ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. కెజియఫ్, సలార్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడం ఒకటైతే ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అవడం టైగర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. గత కొద్ది రోజులుగా అదిగో, ఇదిగో అని ఊరిస్తు వస్తున్న మేకర్స్ ఫైనల్‌గా ఇప్పుడు షూటింగ్‌కు రంగం […]
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి కేసులో ముంబై పోలీసులు భారీ విజయం సాధించారు . నిందితుడు షరీఫుల్ వేలిముద్రలు ముంబై పోలీసుల అనేక నమూనాలతో సరిపోలాయి. ముంబై పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, నిందితుడు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రల పరీక్ష కోసం పంపిన కొన్ని నమూనాలు నివేదికలు వచ్చాయి. నివేదికలో కొన్ని వేలిముద్రలు సరిపోలాయి. అయితే, పోలీసులు తుది నివేదిక కోసం వేచి చూస్తున్నారు. గత నెలలో సైఫ్ […]
సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకం పై షారుఖ్ నిర్మాణంలో నూతన నటుడు అమిత్ హీరోగా తెరంగ్రేటం చేస్తున్న చిత్రం 1000వాలా. యువ దర్శకుడు అఫ్జల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నటులు సుమన్, పిల్లాప్రసాద్, ముఖ్తార్ ఖాన్ లు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. భారీ హంగులతో రూపొందిన ఈ చిత్రాన్ని అతి త్వరలో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా 1000 వాలా చిత్రం నుండి సరికొత్త పోస్టర్ విడుదల […]
దసరా సినిమాలో విలన్ గా నటించిన షైన్ టామ్ చాకోకి మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. చాలా సింపుల్‌గా కనిపిస్తూనే పవర్ ఫుల్ విలనిజం పండించడం ఆయన నైజం. అలాంటి ఆయన డిఫరెంట్ కంటెంట్‌తో కూడిన ‘వివేకానందన్ విరలను’ అనే సినిమా చేశారు. గత ఏడాది జనవరి 19న విడుదలైన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాంటి ఈ సినిమాను ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం అచ్చ తెలుగు ఓటీటీ ‘ఆహా’ స్ట్రీమింగ్ […]
నాగచైతన్య హీరోగా అన్న సాయి పల్లవి హీరోయిన్ చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా రూపొందుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాణంలో ఈ సినిమాని గీత ఆర్ట్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అయితే ఈ సినిమాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 50 రూపాయల మేర టికెట్ రేట్లు పెంచి అమ్ముకునే అవకాశాన్ని కల్పించింది. సినిమా నిర్మాణ సంస్థ ప్రతిపాదనల మేరకు ఈ మేరకు జీవో జారీ చేసింది. అయితే తెలంగాణలో ఎందుకు టికెట్ […]
నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పిస్తుండగా గీత ఆర్ట్స్ బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో సినిమా హీరో హీరోయిన్ల కంటే ఎక్కువగా అల్లు అరవింద్ కనిపిస్తున్నారని కామెంట్స్ ముందు నుంచి వినిపిస్తున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే ఆయన గేమ్ చేంజర్ సినిమాను ఉద్దేశిస్తూ దిల్ రాజుతో ప్రస్తావించిన మాటలు మెగా అభిమానులకు టార్గెట్ అయ్యాయి. […]
స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు రామలింగయ్య కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన నటుడిగా ఒకటి రెండు సినిమాల్లో కనిపించినా, ఎక్కువగా నిర్మాతగా ఉండడానికి ఇష్టపడ్డారు. ఒకరకంగా మెగాస్టార్ చిరంజీవికి సూపర్ హిట్లు అందించడంలో ఆయనది అందె వేసిన చేయి అనే ప్రచారం కూడా ఉంది. దానికి తోడు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కాంబినేషన్ కూడా చాలాసార్లు బ్లాక్ బస్టర్ హిట్లకు […]
సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన విశ్వక్సేన్ అతి తక్కువ సమయంలోనే హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆయన ఫిబ్రవరి 14వ తేదీన లైలా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్నట్టు ప్రకటించాడు. అయితే కెరీర్ ముందు నుంచి […]
విశ్వక్సేన్ హీరోగా రామనారాయణ్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో లైలా అనే సినిమా తెరకెక్కుతోంది. సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించనుండడంతో సినిమా మీద అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరి 14న ఈ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. రూల్స్ లేవు, బౌండరీలు లేవు అంటూ నవ్వించడమే ప్రధానంగా లైలా సినిమాను రూపొందించారని ట్రైలర్ […]
రామ్ చరణ్ హీరోగా ఇటీవల గేమ్ చేంజర్ అనే సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మిశ్రమ స్పందన అందుకుంది. అయితే ప్రస్తుతానికి రామ్ చరణ్ తేజ తన 16వ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. పెద్ది అనే ప్రచారం జరుగుతోంది కానీ టైటిల్ ఫిక్స్ చేసేదాకా అది నిజమా కాదా అనేది […]