50 Lakhs for Allu Arjun Beard: అల్లు అర్జున్ గడ్డానికి అరకోటి రూపాయలు ఖర్చు చేస్తున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటి గడ్డానికి అరకోటి ఎవరైనా ఖర్చు పెడతారా? అని మీకు అనుమానం కలగవచ్చు. కానీ పుష్ప 2 సినిమా విషయంలో అదే జరుగుతోంది. ఈ మధ్యకాలంలో పుష్ప 2 షూటింగ్ జరుగుతోంది. అయితే వెకేషన్ కి వెళ్తూ వెళ్తూ అల్లు అర్జున్ గడ్డాన్ని ట్రిమ్ చేయడం ఒక్కసారిగా షాక్ కి […]
Vishwambhara Poster Released: బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఫాంటసీ ఫిలిమ్ గా ఈ సినిమాని వశిష్ట డైరెక్టర్ చేస్తూ ఉండగా యూవి క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష, మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ చేశారు. సినిమా షూటింగ్ జనవరి నెలలో మొదలైంది. ఈ […]
Actor Vijay unveils flag of his Tamilaga Vettri Kazhagam political party: కొన్నాళ్ల క్రితం రాజకీయ అరంగేట్రం చేసిన తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి తన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ జెండాను విడుదల చేశారు. పనయూర్లోని పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన అనంతరం పార్టీ యాంథమ్ ను సైతం రిలీజ్ చేశారు. కులం, మతం, ప్రాంతం, లింగ భేదాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడం తమ పార్టీ లక్ష్యమని విజయ్ […]
Item Song Offers to Sree leela: హీరోయిన్ గా ఎంత వేగంగా స్టార్ ఇమేజ్ తెచ్చుకుందో అంతే త్వరగా సినిమా అవకాశాలు కూడా లేకుండా చేసుకుంది శ్రీ లీల. సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయానికి ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. చాలా బిజీయెస్ట్ హీరోయిన్ గా కూడా ఆమె నిలిచింది అని చెప్పొచ్చు. కానీ ఏడాది తర్వాత ఈరోజు చూస్తే పరిస్థితి తారు మారయింది. ఆమె చేతిలో ఒకటి రెండు ప్రాజెక్టులు ఉన్నా […]
Shraddha Kapoor gains more followers than PM Modi in Instagram: ప్రధానమంత్రి మోదీని ప్రభాస్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ వెనక్కి నెట్టేసిన్నది. అదేంటి అని అనుకుంటున్నారా? నిజమేనండి ఒక రకంగా చెప్పాలంటే ఇండియా వరకు చూస్తే ప్రైమ్ మినిస్టర్ మోడీ సోషల్ మీడియాలో చాలా పాపులర్. ఆయనకు ఇంస్టాగ్రామ్ అలాగే ట్విట్టర్ విషయంలో చాలామంది ఫాలోవర్లు ఉన్నారు. పొలిటీషియన్స్ లో ఆయనే టాప్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ అని చెప్పొచ్చు. ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ […]
Puri Jagannadh assured Niranjan Reddy todo a Movie with him: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ సినిమా మీద కూడా అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఒక […]
Nelson Dilipkumar Struggiling to Get Movie Chance : సాధారణంగా ఒక సినిమా 100 కోట్ల రూపాయల కలెక్ట్ చేసిందంటేనే ఆ సినిమా డైరెక్టర్ కి తరువాతి సినిమా అవకాశాలు క్యూ కడతాయి. కానీ దురదృష్టమో లేక కాకతాళియమో తెలియదు కానీ సుమారు 600 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఇప్పుడు ఆ దర్శకుడికి సరైన సినిమా దొరకడం లేదు. ఆ సినిమా ఏంటి? ఆ దర్శకుడు ఎవరు? అనుకుంటున్నారు […]
Pawan Kalyan Wishes Megastar Chiranjeevi on His Birthday: మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువలా కురుస్తున్నాయి. ఇటీవలే పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న ఆయన విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించి ఆశీర్వాదం అందుకున్నారు. ఇక తాజాగా ఆయనకు తన సోదరుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో శుభాకాంక్షలు […]
Kalki 2898 AD Streaming in Amazon Prime Video and Netflix: ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ మీద ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా అశ్విని దత్ నిర్మించారు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, పశుపతి, అన్న బెన్, శోభన వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ […]
Schocking Remuneration For Prabhas’ Heroine Imanvi: ప్రభాస్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ మధ్యనే ఒక సినిమా ఓపెనింగ్ ఘనంగా జరిగింది. ఆజాద్ హింద్ ఫౌజ్ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించి జరుగుతున్న చర్చలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ సినిమాలో పాకిస్తానీ మూలాలున్న […]