Actor Nikhil: లావణ్య లీక్స్ వీడియోలపై స్పందించిన నిఖిల్
- తనపై జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించిన నిఖిల్
- నా ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్న వీడియోలను తప్పుగా ప్రొజెక్ట్ చెస్తున్నారు
- కార్తికేయ 2 సక్సెస్ మీట్ అనంతరం జరిగిన డిన్నర్ పార్టీ వీడియోలవి
- అక్కడ ఉన్నది కూడా మా కుటుంబసభ్యులే.. వాస్తవం ఏంటి అనేది పోలీసులకు కూడా తెలుసు- హీరో నిఖిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్ తరుణ్ భార్యగా, మాజీ ప్రేయసిగా తనకు తాను చెప్పుకుంటున్న లావణ్య మస్తాన్ సాయి అనే వ్యక్తి హార్డ్ డిస్క్ ఒకదాన్ని పోలీసులకు అందజేసిన సంగతి తెలిసిందే. అయితే మస్తాన్ సాయి మీద ఫిర్యాదు చేస్తున్న క్రమంలో ఆమె హార్డ్ డిస్క్లో హీరో నిఖిల్ ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని ప్రస్తావించింది. దీంతో ఈ అంశం మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న నేపథ్యంలో హీరో నిఖిల్ స్పందించాడు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తన ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్న వీడియోలను తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారని ఆయన అన్నారు.
Saudi Film Nights: హైదరాబాద్‌లో సౌదీ ఫిలిమ్ నైట్స్
Also Read
- DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా 'డిగ్గర్'
- Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
- Ram Gopal Varma: "ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది".. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
కార్తికేయ 2 సక్సెస్ మీట్ తర్వాత జరిగిన డిన్నర్ పార్టీలోని వీడియోలు అవి, అక్కడ ఉన్నది కూడా మా కుటుంబ సభ్యులే అని అయన
అన్నారు. వాస్తవం ఏంటి అనేది పోలీసులకు కూడా తెలుసు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక మస్తాన్ సాయి అనే వ్యక్తి హార్డ్ డిస్క్లో దాదాపు 300 నుంచి 400 మంది అమ్మాయిలు వీడియోలతో పాటు పలువురి వ్యక్తుల ప్రైవేటు వీడియోలు ఉన్నాయని లావణ్య ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే హీరో నిఖిల్ ప్రస్తావన కూడా పెద్ద ఎత్తున వచ్చింది ఇక తాజాగా ఇదే అంశం మీద నిఖిల్ క్లారిటీ ఇచ్చినట్లయింది.
తాజావార్తలు
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!