Puri Jagannadh: టార్గెట్ పెట్టుకుని రంగంలోకి పూరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూరి జగన్నాథ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో పాత్ బ్రేకింగ్ సినిమాలు డైరెక్ట్ చేసిన ఆయన ఇప్పుడు సరైన హిట్టు పడటం కోసం ఎదురు చూస్తున్నాడు. చివరిగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్న ఆయన తర్వాత పలు ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. ప్రస్తుతానికి ఆయన విజయ్ సేతుపతి హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో డబ్బు ఒక కీలక పాత్రలో నటిస్తోంది. చార్మికౌర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌ని హీరోయిన్‌గా తీసుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కానీ అది ఎంతవరకు నిజమవుతుందో అధికారికంగా ప్రకటిస్తే కానీ చెప్పలేం.
Chiru Anil : చిరుకి విలన్ గా యంగ్ హీరో?
Also Read
- Vijay Deverakonda : "నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!" -
- Rashmika : "పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!"
- Rahul Sankrityan : విజయ్ - రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
- JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా విషయంలో ఎప్పటిలాగే పూరి జగన్నాథ్ ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నాడని అంటున్నారు. సాధారణంగా పూరి జగన్నాథ్ సినిమాలు కేవలం రెండు నెలలు లేదా 75 రోజుల షెడ్యూల్‌తో పూర్తయిపోతాయి. ఈ సినిమా విషయంలో కూడా అలాంటి సెంటిమెంట్ ఒకటి ఆయన ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని 60 రోజుల్లోనే పూర్తి చేయాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. నిజానికి ఈ సినిమాకి బయటి నిర్మాతలు నిర్మిస్తారని ముందు ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమాని తామే నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు పూరి జగన్నాథ్, చార్మి.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!