మంచు కుటుంబ వివాదం గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం మీద ఇప్పటివరకు మంచు మోహన్ బాబు మంచు మనోజ్ సహా మంచు విష్ణు కూడా ఎవరి వెర్షన్లు వాళ్ళు పలు మాధ్యమాల ద్వారా వెల్లడించారు. అయితే ఇప్పటివరకు మంచు లక్ష్మీ మాత్రమే ఈ విషయం మీద స్పందించలేదు. వివాదం జరుగుతున్న ఒకరోజు మంచు మోహన్ బాబు నివాసానికి వచ్చి ఆమె వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆమె నుంచి […]
నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం కారణంగా జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నమోదైన కేసుల విషయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు 126 బిఎన్ఎస్ ప్రకారం జిల్లా అదనపు మెజిస్ట్రేట్ హోదాలో నోటీసులు జారీ చేయడం జరిగింది. దానికి స్పందిస్తూ మంచు మనోజ్ నిన్న నేరేడ్ మెట్ లోని పోలీస్ కమిషనరేట్ లో సుధీర్ బాబు ఐపీఎస్ ముందు హాజరయ్యారు. కుటుంబ వివాదాల నేపథ్యంలో జరిగిన గొడవకు సంబంధించిన విషయాలలో మంచు మనోజ్ […]
సినీ హీరో మంచు విష్ణుకు రాచకొండ సీపీ సుధీర్ బాబు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నేరేడు మెట్ లోని రాచకొండ సీపీ కార్యాలయానికి మంచు విష్ణు వెళ్లారు. స్వతహాగా తన ఎదుట విచారణ హాజరు కావాలని రాచకొండ సిపి నోటీసు ఇవ్వడంతో ఆయన అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో మరోసారి గొడవలు జరిగితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారని సమాచారం. నాలుగు రోజులుగా కుటుంబంలో నెలకొన్న వివాదంపై సీపీ విష్ణు వద్ద ఆరా తీశారు. జల్పల్లి నివాసం […]
నటుడు మోహన్ బాబు కి పోలీసులు షాక్ ఇచ్చారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మోహన్ బాబు కి నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 10:30 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. జల్పల్లిలో జరిగిన ఘటనపై సిపి స్వయంగా విచారణ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాక జలపల్లి లో జరిగిన దాడి ఘటన పై రాచకొండ సిపి సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే మంచు మోహన్ బాబు మంచు మనోజ్ అలాగే మంచు విష్ణుకు […]
మోహన్ బాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మంచు మనోజ్ డీజీపీ ఆఫీస్ కి వెళ్లి వచ్చిన తర్వాత లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా సిబ్బంది లోపలికి వెళ్ళనివ్వలేదు. చాలాసేపు వేచి ఉన్న తర్వాత తనకోసం వచ్చిన బౌన్సర్లను తీసుకుని జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ మంచు మనోజ్ గేటు తోసుకొని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. మంచు మనోజ్ వెళ్లిన తర్వాత ఆయనకు మద్దతుగా మీడియాను కూడా రమ్మని కోరడం జరిగినట్లుగా తెలుస్తోంది. వెంటనే […]
గత రెండు రోజులుగా మోహన్ బాబు కేంద్రంగా జరుగుతున్న వివాదం నేపథ్యంలో మోహన్ బాబు స్వయంగా ఒక ఆడియో రిలీజ్ చేయడం సంచలనం రేపుతోంది.. తాజా ఘటనలపై మోహన్ బాబు రిలీజ్ చేసిన ఆడియోలో మనోజ్ నిన్ను నేను అల్లారుముద్దుగా పెంచాను. నీ చదువు కోసం కూడా చాలా ఖర్చు పెట్టాను, కానీ నువ్వు భార్య మాటలు విని నా గుండెల మీద తన్నావు. అంటూ మోహన్ బాబు మాట్లాడుతున్న ఆడియో ఇప్పుడు బయటికి రిలీజ్ అయింది. […]
హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రోజు సాయంకాలం పోలీస్ అధికారులు కలిసి ఎందుకు మంచు మనోజ్ దంపతులు ఆ నివాసం నుంచి బయటకు వెళ్లారు. అనంతరం డిజిపి ఆఫీస్ లో అడిషనల్ డీజీపీతో భేటీ అయిన తర్వాత తిరిగి ఆ నివాసానికి వెళితే గేట్లు ఓపెన్ చేయకుండా సెక్యూరిటీ సిబ్బంది కాసేపు ఇబ్బంది పెట్టారు. చాలాసేపు గేటు బయట కారులో ఉండిపోయిన మనోజ్ దంపతులు ఎంతకీ గేటు […]
మంచు మోహన్ బాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు హైదరాబాద్ డిజిపి ఆఫీసులో అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ ను కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం మనోజ్, మౌనిక దంపతులు తిరిగి మోహన్ బాబు నివాసానికి వెళ్లారు. అయితే వాళ్లు లోపలికి వెళ్లేందుకు అనుమతి లేకుండా సెక్యూరిటీ సిబ్బంది గేట్లు ఓపెన్ చేయలేదు. దీంతో చాలా సేపు కారులోనే వెయిట్ చేసిన మంచు మనోజ్ దంపతులు చివరికి కారు దిగి బయటకు వచ్చారు. […]
మంచు మోహన్ బాబు కుటుంబాల్లో వివాదాలు తెరమీదకు వస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న సాయంత్రం పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసిన మంచు మనోజ్ ఈరోజు డీజీపీ ఆఫీస్ కి వెళ్లారు. అక్కడ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ ని మనోజ్ మౌనిక దంపతులు కలిశారు. సుమారు 30 నిమిషాల పాటు మహేష్ భగవత్ రూమ్ లోనే మనోజ్ దంపతులు ఉన్నారు. సుమారు 15 నిమిషాల పాటు మహేష్ […]
ఒకప్పటి స్టార్ హీరో, డైలాగ్ కింగ్, నటుడు మంచు మోహన్ బాబు ఇంట వివాదం హాట్ టాపిక్ అవుతుంది. కుమారుడు మీద మోహన్ బాబు దాడి చేయడం కుమారుడు మోహన్ బాబు మీద దాడి చేయడం వంటి కేసులతో ఇప్పటికే మీడియా అంతా అదే చర్చ జరుగుతోంది. తాజాగా మంచు మోహన్ బాబు నివాసానికి పోలీసు బందోబస్తు చేరుకుంది. మంచు మనోజ్ సామాగ్రి మొత్తాన్ని వెహికల్స్ లో తరలించేందుకు మంచు కుటుంబ సభ్యులు వాహనాలు సిద్ధం చేశారు. […]