Mahesh Babu: సీక్రెట్‌గా మహేష్ జంప్.. ప్రియాంక పట్టించేసిందిగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా భారీ అంచనాలు నెలకొన్న, ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB 29 ‘గ్లోబ్‌ట్రాటర్’ (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్ కెన్యాలో ప్రారంభమయ్యేందుకు అంతా సిద్ధమైంది. ఈ చిత్రంలో నటిస్తున్న ప్రియాంక చోప్రా కెన్యాకు బయలుదేరిన ఫొటోలను తన సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ వార్త ఖరారైంది. ప్రయాణంలో ఆమె కెన్యాలో లభించే ‘కెన్యాన్ చెవ్డా’ అనే ప్రముఖ ఇండియన్ స్నాక్‌ను చూసి ఆశ్చర్యపోయినట్లు ఓ ఫొటోను షేర్ చేసింది. దీని ద్వారా ‘గ్లోబ్‌ట్రాటర్’ షూటింగ్ తూర్పు ఆఫ్రికాలోని కెన్యాలో అధికారికంగా మొదలైందని స్పష్టమైంది.
Also Read :Akhanda 2: ఇట్స్ అఫీషియల్.. అఖండ 2 వాయిదా
Also Read
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
ఈ చిత్రంతో ఇటీవల గణేష్ చతుర్థి వేడుకలకు మహేష్ బాబు ఎందుకు దూరమయ్యారో అనే సందేహాలకు ఇప్పుడు సమాధానం దొరికింది. మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ సైతం పండుగ ఫొటోలను పంచుకుంటూ మహేష్‌ను మిస్ అవుతున్నామని పేర్కొన్నారు. ఈ సినిమా షూటింగ్ కోసమే మహేష్‌బాబు కెన్యా వెళ్లినట్లు అది కూడా సీక్రెట్ గా కెమెరాల కంట పడకుండా వెళ్లినట్టు తెలుస్తోంది.
Also Read :Akhanda 2: ఇట్స్ అఫీషియల్.. అఖండ 2 వాయిదా
ఈ సినిమా బృందం కెన్యాలోని ఒక నేషనల్ పార్క్‌లో సాహస సన్నివేశాలను చిత్రీకరించేందుకు సిద్ధమవుతోంది. ఆ దేశంలోని అద్భుతమైన వన్యప్రాణుల మధ్య ఈ భారీ యాక్షన్ సన్నివేశాలను తీయనున్నారు. వాస్తవానికి, రాజమౌళి గత నెలలోనే షూటింగ్ మొదలుపెట్టాలని అనుకున్నప్పటికీ, కెన్యాలో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా సినిమా వాయిదా పడింది. ఇప్పుడు షూటింగ్ ప్రారంభం కావడంతో, ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
తాజావార్తలు
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
-
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!