ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత హీరోయిన్ గా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే “సినిమా మాది – టైటిల్ మీది” అనే వినూత్న కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సినిమా యూనిట్. ఈ సినిమాను M3 మీడియా బ్యానర్ పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాతగా, మాల్యాద్రి రెడ్డి డైరెక్టర్ […]
ఎట్టకేలకు 2024 ఏడాది చివరికి వచ్చేసాం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. 2024 సంవత్సరం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అనేక మంది హీరోయిన్లు తమ అరంగేట్రం చేశారు. ఈ హీరోయిన్లు తమ నటనా నైపుణ్యంతో, తమ అందంతో తమదైన ముద్ర వేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన వారిలో భాగ్యశ్రీ బోర్సే, జాన్వీ కపూర్, రుక్మిణి వసంత్ మరియు ప్రీతి ముఖుందన్ భలే ప్రామిసింగ్ గా […]
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పుష్పరాజ్ మ్యాజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విడుదలైన వారం రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్ల క్లబ్లో చేరింది. ఈ చిత్రం బంపర్ వసూళ్ల నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 2.30కి ఢిల్లీలో థాంక్యూ ఇండియా ప్రెస్ మీట్ లో పాల్గొననున్నారు. మరోపక్క అల్లు అర్జున్ తన తల్లితో చాలా అందమైన చిత్రాన్ని పంచుకున్నాడు. గురువారం, […]
పుష్ప 2 సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 క్లైమాక్స్ లో అల్లు అర్జున్ శత్రువుల పీక కొరికే యాక్షన్ సీన్ అదిరింది. మరి దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాడో ఏమో తెలియదు కానీ పుష్ప 2 ప్రదర్శితమవుతున్న థియేటర్ కాంటీన్ ఓనర్ ఒకరు తన కస్టమర్ చెవులు కొరికిన ఘటన సంచలనంగా మారింది. గ్వాలియర్‌లో కాంటీన్ బిల్లు చెల్లించే విషయంలో జరిగిన వివాదంలో ఓ వ్యక్తి ఓ యువకుడి చెవి కొరికాడు […]
ఫ్యామిలీ గొడవలతో గత రెండు మూడు రోజులుగా వార్తల్లో నిలుస్తూ వస్తున్న మంచు మనోజ్ వాటికి ఎట్టకేలకు బ్రేక్ ఇచ్చాడు. ఈరోజు షూటింగ్ సెట్‌కి వెళ్ళాడు మంచు మనోజ్ మనోజ్.. ప్రస్తుతం భైరవం సినిమాలో నటిస్తున్నాడు మంచు మనోజ్.. తన వెంట ఉన్న వ్యక్తిగత సిబ్బంది, బౌన్సర్లను నిన్న సాయంత్రమే ఇంటికి పంపేశాడు మనోజ్. ఇక ఈరోజు మంచు మోహన్ బాబు ప్రెస్ ముందుకు రానున్నారు. ఆయన మీద పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇక […]
ఎందరో పెద్ద స్టార్ హీరోలు తమ శాయశక్తులా ప్రయత్నించినా సాధ్యం కానీ రికార్డులను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బద్దలు కొడుతూ ముందుకు వెళ్తున్నాడు. ‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో ప్రతి భాష, రాష్ట్రం, దేశంలో రికార్డులను బద్దలు కొట్టాడు. ప్రతి థియేటర్లో పుష్ప మ్యాజిక్ పనిచేస్తోంది. అల్లు అర్జున్ సినిమా విడుదలై ఆరు రోజులైంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ఎవరూ ఊహించని ప్రతి […]
మంచు ఫ్యామిలీ వివాదం నేపథ్యంలో మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టింగులు హాట్ టాపిక్ అవుతున్నాయి. నిన్న తన కుమార్తె వీడియోని ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఆమె శాంతి అంటూ క్యాప్షన్ పెట్టగా ఈ రోజు మరో ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒక ఫేమస్ తత్వవేత్త చెప్పిన ఒక కొటేషన్ ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ప్రపంచంలో ఏదీ నీకు సంబంధించింది కానప్పుడు కోల్పోతావని భయపడడం ఎందుకు […]
నటులు, నటీమణులు, రాజకీయ నాయకులకి దేవాలయాలు నిర్మించి విగ్రహాలను ప్రతిష్టించి దేవుళ్లలా పూజిస్తున్నారు కొందరు. నటుడు రజనీకాంత్‌కు తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో నటుడు రజనీకాంత్ నేడు తన పుట్టినరోజు జరుపుకోనున్నారు. రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని అభిమానులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మదురై జిల్లా తిరుమంగళానికి చెందిన కార్తిక్ అనే మాజీ సైనికుడు రజనీకాంత్ కోసం నిర్మించిన ఆలయంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నటుడు రజనీకాంత్‌కి కార్తీక్ […]
మీడియాపై మోహన్‌బాబు దాడి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం ఎదుట మీడియా ప్రతినిధులు గుమికూడి ఉన్నారు. ఆ సమయంలో కొందరిని మనోజ్ తనకు సపోర్టుగా లోపలి రావాలని కోరాడు. ఆ క్రమంలో ఓ ఛానల్ ప్రతినిధి మోహన్ బాబుతో మాట్లాడే ప్రయత్నం చేయగా ఛానల్ మైకు తీసుకుని మోహన్ బాబు దాడి చేశారు. ఈ క్రమంలో మోహన్ బాబు మీద ఓ సెక్షన్ కింద కేసు నమోదు […]
పుష్ప-2 సినిమా కారణంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియా వైడ్ సినిమా హాళ్లు అన్నీ హౌస్ ఫుల్ రన్ అవుతున్నాయి.ఈ సినిమా వసూళ్లు చూసి దొంగలు ఓ ప్రాంతంలో కుట్ర పన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలోని ముక్తా మల్టీప్లెక్స్ సినిమా హాల్లో దుండగులు రూ.1.34 లక్షలు దోచుకెళ్లారు. అసలు విషయం ఏమిటంటే ఈ థియేటర్లో పుష్ప 2 ప్రదర్శితమవుతోంది. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఇద్దరు అగంతకులు సినిమా హాల్లోకి ప్రవేశించారు. ముందుగా సెక్యూరిటీ గార్డును […]