Samantha- Sree Vishnu: సమంత ‘శుభం’ని డామినేట్ చేస్తున్న ‘#సింగిల్’ శ్రీవిష్ణు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత నిర్మాతగా మారి “శుభం” అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. గతంలో “బండిని” సినిమా చేసిన డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో ఈ “శుభం” సినిమా రూపొందింది. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందించబడిన ఈ చిత్రం మీద నమ్మకంతో సమంత ఏకంగా రెండు, మూడు రోజుల ముందు నుంచే ప్రీమియర్ ప్రదర్శనలు మొదలుపెట్టింది. కానీ, ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమే అని తాజా కలెక్షన్స్ తెలియజేస్తున్నాయి.
Read More:Operation Sindoor Film First Poster Out: ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సినిమా.. ఫస్ట్ లుక్ విడుదల
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఇదే సినిమాతో పాటు శ్రీ విష్ణు నటించిన “సింగిల్” అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు సినిమాలను పోల్చితే, ఖచ్చితంగా సమంత “శుభం” సినిమా మీద శ్రీ విష్ణు “సింగిల్” సినిమా పూర్తి ఆధిపత్యం చూపిస్తోంది. సమంత సినిమాకు డబుల్, ట్రిపుల్ కలెక్షన్స్ అన్ని ఏరియాల్లో రాబడుతూ శ్రీ విష్ణు “సింగిల్” సినిమా దూసుకుపోతోంది.నిజానికి, సమంత సినిమాలో ముగ్గురు యువ నటులను నటింపచేశారు. వారందరూ దాదాపు తెలుగు సినీ పరిశ్రమకు కొత్తవారే కాబట్టి, వారు థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో విఫలమయ్యారు. సమంత చిన్న అతిథి పాత్రలో కనిపించింది, కానీ ఆమె పాత్ర కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
Read More:Nani: పాకిస్తాన్ వాళ్లకు ఆ కిక్ ఉండకూడదనే.. సక్సెస్ మీట్ పెట్టా
అదే శ్రీ విష్ణు “సింగిల్” సినిమాకు బాగా కలిసొచ్చినట్లు చెప్పవచ్చు. చాలా కాలం తర్వాత శ్రీ విష్ణు నుంచి మళ్లీ పూర్తి ఎంటర్‌టైనర్ రావడంతో, ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో “శుభం” సినిమా మీద శ్రీ విష్ణు “సింగిల్” సినిమా పూర్తి ఆధిపత్యం కనబరుస్తోంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు