Karnapisachi : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ‘కర్ణ పిశాచి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు హారర్ థ్రిల్లర్ చిత్రం కర్ణ పిశాచి శనివారం నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. SBK DREAM FILMS భరత్ సిగిరెడ్డి నిర్మించగా విజయ్ మల్లాది దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో భరత్ సిగిరెడ్డి, , ప్రణవి, రమ్య, నిఖిల్ ప్రధాన పాత్రలు పోషించారు. గత ఏడాది డిసెంబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ అవుతోంది. కథ విషయానికొస్తే, ఓ యువకుడు ప్రేమలో, జీవితంలో విఫలమై, తాగుబోతుగా మారుతాడు. అలాంటి సమయంలో అతనికి తన పూర్వీకులకు సంబంధించిన ఓ పురాతన గ్రంథం లభిస్తుంది. ఆ పుస్తకం కారణంగా అతని జీవితంలో సంభవించిన అనూహ్య మార్పులు, ఎదురైన సంఘటనలే ఈ చిత్రం యొక్క కథాంశం.
Also Read
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు