Tollywood: తెలంగాణ నేపథ్యంలో కొత్త సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Movie launched: మాతంగి మీడియా వర్క్స్ బ్యానర్ పై సరస్వతి మౌనిక నిర్మాతగా అండ్ దీప విజయలక్ష్మి నాయుడు క్రియేషన్స్ బ్యానర్ పై ఆకుల విజయలక్ష్మి నిర్మాతగా తెరకెక్కనున్న ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమాని విజయదశమి పర్వదిన సందర్భంగా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ విజయదశమి పర్వదిన సందర్భంగా మా సినిమా స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది.
Bigg Boss: బిగ్ బాస్ కు షాక్ .. మహిళా కమిషన్ నోటీసులు!
Also Read
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
- Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
సినిమా అభిమానులతో పాటు, ఆ ఆదిపరాశక్తి దుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు కూడా మా చిత్ర యూనిట్ కి దక్కుతాయి అని భావిస్తున్నాము అని తెలిపారు. కాగా ఈ సినిమా తెలంగాణ గ్రామీణ నేపథ్యం లో ఫుల్ లెన్త్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు, ఈ సినిమాకు టెక్నికల్ టీం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. అయితే ఈ సినిమాలో నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తాం అని చిత్ర యూనిట్ అన్నారు. ఈ సినిమాకు.., కథ – వెంకట్ గౌడ్, డైలాగ్స్ – కర్రా నరేందర్ రెడ్డి అందించనున్నారు.
- Tags
తాజావార్తలు
-
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
-
The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
-
CM Vijay: “పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం”.. రాష్ట్రంలో కొత్త పథకం..
-
TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..