తండేల్ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమా ప్రారంభం కావడానికి అసలు సినిమాగా రూపాంతరం చెందడానికి ముఖ్య కారణం అల్లు అర్జున్ మీద ఒక పాకిస్తాన్ జైలు అధికారికి ఉన్న అభిమానం అని తెలిసింది. అసలు విషయం ఏమిటంటే శ్రీకాకుళం జిల్లాకి చెందిన కొంత మంది మత్స్యకారులు గుజరాత్ తీరానికి వెళ్లి అక్కడ పాకిస్తాన్ నేవీ చేతికి చిక్కి జైల్లో శిక్ష అనుభవించారు. అయితే ఆ జైలులో పనిచేస్తున్న ఒక […]
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ్‌లో దండలు అమ్మడానికి ఇండోర్ నుండి వచ్చిన అమ్మాయి మోనాలిసా ఈ రోజుల్లో వార్తల్లో నిలుస్తోంది. ఆమె కళ్ళను చూసి పిచ్చిగా ప్రేమలో పడిపోతున్నారు చాలామంది. దండలు అమ్ముకునే అమ్మాయిగా ప్రయాగ్‌రాజ్ వెళ్లిన మోనాలిసా రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది. ఆమెకు ఆ సినిమాల్లో ఆఫర్ కూడా వచ్చింది. ఆమె నటన నేర్చుకోవడానికి ముంబైకి వెళ్లిపోయింది. Pushpa 2 : ఇండియన్ సినిమాస్ ఇండస్ట్రీ హిట్ ‘పుష్ప 2’.. నేడు థాంక్యూ మీట్ […]
ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా 300 కోట్లు కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో మళ్లీ సంక్రాంతికి సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం అనే పేరుతో సినిమా చేస్తామని కూడా ప్రకటించారు. అయితే ఈసారి సంక్రాంతికి వచ్చేది వెంకటేష్ తో కాదని తెలుస్తోంది. ఈసారి మెగాస్టార్ చిరంజీవితో కలిసి అనిల్ రావిపూడి సంక్రాంతికి రాబోతున్నారు. అసలు […]
మన్మధుడు, రాఘవేంద్ర లాంటి సినిమాలలో నటించిన అన్షు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ సినిమాల తర్వాత ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చి యూకే వెళ్ళిపోయింది. అక్కడే చదువుకుని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. మన్మధుడు రీ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా ఆమె మళ్ళీ ఫిలింనగర్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆమె కేవలం ఈ క్రేజ్ ఎంజాయ్ చేయడానికి వచ్చింది అనుకుంటే అనుకోకుండా ఆమెకు మజాకా సినిమాలో నటించే అవకాశం దొరికి, […]
రాజ్ తరుణ్ భార్యగా, మాజీ ప్రేయసిగా తనకు తాను చెప్పుకుంటున్న లావణ్య మస్తాన్ సాయి అనే వ్యక్తి హార్డ్ డిస్క్ ఒకదాన్ని పోలీసులకు అందజేసిన సంగతి తెలిసిందే. అయితే మస్తాన్ సాయి మీద ఫిర్యాదు చేస్తున్న క్రమంలో ఆమె హార్డ్ డిస్క్‌లో హీరో నిఖిల్ ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని ప్రస్తావించింది. దీంతో ఈ అంశం మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న నేపథ్యంలో హీరో నిఖిల్ స్పందించాడు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తన ఫ్యామిలీ […]
సౌదీ ఫిలిం కమిషన్ నిర్మించిన చిత్రాలను బంజారాహిల్స్‌లో ఆర్కే పివిఆర్లో ప్రదర్శించారు. సౌదీ అరేబియా, భారతదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు డోమ్ ఎంటర్టైన్మెంట్స్ మహమ్మద్ మొరాని తెలిపారు. డోమ్ ఎంటర్టైన్మెంట్, కళారాజ్ మీడియా & ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అద్భుతమైన విజయాన్ని సాధించింది. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు విచ్చేసి లఘు చిత్రాలను వీక్షించి ఆనందించారు. మహమ్మద్ మొరానీ, లక్కీ మొరానీ, మజర్ నదియాడ్వాలా, […]
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులని […]
నెట్ ఫ్లిక్స్ నుంచి ఈ ఏడాది అందరినీ అలరించే కంటెంట్ రాబోతోందని చెబుతున్నారు. ఈ ఏడాదిలో తమ నుంచి వచ్చే ప్రాజెక్టుల వివరాల్ని ఈ మధ్యనే నెట్ ఫ్లిక్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే . కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్, రొమాన్స్, స్పోర్ట్స్ డ్రామా ఇలా అన్ని జానర్లను టచ్ చేస్తూ నెట్ ఫ్లిక్స్ ఈ ఏడాది ఊహించని స్థాయిలో వినోదాన్ని పంచేందుకు రెడీ అయింది. ప్రపంచ వ్యాప్తంగా 700 మిలియన్లకు పైగా వీక్షకులను సంపాదించుకున్న నెట్ ఫ్లిక్స్ […]
టాలీవుడ్ లోకి మరో హీరో ఎంట్రీ ఖరారైంది. వైరల్ ప్రొడ్యూసర్ గా మారిన నిర్మాత నాగవంశీ బావమరిది హీరోగా లాంచ్ కాబోతున్నాడు. హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మాత చిన్న బాబు అనేక సినిమాలు చేశారు. తర్వాత ఆయన సోదరుడి కుమారుడు నాగవంశీ కూడా సినీ నిర్మాతగా మారి సితార ఎంటర్ టైన్మెంట్స్ అనే బ్యానర్ మొదలు పెట్టి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆయన ఒక వైరల్ ప్రొడ్యూసర్. […]
అనుపమ్ ఖేర్… ఎంతో టాలెంట్ ఉన్న సీనియర్ బాలీవుడ్ నటుడు. ఒకటి, రెండు కాదు 500 కంటే ఎక్కువ సినిమాలు చేశాడు. దేశ వ్యాప్తంగా అతడి ఫ్యాన్స్ ఉంటారు. ఇన్ ఫ్యాక్ట్, హాలీవుడ్ సినిమాల్లోనూ కనిపించిన అనుపమ్ కి అంతర్జాతీయంగానూ గుర్తింపు ఉంది. అలాంటి ఆయన తెలుగులో నేరుగా చేసిన మొదటి సినిమా కార్తికేయ 2 సూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో ఆయన కృష్ణుడి ఎలివేషన్స్ బాగా వర్కౌట్ కావడంతో ఆయనకు చాలా తెలుగు సినిమాల్లో […]