పుష్ప 2 థాంక్స్ మీట్ లో పుష్ప సినిమా గురించి సునీల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ తాను ఒక సినిమా షూటింగ్ కోసం స్పెయిన్ వెళ్లానని అక్కడ రాత్రి పది అయితే షాప్స్ అన్ని క్లోజ్ అయిపోతాయని తెలిసిందని అన్నారు. తిండి కూడా దొరకపోవడంతో ఎంతో ప్రయత్నించిన తరువాత దగ్గర్లో ఒక కబాబ్ సెంటర్ ఉందని తెలిసిందని ఆ కబాబ్ అనే పదం ఇండియాదే కాబట్టి అక్కడ ఇండియన్స్ […]
పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా చిరంజీవి టారిటబుల్ ట్రస్ట్‌కు విచ్చేశారు. శనివారం నాడు ఆయన మెగా రక్త దాతలను సత్కరించారు. వారితో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఛారిటబుల్ ట్రస్ట్ విశిష్టతలు, రక్త దాతల గొప్పదనాన్ని వివరించారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘నా చిన్ననాటి మిత్రుడు శంకర్ బ్లడ్ బ్యాంక్‌కి సీఈవోగా ఉన్నారు. మరో మిత్రడు సీజేఎస్ నాయుడు సీఎఫ్‌వోగా సేవలు అందిస్తున్నారు. స్వామి నాయుడు అలుపెరగని సైనికుడిలా, జీవితాన్ని అంకితం చేస్తూ […]
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంతమంది మత్స్యకారులు చేపల వేట కోసం గుజరాత్ తీయడానికి వెళ్లి అక్కడ అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి ఎంటర్ అయ్యారు. వెంటనే వారిని పాకిస్తాన్ నేవీ అదుపులోకి తీసుకుని జైల్లో పెట్టింది. సుమారు 16 నెలల జైలు జీవితం గడిపిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో పాకిస్తాన్ జైలు నుంచి శ్రీకాకుళం మత్స్యకారుల బృందం విడుదలైంది. వారిలో కొన్ని కథలను ఆధారంగా చేసుకుని ఒక సినిమా కథగా రూపొందించారు […]
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప 2 సినిమా ఎంత పెద్ద హెడేక్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా 2000 కోట్ల వరకు కలెక్షన్లు సాధించి ఇండియన్ సినిమా హిస్టరీలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన థాంక్స్ మీట్ నిర్వహించబోతున్నారు. ఈరోజు సాయంత్రం హైదరాబాదులోని ఒక స్టార్ హోటల్లో ఈవెంట్ జరగబోతోంది. అయితే రేపు ఉదయాన్నే అల్లు అర్జున్ వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లబోతున్నట్టు […]
మాస్ కా దాస్ విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లైలా’ ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్ లో విడుదల కానుంది. ఈ […]
నందమూరి బాలకృష్ణ- దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ టాలీవుడ్ లో హాట్రిక్ విజయాన్ని అందుకుంది. వీరి కాంబోలో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలవడమే కాదు కానీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక తాజాగా వీరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం పేరును ‘అఖండ 2-తాండవం’గా ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి […]
హీరో కుషాల్ జాన్ ప్రధాన పాత్రలో రూపొందనున్న చిత్రం ‘మిస్ ఇళయా’ (Ms. ILAYAA) పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రొడ్యూసర్ మట్టా శ్రీనివాస్ మరియూ సహ నిర్మాత చాహితీ ప్రియా సమర్పణలో,కాస్మిక్ పవర్ ప్రొడక్షన్ బ్యానర్ లో వేముల జి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా త్వరలో షూటింగ్ మొదలవుతుంది. ఈ కార్యక్రమంలో చిత్రబృందం, కొంతమంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ క్రమంలో హీరో కుషాల్ జాన్ మాట్లాడుతూ, “ఈ సినిమా కథ వినగానే చాలా ఆసక్తిగా […]
థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు, పవర్ ఫుల్ ఫైట్లతో కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఇది MCUలో ఆరవ భాగం. లెజెండరీ నటుడు హారిసన్ ఫోర్డ్ పోషించిన రెడ్ హల్క్ పాత్రను పరిచయం చేయడంతో ఈ సినిమా ఈసారి ఏమి చూపబోతుందో చూడటానికి అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలో ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషలలో విడుదల అవుతుంది. కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ […]
సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రీతు వర్మ హీరోయిన్. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ హైలీ ఎంటర్ టైనింగ్ మూవీ శివరాత్రి […]
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ మధ్య సైలెంట్ గా పూజా కార్యక్రమాలు నిర్వహించిన సినిమా యూనిట్ ఈమధ్య షూటింగ్ కూడా సైలెంట్ గానే మొదలుపెట్టేసింది. ఇప్పటికే మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ఇద్దరి మీద ఒక కీలక సన్నివేశాన్ని ఐదు రోజుల పాటు అల్యూమినియం ఫ్యాక్టరీలో సిద్ధం చేసిన సెట్లో షూట్ చేశారు. తదుపరి షెడ్యూల్ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాలో ఒక కీలక […]