అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా తర్వాత అదే సినిమాకి సీక్వెల్ గా పుష్ప రెండో భాగాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం చేసి అందులో దాదాపు సక్సెస్ అయ్యారు. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప రెండోభాగం డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకరోజు ముందుగానే రాత్రి 9:30 గంటల నుంచి ఈ […]
కేరళ కుట్టీ అను ఇమ్మాన్యుయేల్ ఎక్కడ..? మలయాళ భామలు టాలీవుడ్ వైపు పరుగులు పెడుతుంటే.. ఆమె ఎందుకు వెనకడుగు వేస్తోంది..? అవకాశాలు రావట్లేదా..? కావాలనే గ్యాప్ తీసుకుందా..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. బ్యూటీఫుల్ ఫేస్.. అంతకు మించి యాక్టింగ్ స్కిల్, ఉంటే.. ఏం లాభం.. ఆవగింజంత లక్ లేకపోతే. ఇది కేరళ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ విషయంలో ట్రూ అనిపిస్తుంది. ఒకటా రెండా.. ఇంచు మించు 10 సినిమాలు చేస్తే.. ఆమె ఖాతాలో బ్లాక్ […]
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి వ్యతిరేకంగా కర్ణి సేన రంగంలోకి దిగింది. సినిమాలో ఫహద్ ఫాజిల్ పేరుకు సంబందించి కర్ణి సేన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆ పదాన్ని ‘పుష్ప 2’ నుండి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కర్ణి సేన నాయకుడు రాజ్ షెకావత్ ఒక వీడియో విడుదల చేసి ‘పుష్ప 2’ నిర్మాతలను బహిరంగంగా […]
ప్పుడు ఎక్కడ చూసినా పుష్ప2 మానియా కనిపిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇక వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంసిద్ధం అవుతున్న ఢిల్లీ రాజకీయాలు కూడా ఇప్పుడు పుష్ప రాజ్ చుట్టూ తిరగడం మొదలైంది. అసలు విషయం ఏమిటంటే AAP ఇటీవల విడుదలైన పుష్ప 2 సినిమా డైలాగులపై ఓ పోస్టర్ను విడుదల చేసింది. “కేజ్రీవాల్ జుకేగా నహీ” అంటూ చిత్రంలోని డైలాగ్ […]
సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్గా, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ముఖ్య పాత్రలో రాబోతోన్న చిత్రం ‘ప్రణయ గోదారి’. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందిన ‘ప్రణయ గోదారి’ మూవీని పిఎల్వి క్రియేషన్స్పై పారమళ్ళ లింగయ్య నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 13న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి, హీరో సోహెల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. […]
రాచకొండ కమిషనర్ కు నటుడు మోహన్ బాబు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తన కుమారుడు మనోజ్, అతని భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని మోహన్ బాబు ఫిర్యాదులో కోరారు. అసాంఘిక శక్తుల నుంచి తన ప్రాణాన్ని, తన ఆస్తులకు రక్షణ కల్పించాలని మోహన్ బాబు ఫిర్యాదులో కోరారు. నేను జల్పల్లిలో 10 ఏళ్లుగా నివసిస్తున్నా, నాలుగు నెలల కిందట నా చిన్న కొడుకు ఇంటిని విడిచిపెట్టి వెళ్లాడు అని మోహన్ బాబు పేర్కొన్నారు. మనోజ్ కొందరు […]
మోహన్ బాబు కుటుంబ వివాదం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ఈ కుటుంబ వ్యవహారం గురించి అనేక వార్తలు తెరమీదకు వస్తున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం ఇప్పటికే మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన నివాసానికి వచ్చి పది మంది దుండగులు దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. మంచు కుటుంబం గురించి కానీ మోహన్ బాబు గురించి గానీ ఆ ఫిర్యాదులో ఎలాంటి మెన్షన్ చేయలేదు. కానీ ఇప్పుడు తాజాగా […]
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో “హరికథ” అనే కొత్త వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.మ్యాగీ దర్శకత్వం వహిస్తున్న “హరికథ” సిరీస్ లో దివి, పూజిత పొన్నాడ, రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి, రుచిర సాధినేని, శ్రియా కొట్టం, ఉషా శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి “హరికథ” […]
మంచు ఫ్యామిలీ వార్ లో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్నటి నుంచి అనేక వార్తలు మీడియాలో వస్తుండగా దానిపై మంచు ఫ్యామిలీ కూడా తమ స్పందన పీఆర్ టీం ద్వారా తెలియచేస్తోంది. ఇక ఈరోజు ఉదయం కూడా మోహన్ బాబు ఇంటి వద్ద బౌన్సర్ల డ్రామా నడిచింది. ఇక తాజాగా పహాడి షరీఫ్ పోలీసు స్టేషన్ కు వెళ్లిన మంచు మనోజ్ ఫిర్యాదు చేయగా అది మోహన్ బాబు మీదే అని అందరూ అనుకున్నారు. కానీ […]
మంచు ఫ్యామిలీలో ఏర్పడిన వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు మోహన్ బాబు తన మీద దాడి చేశాడని మంచు మనోజ్ మంచు మనోజ్ తన మీద దాడి చేశాడని మంచు మోహన్ బాబు ఇద్దరూ డయల్ హండ్రెడ్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తర్వాత మంచు ఫ్యామిలీ అది నిజంగాదని మీడియా కథనాలను ఖండించారు. అయితే ఈరోజు ఉదయం నుంచి మోహన్ బాబు జలపల్లి […]