నుంచి కిందకు దూకే యాక్షన్ సన్నివేశం అనగానే ఎవరైనా భయపడతారు. కానీ, మాళవిక మాత్రం తన కోసం తీసుకొచ్చిన స్టంట్ డబుల్‌ను వద్దని, స్వయంగా […] -
Irumudi : పవిత్ర దీక్షను తాగుబోతులకు ఆపాదిస్తారా? ‘ఇరుముడి’పై భగ్గుమన్న అయ్యప్ప భక్తులు..
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ ‘ఇరుముడి’ సినిమా ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. బాక్సాఫీస్ వద్ద మూడో వారంలోనూ వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రంపై అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. అత్యంత పవిత్రమైన ‘ఇరుముడి’ పేరును ఒక క్రైమ్ థ్రిల్లర్ కి పెట్టి, అందులో అయ్యప్ప దీక్షను కించపరిచేలా మద్యం సేవించే సన్నివేశాలు చిత్రీకరించడంపై వారు మండిపడుతున్నారు. […] -
Viswanadh & Sons : ఈ వారమే OTTలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఎక్కడ చూడాలంటే?
వెండితెరపై విలక్షణమైన పాత్రలతో అలరించే స్టార్ హీరో సూర్య, సక్సెస్ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో రూపొందిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా ‘విశ్వనాథ్ & సన్స్’. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ […] -
Vaishnavi: మా ఎపిక్ బోల్డ్ కంటెంటే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు!
Vaishnavi: టాలీవుడ్లో ‘బేబీ’ సినిమాతో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ చిత్రంలో అమాయకత్వం, ఆధునిక పోకడల నడుమ నలిగిపోయే పాత్రలో అద్భుత నటన కనబరిచి యువత గుండెల్లో తిరుగులేని స్థానం సంపాదించుకుంది తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. ఇప్పుడు మరోసారి అదే ‘బేబీ’ జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి కలిసి నటించిన సరికొత్త చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ‘90s’ వెబ్ సిరీస్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేసిన ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ […] -
Nandu: బిగ్ బాస్ కోసం వచ్చి ఇరుక్కున్న నందన?
Nandu: బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ చుట్టూ రోజూ సరికొత్త ఊహాగానాలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా వివాదాస్పద యూట్యూబర్ నందు హఠాత్తుగా హైదరాబాద్‌లో ప్రత్యక్షం కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమె ఏదో సాధారణ పర్యటన కోసమో లేదా సినిమా షూటింగ్ కోసమో రాలేదని, దీని వెనుక అసలు కథ వేరే ఉందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. నందు బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టడం ఖాయమైందన్న […] -
Pithapuramlo Ala Modhalaindi : లైవ్ కెమెరా పెట్టి తీసినట్లు ఫీల్.. ప్రేక్షకుల ముందుకు ‘పిఠాపురంలో… అలా మొదలైంది’..
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ చేతుల మీదుగా ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. గతంలో ‘ప్రేయసి రావే’ లాంటి ఫీల్ గుడ్ మూవీని అందించిన డైరెక్టర్ మహేష్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా బ్యానర్లపై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) సంయుక్తంగా ఈ సినిమాను […] -
Nandana: 10 గంటలు పోలీసుల కస్టడీలో ఉన్నా పెదవి విప్పని నందన?
Nandana: విదేశాల్లో ఉద్యోగాల పేరిట సామాన్యులను బురిడీ కొట్టించిన వ్యవహారంలో ప్రముఖ యూట్యూబర్ నందనకు ఎట్టకేలకు చట్టం ఉచ్చు బిగిసింది. యూకేలో భారీ వేతనాలతో కొలువులు ఇప్పిస్తామంటూ కోట్ల రూపాయలు వసూలు చేసి మోసగించిన కేసులో ఆమెను శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ పరిధిలోని ఇబ్రహీంపట్నం పోలీసులు జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ ఆధారంగా ఈ నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. సోషల్ మీడియా వేదికగా గుర్తింపు సంపాదించుకున్న నందన, […] -
Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?
Jr NTR: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ డెసిషన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాక, ఆయన అభిమానుల్లోనూ టెన్షన్ రేపుతున్నాయి. వెండితెరపై తన గంభీరమైన డైలాగ్ డెలివరీతో రికార్డులు తిరగరాయాల్సిన మ్యాన్ ఆఫ్ మాసెస్, వరుసగా ఇతర హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్లు ఇస్తూ వెళ్లడంపై స్వయంగా ఆయన అభిమానులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’, అఖిల్ ‘లెనిన్’ ప్రాజెక్టులకు తన గొంతును అందించిన తారక్, తాజాగా విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ […]
తాజావార్తలు
-
Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Modi-Putin: పుతిన్‌కు మోదీ ‘తమిళ వేదం’.. తిరుక్కురళ్ బహూకరణ
-
Allahabad High Court: దంతాలు, వెంట్రుకలతో బాలికగా తేల్చలేం.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
-
Bhatti Vikramarka : దేశానికే ఆదర్శం తెలంగాణ కులగణన మోడల్..
-
Lava Smart Phone: లావా నుంచి బడ్జెట్ ఫోన్.. 6,000mAh బ్యాటరీ, ఎల్సీడీ టచ్‌స్క్రీన్.. సెప్టెంబర్ 18న లాంచ్..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?