Pushpa 2: ‘పుష్ప 2’ కోసం భలే ఐటెం బ్యూటీని దింపుతున్నారే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sraddha Kapoor to do Special song in Pushpa 2: పుష్ప2 సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఐటెం బ్యూటీ గురించి చర్చ జరుగుతునే ఉంది. కానీ ఇప్పటికీ ఆ ఐటెం బ్యూటీ ఎవరనేది మాత్రం తేలడం లేదు. ఇప్పటికే చాలామంది ముద్దుగుమ్మల పేర్లు వినిపించగా.. ఫైనల్‌గా ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దగ్గర ఆగినట్టుగా తెలుస్తోంది. గతంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ దాదాపు ఖరారైందని వార్తలు వచ్చాయి. అనిమల్ సినిమా చూసిన తర్వా త్రిప్తి డిమ్రిని లాక్ చేశారని అన్నారు. జాన్వీ కపూర్‌తో ఐటెం సాంగ్ చేయిస్తే ఎలా ఉంటుందనే విషయంలో కూడా చర్చలు జరిగాయని అన్నారు. ఇదంతా కాదు.. మళ్లీ సమంతనే ఐటెం సాంగ్ చేస్తుందనే టాక్ కూడా నడిచింది. ఈ లిస్ట్‌లో ఇంకా చాలామంది హీరోయిన్లు పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు ప్రభాస్ హీరోయిన్ దాదాపుగా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.
Film Chamber: కొండా సురేఖ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఫిలిం ఛాంబర్
Also Read
- Bigg Boss Agnipariksha 2: బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
ప్రభాస్‌తో కలిసి సాహో సినిమాలో నటించిన బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ అయితే బాగుంటుందని సుకుమార్ భావిస్తున్నాడట. ఇటీవల శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘స్త్రీ 2’ మూవీ బాలీవుడ్‌లో ఏకంగా 700 కోట్లు వసూలు చేసింది. దీంతో.. హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. డ్యాన్స్ విషయంలోను శ్రద్ధా దుమ్ముదులిపేస్తుంది. ఇలాంటి బ్యూటీ అయితే బాలీవుడ్‌లో పుష్పరాజ్‌కు మరింత మైలేజ్ వస్తుందని భావిస్తున్నారట. ఎలాగు సాహో సినిమాతో శ్రద్దా తెలుగు ఆడియెన్స్‌కు పరిచయమే కాబట్టి.. ఇలా అన్ని విధాలుగా కలిసొస్తుందని అమ్మడి కోసం గట్టిగా ట్రై చేస్తున్నారట మేకర్స్. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుందని అంటున్నారు. ఇకపోతే.. ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప2 మూవీ డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మరి ఈసారి పుష్పరాజ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
- Tags
- pushpa 2
- Sraddha Kapoor
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!