Monalisa: మోనాలిసా ఫస్ట్ మూవీకి అన్ని లక్షలు ఇచ్చారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ్‌లో దండలు అమ్మడానికి ఇండోర్ నుండి వచ్చిన అమ్మాయి మోనాలిసా ఈ రోజుల్లో వార్తల్లో నిలుస్తోంది. ఆమె కళ్ళను చూసి పిచ్చిగా ప్రేమలో పడిపోతున్నారు చాలామంది. దండలు అమ్ముకునే అమ్మాయిగా ప్రయాగ్‌రాజ్ వెళ్లిన మోనాలిసా రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది. ఆమెకు ఆ సినిమాల్లో ఆఫర్ కూడా వచ్చింది. ఆమె నటన నేర్చుకోవడానికి ముంబైకి వెళ్లిపోయింది.
Pushpa 2 : ఇండియన్ సినిమాస్ ఇండస్ట్రీ హిట్ ‘పుష్ప 2’.. నేడు థాంక్యూ మీట్
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
దర్శకుడు సనోజ్ మిశ్రా తన చిత్రంలో ఆమెకు అవకాశం ఇచ్చారు. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ పేరుతో తెరకెక్కనున్న తన మూవీ కోసం మోనాలిసా అగ్రిమెంట్ కూడా చేసింది. ఆమెకు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు సనోజ్ మిశ్రా. అయితే ఆమె ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి గాను మోనాలిసాకు రూ.21 లక్షలు రెమ్యునరేషన్‌గా అందినట్లు తెలుస్తోంది. అలాగే ఆమె స్థానికంగా బిజినెస్ ప్రమోషన్స్ కోసం రూ. 15 లక్షలతో ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజావార్తలు
-
New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
-
Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Mohammad Kaif: రోహిత్, కోహ్లీ కాదు.. 2027 వరల్డ్ కప్ గెలవాలంటే భారత్‌కు ఇదే కీలకం..
ట్రెండింగ్
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!