Aarti Ravi Confuses Jayam Ravi fans: తాము విడిపోతున్నాము అంటూ జయం రవి అధికారిక ప్రకటన చేసినా ఆయన్ని తన భార్య ఆర్తి వదల్లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆర్తి తాజాగా చేసిన చర్యలతో అభిమానులు అయోమయంలో పడ్డారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న ఆర్తీ రవి మరోసారి ఇన్ స్టాగ్రామ్ లో ఓ ప్రకటన విడుదల చేశారు. నిజానికి జయం రవి తన భార్య ఆర్తి విడిపోయానని ప్రకటించి ఇప్పుడు ముంబైలో స్థిరపడ్డాడు. ఆర్తికి […]
Rajinikanth Health Bulletin: నిన్న సెప్టెంబర్ 30న అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన సూపర్ స్టార్ రజనీకాంత్ వెంటనే చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. రజనీకాంత్ అక్కడ చికిత్స పొందుతున్నప్పుడు, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని ఆసుపత్రి అధికారులు తెలిపారు. అయితే ఇప్పుడు అపోలో హాస్పిటల్స్ రజనీకాంత్ ఆరోగ్యంపై ఒక బులెటిన్ విడుదల చేసింది. ఇది రజనీకాంత్ అభిమానులకు ఉపశమనం కలిగించింది. ప్రస్తుతం చెన్నైలో అపోలో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్ పరిస్థితిపై ప్రకటన విడుదల చేసింది అపోలో సంస్థ.. ‘రజనీకాంత్‌ను […]
Vanitha Vijaykumar getting Ready for fourth Marriage: వనిత విజయకుమార్ ప్రముఖ నటుడు విజయకుమార్ -రెండవ భార్య నటి మంజులల పెద్ద కుమార్తె. 15 ఏళ్ల వయసులో ఓ తమిళ సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. అలా 1995లో నటుడు విజయ్ సరసన వనితా విజయకుమార్ నటించిన ‘చంద్రలేఖ’ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. దీని తర్వాత ‘మాణిక్యం’లో నటించిన వనితా విజయకుమార్ తెలుగులో దేవి, మలయాళంలో ఒక్క చిత్రంలో మాత్రమే నటించింది. చేసిన సినిమాల కంటే […]
Samantha Says Ram Charan Dance in Unmatchable in Ra Macha Macha Song: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘గేమ్ చేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్. 2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోన్న […]
Chandrahass comments at Ram Nagar Bunny Movie Pre Release Event: ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “రామ్ నగర్ బన్నీ”. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్న “రామ్ నగర్ బన్నీ” సినిమా అక్టోబర్ 4వ తేదీన గ్రాండ్ […]
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈరోజు ఉదయం అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరడం కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని షాక్ కి గురి చేసింది. రజనీకాంత్‌కు ఇచ్చిన చికిత్స గురించి పత్రికా ప్రకటనలో, “కార్డియాలజిస్ట్ సాయి సతీష్ నేతృత్వంలోని ముగ్గురు వైద్యుల బృందం ఈ రోజు ఉదయం 6 గంటలకు రజనీకాంత్‌కు చికిత్స చేసింది. విజయ్ రెడ్డి – న్యూరాలజిస్ట్ బాలాజీ కూడా రజనీకాంత్‌కు చికిత్స చేశారు’’ అని పేర్కొన్నారు. ఇక రజనీకాంత్‌కు ఒక్కసారిగా మూత్ర […]
Prakash Raj Again Targets Pawan Kalyan with Latest Tweet: తిరుమల లడ్డు వివాదం మీద ఒకపక్క పొలిటికల్ లీడర్లు ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటుంటే ఈ వివాదంలో ఎంట్రీ ఇచ్చిన నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ పట్టించుకోనున్నా ప్రకాష్ రాజ్ మాత్రం ఏదో ఒకరకంగా పదే పదే పవన్ కళ్యాణ్, ఆయన అభిమానులను రెచ్చెగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ ‘‘కొత్త భక్తుడికి […]
MAANGALYA Shopping Mall Grand Launch by Actress Sreeleela At Manikonda: హీరోయిన్ శ్రీలీల చేతుల మీదుగా మణికొండలో *మాంగళ్య షాపింగ్ మాల్* గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. *మాంగళ్య షాపింగ్ మాల్* ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మరింత విస్తరిస్తోంది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో *మాంగళ్య షాపింగ్ మాల్* తమ బ్రాంచ్‌లను ఏర్పాటు చేసింది. తాజాగా మర్రిచెట్టు చౌరస్తా, మణికొండ నందు మరో ప్రతిష్టాత్మకమైన *మాంగళ్య షాపింగ్ మాల్* కొత్త బ్రాంచ్ ప్రారంభోత్సవం ఆదివారం గ్రాండ్‌గా జరిగింది. […]
Game Changer Second Single Releases: మెగా అభిమానులతో పాటు సినీ ప్రేమికులందరూ ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమాలలో గేమ్ చేంజర్ కూడా ఒకటి. రాంచరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న నిర్మాత దిల్ రాజు ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలో కూడా […]
Devara Part 1: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా అనేక అంచనాల నడుమ ఎట్టకేలకు నిన్న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ అయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్లు. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో పాటు రాజమౌళి సెంటిమెంట్ ఎలా ఉంటుందా? అని ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు సైతం ఆసక్తికరంగా […]