Tamannaah Bhatia: శుభవార్త చెప్పనున్న తమన్నా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమన్నా భాటియా – విజయ్ వర్మ శుభవార్త చెప్పేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, ఇద్దరూ త్వరలో తమ సంబంధాన్ని వేరే స్థాయికి తీసుకెళ్లబోతున్నారు. ఇద్దరూ త్వరలో వివాహం చేసుకోవచ్చని అంటున్నారు. తమన్నా భాటియా మరియు విజయ్ వర్మ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం కొత్త ఇంటి కోసం వెతుకుతున్నట్లు తెలిసింది. రాబోయే సంవత్సరంలో ఈ జంట వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఇద్దరూ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు.
Priyanka Gandhi: ప్రియాంక అరంగేట్రం అదిరింది.. లోక్‌సభలో అడుగుపెట్టేదెప్పుడంటే..!
Also Read
ఈ జంట ఇంతవరకు అలాంటిదేమీ బహిరంగంగా చెప్పనప్పటికీ, తమ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడంపై ఇద్దరూ చాలా సీరియస్‌గా ఉన్నారని చెబుతున్నారు. తమన్నా మరియు విజయ్ వర్మ 2025లో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. పెళ్లి తర్వాత ఈ జంట నివసించేందుకు విలాసవంతమైన అపార్ట్‌మెంట్ కోసం ఇప్పట్టి నుంచే వెతుకుతున్నట్లు సమాచారం. వారి వైపు నుండి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, ఈ వార్త అభిమానులతో పాటు పరిశ్రమలో హాట్ టాపిక్ అవుతోంది. ఐతే వీరిద్దరి నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. 2023 సంవత్సరంలో లస్ట్ స్టోరీస్ 2 విడుదల సమయంలో ఈ జంట తమ సంబంధాన్ని ధృవీకరించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!